Here's the #77thYSRJayanthi CDP!
చెరగని చిరునవ్వు.. నడకలో తెలుగుదనం ఉట్టిపడే రాజసం.. పేదల గుండెల్లో ఎప్పటికీ చెదరని జ్ఞాపకం.. మన అభివృద్ధి ప్రదాత వైయస్ఆర్ గారు.🙏🏻
ప్రజా సంక్షేమ పాలనకు సరికొత్త భాష్యం చెప్పిన వైయస్ఆర్ గారి 77వ జయంతి సందర్భంగా ఘన నివాళులు.
@ysjagan#FarmersDay
Retweet & Spread This Tweet!✅️
Remember The Name In The HISTORY - YS JAGAN!
మన బడి నాడు-నేడుతో సర్కారీ స్కూళ్ల రూపురేఖల మార్పు.
2019 నవంబర్ 14న నాడు-నేడు పథకం ప్రారంభం.
44,512 పాఠశాలల ఆధునీకీకరణే లక్ష్యం.
మొదటి దశలో 15,715 పాఠశాలల్లో నాడు -నేడు అమలు.
మొదటి దశలో రూ.3700 కోట్లు ఖర్చు.
నిరంతర నీటి సరఫరాతో మరుగుదొడ్లు✅️
శుద్ధి చేసిన తాగునీరు✅️
స్కూలు భవనాలకు పూర్తి స్థాయి మరమ్మతులు✅️
ఫ్యాన్లు, లైట్లతో విద్యుదీకరణ✅️
విద్యార్థులు, సిబ్బందికి ఫర్నిచర్✅️
గ్రీన్ చాక్బోర్డులు భవనాలకు పెయింటింగ్✅️
ఇంగ్లిష్ ల్యాబ్ కాంపౌండ్ వాల్✅️
కిచెన్ షెడ్ అదనపు తరగతి గదుల నిర్మాణం✅️
Government Schools Development Under YS Jagan Anna Governance!
ఇది స్కూల్ లాగా లేదు సినిమా సెట్టింగ్ లా ఉంది.
నేను చదివిన ప్రభుత్వ పాఠశాల నేడు కార్పొరేట్ స్కూల్.
- కోన వెంకట్
ఇదే సెంటర్ కు టిడిపి వాళ్లు వచ్చి బైరెడ్డిని అరెస్టు చేయాలి అంటున్నారు.
ఒరేయ్ అదే సబ్ జైల్లో నేను వేసిన మొక్కలు ఇప్పుడు చెట్లు అవుతాయి.
ఇప్పుడు నాకు సబ్ జైల్ పరిచయం చేస్తాను అంటే నేను నవ్వే దానిక ఏడ్చేదానికా.
- బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి
ఈరోజు నా జన్మ ధన్యమైంది.
YSR ను కలిసినప్పుడు తన సొంత సోదరుడిగా నన్ను భావించారు.
రేపల్లె నియోజకవర్గం వైసీపీ ను గెలిపించి జగనన్నకు కానుకగా ఇద్దాం.
- మోపిదేవి శ్రీనివాస్
బ్రేకింగ్ న్యూస్
అనంతపురం జిల్లా పామిడిలో ఎమ్మెల్సీ మధుసూదన్ కొడుకు చైతన్య మిత్ర వివాహ రిసెప్షన్ కు హాజరు అయిన వైఎస్ జగన్ 🔥
YSRCP నేత పామిడి వీరాంజనేయ కుమార్తె లిఖితతో చైతన్యకు వివాహం
నూతన దంపతులను ఆశీర్వదించిన వైఎస్ జగన్
#YSJagan