@ysjagan@jswsteel Thank you for your kind wishes, Shri @ysjagan Garu 🙏🏼
From the early approvals under your government to this commencement today, the journey reflects sustained effort — and we’re committed to completing it swiftly for the region’s youth and families.
ఒక చింతమనేని ప్రభాకర్ చౌదరి.. ఒక జేసీ ప్రభాకర్ రెడ్డి.. బండారు సత్యనారాయణ.. అయ్యన్నపాత్రుడు.. ఇంకా లిస్ట్ పెద్దదే ఉంది..
వీళ్లు జగన్పై, ఆయన తల్లి, భార్యపై, అలాగే వైసీపీ మహిళా నేతలపై మాట్లాడినట్లుగా ఎవరైనా మాట్లాడారా?
A Reddy Chief Minister has unveiled a statue of NTR in the constituency represented by a BC MLA.
Even if it is to woo Kamma/Andhra Voters, Revanth Reddy‘s Social Engineering is at its best.
#NTRCircle
వైయస్ జగన్ అరెస్ట్ కోసమే చంద్రబాబు ఢిల్లీకి వెళ్లినట్లు స్వయంగా చెప్పిన టీడీపీ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ. కానీ.. చంద్రబాబు చెబితే అమిత్ వినకపోవడంతో పవన్ కళ్యాణ్ ద్వారా కథ నడిపించే కుట్ర చేశారన్నమాట. ఇదే కదా ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పింది.