జగనన్న - Em Abba evaru nuv?
నేను - Volunteer ni anna
నేను - Neekosam @pawankalyan mg chestha unta anna
జగనన్న - manchidhi Abba naa mogudu ni baaga choosukondi
జగనన్న - Avunu payment ee month kashtam abba MG
Note - This is our pure bond 🤩
Auto రోజుకు 5 లీటర్ల పెట్రోల్..
పెట్రోల్ 10 extra AP లో (కర్ణాటక తో పోలిస్తే)
రోజుకి - 50/-
నెలకు - 1500/-
ఏటా - 18,000/-
వాహన మిత్రా - 10,000/- 🤡🤡
Payt-m గొర్రెలు - మా అన్న తోపు!
కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అధికార బలంతో మా పై అక్రమంగా 6 కేసులు బనాయించగా, నేడు ఆ కేసుల వాయిదా నిమిత్తం జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు నియమించిన న్యాయ విభాగం సూచనల మేరకు వారి సమక్షంలో పంతం నానాజీ గారు, కందుల దుర్గేష్ గారు మరియు జనసేన నాయకులతో కలిసి కాకినాడ కోర్టులో హజరు అవ్వడం జరిగింది.
సత్యమేవ జయతే!
#HelloAP_ByeByeYCP
#HelloAP_VoteForJanaSenaTDP