నా పార్టీ కార్యకర్తలతో వేరే పార్టీ జెండా మోయనివ్వను, 2026 ��లక్షన్స్ లో సింగిల్ గా పోటీ చేసి చరిత్ర సృష్టినచబోతున్నం
- Vijay
మాకు ఎన్ని ఇబ్బందులు ఉన్న 15 సంవత్సరాలు ఎన్డీఏ తో కలిసే ఉంటాం - PK
@yskanth@PawanKalyan జగన్ అనే భయం ఎంతటిది అంటే
పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చంద్రబాబుకు జీవితాంతం మద్దతిస్తూ తన ఎమ్మెల్యే పదవిని కాపాడుకో��డమే అందుకోసం నన్ను ఎన్ని మాటలు అయినా అన్నా పడతాను అనే విధంగా చేశాడంటే
జగన్మోహన్ రెడ్డి అంటే ఎంతటి శక్తివంతమైన పేరు ఈశాసనసభలో వీలు మాట్లాడిన విధానం చెబుతోంది
ప్రజల మాట
జ���న్ అనే భయం ఎంతటిది అంటే
పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చంద్రబాబుకు జీవితాంతం మద్దతిస్తూ తన ఎమ్మెల్యే పదవిని కాపాడుకోవడమే అందుకోసం నన్ను ఎన్ని మాటలు అయినా అన్నా పడతాను అనే విధంగా చేశాడంటే
జగన్మోహన్ రెడ్డి అంటే ఎంతటి శక్తివంతమైన పేరు ఈశాసనసభలో వీలు మాట్లాడిన విధానం చెబుతోంది
ప్రజల మాట
@TeluguScribe ఒక జగన్ అభిమానిగా కి మీరు విడిపోవాలని కోరుకోను పెద్ద పాలేరు @PawanKalyan
మీరు కలిసే వుండాలి.
విడిగా పోటీ చేస్తే మీ సీట్లు కూడా మీరు గెలవలేరు అనే భయాన్ని 19లో ఇచ్చాం..
ఇక మిగిలింది మీరు కలిసి పోటీ చేస్తే గెలుస్తాం అనే ధైర్యాన్ని చంపటమే...👍
ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాం 👍