ఆమదాలవలస నియోజకవర్గం పొందూరు మండలం ( కొంచాడ,చిన్న కొంచాడ గ్రామంలో ) ఆమదాలవలస నియో���కవర్గ ఇంచార్జ్ @JSPRamMohan గారి ఆధ్వర్యంలో ఇంటి ఇంటికి వెళ్లి @JanaSenaParty సిద్దాంతాలు, షణ్ముఖ వ్యూహం, అధినేత కౌలు రైతులకి అండగా నిలబడే విధానం మరియు నియోజకవర్గంలో పార్టీ (con)
@PawanKalyan
తెలుగు సినీ, మీడియా రంగంలో విప్లవాత్మకమైన అభివృద్ధిని తీసుకు వచ్��ి, వ్యాపార రంగంలో వేలాది మందికి జీవనాధారం కల్పిస్తూ, కళారంగంలో "గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్"లో చోటు దక్కించుకొని ప్రపంచస్థాయిలో తెలుగు ఖ్యాతిని చాటి చెప్పిన "పద్మ విభూషణ్" శ్రీ రామోజీ రావ్ గారు…
1/3
వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ మా లక్ష్యం.
ప్రభుత్వాన్ని స్థాపించ�� దిశగా పనిచేస్తాం
వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వకుడడు అనేది మా ఆలోచన
బీజేపీ - జనసేన రెండు పార్టీలు సంస్థాగతంగా బలోపేతం అయ్యే దానిపై పనిచేయనున్నాము.
మీరు అనుకున్న సమయానికి కాదు, మేము అనుకున్న సమయానికి పొత్తులపై క్లారిటీ ఇస్తాం - ఢిల్లీ పర్యటనలో @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు.
పోలవరం ప్రాజెక్ట్ సత్వరమే పూర్తికి కేంద్రమే చొరవ తీసుకోవాలి
పోలవరం విషయంలో వైసీపీ ప్రభుత్వం కాలయాపన చేస్తోంది
నిర్వాసితులకు పునరావాసం అమలుపైనా దృష్టి పెట్టడం లేదు
కేంద్ర జల శక్తి శాఖ మంత్రి శ్రీ గజేంద్ర షెకావత్ గారితో చర్చించిన జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు
RISE సంస్థ వారి సంచలన సర్వే
భీమిలి నియోజకవర్గంలో జనసేన పార్టీ తరపున పంచకర్ల సందీప్ విజయం తథ్యం. భీమిలిలో రోజు రోజుకి బలం పుంజుకుంటున్న జనసేన పార్టీ ✊✊✊
@JanaSenaParty@PawanKalyan@mnadendla@DrSandeepJSP