While Yellow Evils Cry foul mouth at @ysjagan , he continued proving him self as Administrator #GramaVolunteers monitorin Screening 7500 Foreign Returns Door to Door advising Self Quarantine
ASHA Workers .
Its prurely Possible with #YSJaganMarkGovernance And
#COVID19
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ సంబంధిత అంశాలపై ప్రభుత్వం నియమించిన మంత్రుల బృందానికి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు అధికారుల బృందం ఏర్పాటు.
#6MonthsOFCMYSJagan
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ... సీపీఎస్ రద్దు దిశగా కార్యాచరణ . ఎన్నికల హామీ మేరకు కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, కాంట్రిబ్యూటరీ పింఛన్ పథకం(సీపీఎస్) రద్దు ప్రక్రియను వేగవంతం చేసే దిశగా అడుగులు.
#6MonthsOFCMYSJagan
వైఎస్సార్ కాపు నేస్తం పథకం కోసం ఈ ఏడాది రూ.1,101 కోట్లు కేటాయించేందుకు మంత్రిమండలి ఆమోదం. ఈ పథకం ద్వారా 45 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న మహిళలకు ఏటా రూ.15 వేలు చొప్పున ఐదేళ్లపాటు రూ.75 వేలు ఆర్థిక సాయం.
#6MonthsOFCMYSJagan
ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా బ్యాంకుల నుంచి రుణాల స్వీకరణ. ఏపీఐఐసీకి విశాఖ జిల్లా పరవాడ మండలం తాడి గ్రామంలో 50 ఎకరాలను కేటాయింపు.
#6MonthsOFCMYSJagan
Don’t forget to tune in to the @shanselman and friends Application Development Session—it starts in 15 minutes! Watch it live here: https://t.co/uXri8PkYuJ
మహానేత నాన్నగారి పాలన చూశాం. ఆయన తనయుడిగా, 50 శాతం ఏపీ ప్రజల మనసు గెలుచుకున్న పార్టీ అధినేతగా, పదేళ్లుగా నిరంతరం ప్రజల మధ్యే గడుపుతున్న నాయకుడిగా, అన్నిటికి మించి 3,648 కిలోమీటర్ల మేర కాలినడకన 13జిల్లాల పాదయాత్ర చేసిన నాయకుడిగా నాకు కొన్ని లక్ష్యాలు ఉన్నాయి- జగన్ #YSJaganInUSA