రోడ్డు ప్రమాదం లో గాయపడి చావు బతుకుల మధ్య పోరాడిన మన తారక్ అన్న అభిమాని
జనార్దన్ ఇవాళ మరణించాడు వారి కుటుంబ సభ్యులు కోరిక మేరకు కొన్ని రోజులు ముందు మన @tarak9999 అన్న కూడా వారితో మాట్లాడటం జరిగింది ..
తన ఆత్మ కు శాంతి కలగాలని ఆశిద్దాం
#RipJanardhan ఓం శాంతి 🙏🏻
Wishing A very Happy Birthday
To Our Darling of INDIAN CINEMA #Prabhas On behalf of Man Of Masses #NTR@tarak9999 Fans
ప్రభాస్ గారు మీరు ఇంకా ఎన్నో గొప్ప
చిత్రాలు చేయాలి. దేశంలో గొప్ప నటుడిగా
ఎదగాలి అన��� మనస్ఫూర్తిగా కోరుకుంటూ
#HappyBirthdayPrabhas
#HBDPrabhasFromNTRfans