మీరు @trspartyonline మా కార్ అద్దాలు పగలకొడుతున్నారు. కానీ, ప్రజలు మీ కార్ గీరలు ఊడకొడుతున్నారు. అయినా బుద్ధి రావడం లేదు.
ప్రజాస్వామ్య పద్ధతిలో ఓడించడం చాతకాక భౌతిక దాడులకు తెగబడుతున్నారు.
ధర్మపురి ని ధర్మ పులి అవతారం ఎత్తేలా చెయ్యకండి. అరవిందుడు ఆగ్రహిస్తే కతమే మరి.
ఆరా సర్వే ప్రకారం తెలంగాణలో ప్రస్తుతం
తెరాస 38.88% ఓట్లతో మొదటి స్థానం,
బీజేపీ 30.48 % ఓట్లతో రెండవ స్థానం,
కాంగ్రెస్ 23% ఓట్లతో మూడవ స్థానం లో ఉన్నాయి.
గేట్ దాకా వచ్చినోల్లం గుమ్మం దాకా రామా?
ఇగ @trspartyonline కు దిబిడిదిబిడే! ఆ బ్రహ్మ దేవుడు కూడా ఇగ మిమ్మల్ని కాపాడలేడు.
This is nothing but mental bankruptcy of @INCIndia
Congress wants India to be a pussy cat than a roaring lion. How disconnected you are with masses!
When #Sarnath emblem is projecting a Lion, it should look like a Lion. To please you, we cant make it look like a cat or a lamb!
తినడానికి తిండి లేదు కానీ మీసాలకు సంపంగె నూనె కావాలన్నట్లుంది వీళ్ళ కథ. రాష్ట్రంలో ఇన్ని సమస్యలుంటే వాటిని పరిష్కారం చేయకుండా మేము ఢిల్లీకి పోతామంటూ ఫోజులు కొడుతున్నారు.
బకాసురునిది ఆరు నెలలు మాత్రమే నిద్ర, కానీ #KCR గారిది మాత్రం సంవత్సరం గడిచిన వారి మాటలు, హామీలు గుర్తుకు రానంతటి నిద్రలో ఉంటారు. ఇప్పుడు ఉన్నవాటికి దిక్కులేదు, కొత్తగా నిర్మిస్తామనే వాటికి రూపం ఉండదు ఇది #TRSParty పరిపాలన తీరు.
#TRSFailedTelangana#KCRFailedTelangana
తెరాస @trspartyonline వాళ్ళు పంపిస్తే కాంగ్రెస్ @INCTelangana వాళ్ళు వచ్చి మా బీజేపీ @BJP4Telangana ఆఫీస్ ని ముట్టడిస్తరా? మేము బాధితురాలును కాపాడే ప్రయత్నం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ తెరాస ను, ఎం ఐ ఎం @aimim_national ను కాపాడే ప్రయత్నం చేయడం ఏంది?
కనిపించని ఆ నాలుగో సింహం పోలీస్ నిద్రపోతుంటే కనిపించే మా బీజేపీ సింహం @RaghunandanraoM మిమ్మల్ని నిద్రలేపేదాకా దిక్కులేదు.
దొంగలను వదిలిపెట్టి దొంగను దొరకపట్టిన రఘునందన్ రావు గారి మీద కేసు పెట్టడం మీ దిగజారుడు రాజకీయాలకు అద్దం పడుతుంది.
వరంగల్ లో ల్యాండ్ పూలింగ్ జీవో రద్దు కోసం ఉద్యమించిన బాధిత రైతులు నేడు వరంగల్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీధర్ గారితో వచ్చి వారి సమస్యలను తెలిపారు. తమపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులతో పాటు స్థానిక ఎమ్మెల్యేపై తగిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు.
Who is the home minister? @KTRTRS or @mahmoodalitrs ?
ఈయన హోమ్ మంత్రి కాదు ఒక చేతగాని చెక్కబొమ్మ అని మరో సారి రుజువు అయింది. పాతబస్తీలో కల్వకుంట్ల వారి చుట్టాలని మెప్పించడానికి ఈయన గారిని హోమ్ మంత్రిగా పెట్టుకున్నారు అంతే.
ప్రధాని @narendramodi ఏం ముఖం పెట్టుకొని తెలంగాణ కు వస్తారని మాట్లాడుతరా? తెలంగాణ ఏమైనా మీ అయ్యా జాగీరా? ప్రధాని ఎప్పుడైనా ఎక్కడికైనా వస్తారు. మీకు నచ్చకపోతే మీరు వేరే రాష్ట్రాలకో వేరే దేశానికో వెళ్లి ముఖం చాటేసుకోవచ్చు.
కన్నతల్లికి అన్నం పెట్టనోడు పినతల్లికి బంగారు గాజులు చేపిస్తాడంట. ఇది కేసీఆర్ గురించి తెలంగాణ ప్రజలు చెప్పుకుంటున్న మాట. So called తెలంగాణ జాతిపితకు తెలంగాణ ప్రజల సమస్యలు కనిపించడం లేదా. ముందు సొంత ఇంటిని చక్కదిద్దుకొని తరువాత పక్క ఇంటి గురించి ఆలోచించు. #KCRCheatedTelangana