Superb trailer 👌 ilanti movie kosam a waiting💥💥 big fan of Virupaksha now this is in different level.. nagachaitanya ki pakka blockbuster malli💥💥 FDFS on Dec4
#Vrushakarma
Thank you so much, Siddhu garu 🩶
Super happy that the #VrushakarmaTrailer has got you excited. 🤗
Hope the film gives you an experience that's even bigger than your expectations on DECEMBER 4th ❤️
#Vrushakarma#VrushakarmaonDec4
VRUSHAKARMA - TRAILER 🔥🔥
BLOCKBUSTER 💥💥
అక్కినేని నాగచైతన్య .. సినిమా సినిమా కి సరికొత్త పాత్రల తో .. 👌💥 #Thandel కి #Vrushakarma పూర్తి విభిన్నమైన చిత్రం. 👌
హాలీవుడ్ స్థాయి లో , గ్రాండ్ విజువల్స్ తో చిత్రం.. తెలుగు సినిమా స్థాయి ను ఇంకా పెంచే సినిమా.
డైరెక్టర్ కార్తీక్ వర్మ దండు..తన సినిమా లు, కంటెంట్.. సరికొత్త గా ఉంటాయి..👌💥
డిసెంబర్ 4 న బ్లాక్బస్టర్ గ్యారంటీ.🥁🥁🥁 @chay_akkineni
Here it is, the #VrushakarmaTrailer!
I’ve been waiting to share this with you all. I’m grateful I got to play a part in a film this ambitious. This one is super close to my heart, and I can’t wait for you to experience it on the big screen. ❤️
https://t.co/g2WkO563Xq
Please do experience it with the best sound and visual equipment available to you . My sincere apologies on the delay .. thankful for all your patience and support .
#VrushakarmaOnDec4
@karthikdandu86@Meenakshiioffl@BvsnP@aryasukku #SparshShrivastava @AJANEESHB #RagulDHerian @Srinagendra_Art@NavinNooli@SVCCofficial@SukumarWritings@ivyofficial2023
20 ఇయర్స్ బ్యాక్ '#Chatrapathi' సినిమా షూటింగ్ కోసం ఇక్కడికి వచ్చాము.
మళ్లీ ఇప్పుడు #Vrushakarma సినిమా ట్రైలర్ లాంచ్ కోసం ఇక్కడికి వచ్చాము.
‘ఛత్రపతి’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో, ఈ సినిమా కూడా అంతే పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.
- Producer B. V. S. N. Prasad
#NagaChaitanya #Tollywood #TeluguCinema #Tupaki
Follow 👉 @tupaki_official
“Meenakshi తన Comfort Zone నుంచి బయటకి వచ్చి ఇలాంటి ఒక Cinema Accept చేసినందుకు నేను ఎంతో Happy గా Feel అవుతున్నాను.
#Vrushakarma లో Love Story, Songs అలాంటివి Traditional గా ఏమీ ఉండవు.”
– Naga Chaitanya
#NagaChaitanya Next Level Elevations 🔥
ఈ సినిమా 2:50 గంటలు ఉంటే 2:40 గంటలు ప్రతి ఫ్రేమ్ లో VFX ఉంటుంది...
ఈ సినిమాకి ఫస్ట్ హీరో మా డైరెక్టర్ కార్తీక్...
మన తెలుగు రాష్ట్రాల నుండి ఎంతో మంది గొప్ప డైరెక్టర్స్ వచ్చి ఇండియాని షేక్ చేశారు... నెక్స్ట్ ఆ లిస్ట్ లో మా కార్తీక్ కూడా జాయిన్ అవ్వబోతున్నాడు...గుర్తు పెట్టుకోండి...
#VrushaKarmaTrailerLaunch
#KarthikVarmaDandu