రేణిగుంట అభయ క్షేత్రాన్ని ఎంపీ గురుమూర్తి సందర్శించి అనాథలు , విభిన్న ప్రతిభావంతుల తో కలసి ఆదివారం రాఖీ పండుగ జరుపుకున్నారు.
అక్కడ ఆశ్రయం పొందుతున్న వారితో కలిసి వారి చే రాఖీలు కట్టించుకున్నారు. వారి కి స్వీట్స్ పంపిణీ చేశారు.
@GuruMYSRCP@ysjagan
@BharatYSRCP
తోబుట్టువుల మధ్య ప్రేమానుబంధాలకు ప్రతీకగా నిలిచే పండుగ రాఖీ.. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.
#Rakshabandhan#CMYSJagan#YSJaganCares
శ్రీకాళహస్తి లో స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన రెడ్డి నిర్మించిన నవరత్నాల నిలయం,వై.ఎస్.జగన్న హౌసింగ్ కాలని శిలాఫలకాన్ని ఆవిష్కరించిన టీటీడీ చైర్మన్ శ్రీ వైవీ సుబ్బారెడ్డి, రాజంపేట పార్లమెంటు సభ్యులు శ్రీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి,తిరుపతి M.P డాక్టర్ గురుమూర్తి తదితరులు.
రాష్ట్రంలో చెట్ల పెంపకం ఒక యజ్ఞంలా జరగాలని ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారు పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్ ఆవరణలో ‘జగనన్న పచ్చ తోరణం-వన మహోత్సవం’ కార్యక్రమాన్ని మొక్కలు నాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ చెట్లను పెంచాలని ప్రతిజ్ఞ చేయించారు.