The Telangana Pradesh Congress Committee, under the leadership of PCC President @Bmaheshgoud6666 ji and Deputy Chief Minister @Bhatti_Mallu ji, staged a protest demanding the resignation and prosecution of Chief Election Commissioner Gyanesh Kumar.
Also present were Ministers Ponnam Prabhakar ji and Sridhar Babu ji, along with other senior leaders.
📍Telangana
The Election Commission cannot be allowed to become an instrument for disenfranchising citizens and undermining the democratic mandate.
In Vijayawada, APCC Working Presidents @MastanValiINC garu and @JdSeelam garu led Congress leaders and karyakartas in a massive protest, demanding the arrest and removal of CEC Gyanesh Kumar.
The Congress will continue to defend every Indian’s right to vote.
స్వాతంత్ర్య సమరంలో అచంచల ధైర్యంతో పోరాడి, మాతృభూమి విముక్తి కోసం తన ప్రాణాలను అర్పించిన మహావీరుడు షహీద్ భగత్ సింగ్ గారి జయంతి సందర్భంగా ఆయన త్యాగాలను స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పిస్తున్నాం. 🇮🇳🙏 #YSSharmila
తెలంగాణ కోసం జీవితాన్ని అంకితం చేసిన ఉద్యమ యోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 🙏
తెలంగాణ హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం, ప్రజాసేవకు అంకితమైన ఆయన జీవితం ఎప్పటికీ స్ఫూర్తిదాయకమే.
ఆ మహనీయుని జయంతి సందర్భంగా ఘన నివాళులు 🌹🫡
#KondaLaxmanBapuji#Telangana#YSSharmila#Congress
ప్రపంచ ప్రఖ్యాత ఆర్థికవేత్త, నిజాయితీ, నిబద్ధత, నిరాడంబరతకు ప్రతీకగా నిలిచిన భారత మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి జయంతి సందర్భంగా ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి గారు ఆ మహనీయునికి ఘనంగా నివాళులర్పించారు.
ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరలు బ్యారెల్కు 147 డాలర్లకు చేరిన 2008లోనూ, దేశ ప్రజలపై ఆ భారాన్ని పూర్తిగా మోపకుండా ఆర్థిక పరిస్థితులను సమర్థంగా నిర్వహించిన మహానేత డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు.
ఆర్థిక సవాళ్లను ముందుచూపుతో ఎదుర్కొంటూ, సామాన్య ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు ఆయన ప్రభుత్వం ఇంధన ధరల ప్రభావాన్ని కొంతవరకు నియంత్రించింది. అదే సమయంలో చమురు సంస్థలకు ఏర్పడిన నష్టాలను ప్రభుత్వ బాండ్లు, ప్రభుత్వ రంగ సంస్థల సహకారంతో భర్తీ చేసే విధానాన్ని అవలంబించింది.
ఆర్థిక క్రమశిక్షణ, మేధోపరమైన నిజాయితీ, నిరాడంబరత, ప్రజల పట్ల బాధ్యత — ఇవే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి నాయకత్వానికి ప్రతీకలు.
దేశ ఆర్థిక ప్రగతికి ఆయన అందించిన అపారమైన సేవలను స్మరించుకుంటూ, ఆయన జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను.
— వై.ఎస్. షర్మిల రెడ్డి
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు
#ManmohanSingh
#DrManmohanSingh
#ManmohanSinghJayanti
#IndianEconomy
#IndianNationalCongress
❤️ A Special Day For The YS Family ❤️
YS Sharmila’s daughter YS Anjili Reddy’s wedding celebrations begin a new chapter for the family. ✨
Glimpses from the beautiful occasion of there wedding.
#YSSharmila#YSAnjiliReddy#viral
భారత మాజీ ప్రధానమంత్రి, దేశం గర్వించదగ్గ ప్రఖ్యాత ఆర్థికవేత్త, దార్శనికుడు డా. మన్మోహన్ సింగ్ గారి జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘన నివాళులు అర్పిస్తున్నాం.
ఆధునిక ఆర్థిక సంస్కరణలకు బాటలు వేసి, భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. సంక్షోభం నుంచి దేశాన్ని అభివృద్ధి, సంక్షేమం వైపు నడిపిస్తూ, ఆర్థిక ప్రగతికి కొత్త దిశను చూపిన ఆయన సాహసోపేత నిర్ణయాలు, అమూల్య సేవలు భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి.
డా. మన్మోహన్ సింగ్ గారి సేవలు, స్ఫూర్తి భావితరాలకు ఎల్లప్పుడూ మార్గదర్శకంగా నిలుస్తాయి.
#ManmohanSingh
#DrManmohanSingh
#ManmohanSinghJayanti
#IndianEconomy
#Congress
వివాహ బంధానికి తొలి అడుగు.. నా కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి - సోమల రఘురామ్ రెడ్డిల నిశ్చితార్థం 💍.
దేవుని దీవెనలతో, అమ్మ ప్రేమానురాగాలు, నాన్న YSR ఆశీస్సులతో, ఇరువురి కుటుంబాల సమక్షంలో, బంధుమిత్రులు, మరియు శ్రేయోభిలాషుల ఆశీర్వచనాలతో అంజిలి- రఘురామ్ నిశ్చితార్థ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది.
నిశ్చితార్థం వేడుకలో పాల్గొని కాబోయే వధూవరులను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి, అలాగే కుటుంబంతో కలిసి వచ్చి దీవెనలు అందించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నగారికి, మంత్రులకు, పెద్దలకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. రాలేకపోయినా మంచి మనసుతో నా బిడ్డను ఆశీర్వదించిన ప్రతి ఆత్మబంధువుకి వందనం.
Sharing some beautiful moments with loved ones.
@realyssharmila Remembering a remarkable economist and statesman today. His contribution to India will always continue to be discussed for generations.
భారత మాజీ ప్రధాని, దేశం గర్వించే ప్రఖ్యాత ఆర్ధిక వేత్త, దార్శనికుడు, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మహనీయుడికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. ఆధునిక సంస్కరణలతో ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేసి, సంక్షోభం నుంచి సంక్షేమం వైపు నడిపించడంలో, ఆర్ధిక విప్లవం తీసుకురావడంలో, మన్మోహన్ గారి సాహసోపేతమైన నిర్ణయాలు, ఆయన అందించిన సేవలు దేశ చరిత్రలో ఒక మైలురాయి.
యువతను కలుసుకుని... వారి సమస్యలను విని, వారి భవిష్యత్తుపై మాట్లాడిన రాహుల్ గాంధీ.
ఇందోర్లో జరిగిన Chhatron Ki Goonj కార్యక్రమంలో విద్య, ఉద్యోగాలు, పేపర్ లీకులు, నియామకాలపై విద్యార్థులతో ఆయన సంభాషించారు.
యువత గొంతు వినిపించాలి... వారి ప్రశ్నలు దేశం వినాలి.
#RahulGandhi
#ChhatronKiGoonj
#YouthVoice
#IncAndhra
#IndianNationalCongress
𝐃𝐞𝐬𝐡𝐝𝐫𝐨𝐡𝐢𝐬 𝐖𝐢𝐥𝐥 𝐁𝐞 𝐏𝐮𝐧𝐢𝐬𝐡𝐞𝐝
A person who attacks the vote and fundamentally destroys India's democratic institutions is nothing less than a deshdrohi.
The fact is that the Prime Minister and the Home Minister of this country have attacked and destroyed the democratic architecture of India.
: LoP Shri @RahulGandhi