Tamil filmmakers who push their own agenda openly, Malayali filmmakers with movies like Lokah & Empuran...who do it subtly, could never in a lifetime make a film like #Varanasi that celebrates ancient Bharata & Hinduism.
You should learn from Telugu & Kannada filmmakers 🙇♂️
దేశంలోనే రిచెస్ట్ సీఎం చంద్రబాబు.. రూ.30 కోట్ల ఆస్తితో 7వ స్థానంలో రేవంత్ రెడ్డి
రూ.931 కోట్లకు పైగా ఆస్తులుతో అత్యంత ధనిక సీఎంలలో No.1గా చంద్రబాబు నాయుడు
రూ.332 కోట్ల ఆస్తులతో No.2గా అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండ్
రూ.30 కోట్ల ఆస్తులతో 7 స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి
జాబితాను విడుదల చేసిన అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్
యుక్త వయస్సులోనే దేశ సేవలో భర్తను కోల్పోయిన బాధను దిగమింగి, ఆయన గొప్పతనాన్ని నిలబెట్టేందుకు భారత సైన్యంలో చేరి ఆఫీసర్ స్థాయికి ఎదిగిన రియా శ్రీవాస్తవ.
కశ్మీర్ వంటి క్లిష్ట ప్రాంతాల్లో సేవలందించి, ఆర్మీ విలువలను జీవితాంతం కొనసాగిస్తున్న ఆమె కథ నిజమైన ప్రేరణ!
Hello @Olacabs@Uber@rapidobikeapp Your platforms have become successful because auto drivers at the stand are charging more than the distance they have to travel. Now, what if you are asking for an additional tip when booking a vehicle through your platform?