కాంగ్రెస్ పార్టీని ఓడించాలని మోకాళ్ల మీద నిలబడి ప్రాధేయపడిన నిరుద్యోగులు
మా నిరుద్యోగులకు ఉద్యగులు రావాలంటే, రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని ఓడించాలని జూబ్లీహిల్స్ ప్రజలను వేడుకుంటున్న నిరుద్యోగులు
Thank you @RaoKavitha Akka, for taking a strong stand and writing to the Hon’ble Chief Justice of India regarding the irregularities and violation of the Presidential Order in the Telangana #Group1 Examination.
We respectfully urge the Hon’ble Chief Justice of India to take suo motu cognizance of this issue, in view of the Hon’ble Single Bench judgment that has already observed significant procedural lapses and irregularities in the examination process.
The Group-I recruitment represents the aspirations of thousands of meritorious candidates across Telangana. Therefore, it is essential that the process remains transparent, constitutional, and merit-based, ensuring equal opportunity for all.
We also appeal to all Judicial Associations, Intellectuals, Telangana Movement Leaders, and Civil Society Organisations to extend their support in seeking justice for the aspirants who have been affected by these irregularities.
We sincerely acknowledge and appreciate the efforts of @TJagruthi for its continued commitment to uphold fairness and integrity in the recruitment process.
@barandbench@KapilSibal@rashtrapatibhvn@PMOIndia@TelanganaCMO@revanth_anumula@Bmaheshgoud6666@Bhatti_Mallu@UttamINC@rajgopalreddy_K@jagruthi_Talks@KTRBRS@BRSHarish@sravandasoju@RakeshReddyBRS@BRSparty@bandisanjay_bjp@AnjiReddy_BJP@maheshreddy_bjp@N_RamchanderRao@BJP4Telangana
Former Member of Parliament and Telangana Jagruthi President K Kavitha has written to the Chief Justice of India, urging the cancellation of the recently held Telangana Public Service Commission (TGPSC) Group 1 examination process, which violated the Presidential Order under Article 371 D the Constitution. She also called for an independent judicial inquiry into the recruitment process to restore public faith in the system.
Kavitha received numerous representations from aspirants and, to assuage their concerns she pledged her complete support.
She has been continuously engaging with the aspirant community to address their grievances.
A round-table discussion was also held recently, during which aspirants highlighted the irregularities in the Group 1 examination and recruitment process.
గ్రూప్ -1లో జరిగిన అక్రమాలపై విద్యార్థులతో చర్చించేందుకు చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు
చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలోకి వెళ్లకుండా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, తెలంగాణ జాగృతి నాయకులను అడ్డుకున్న పోలీసులు
సెంట్రల్ లైబ్రరీ ప్రధాన ద్వారం లోపలికి వెళ్లి విద్యార్థులతో మాట్లాడకుండా అడ్డగించిన పోలీసులు.. కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసులకు వ్యతిరేకంగా జాగృతి నాయకుల నినాదాలు
సెంట్రల్ లైబ్రరీ గేటు వద్దనే బైఠాయించి ఆందోళనకు దిగిన కల్వకుంట్ల కవిత, జాగృతి నాయకులు
గేటు వద్దనే గ్రూప్-1 అభ్యర్థులతో మాట ముచ్చట
ఈ సందర్భంగా కవిత గారు మీడియాతో మాట్లాడుతూ....
గ్రూప్ -1లో జరిగిన అక్రమాలపై విద్యార్థులతో మాట్లాడేందుకు ఇక్కడికి వచ్చాను.. లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు
కేసీఆర్ పరిపాలనలో కూడా అవకతవకలు జరిగాయని విద్యార్థులు చెప్పారు
ఆనాడైనా, ఈనాడైనా విద్యార్థులకు న్యాయం జరగాలనే నేను కోరుతున్నా.
విద్యార్థులకు ఉద్యోగాలు రావాలనే తెలంగాణ తెచ్చుకున్నాం.
గ్రూప్ -1 లో అక్రమాలు జరిగాయని ప్రతి ఒక్కరూ చెబుతున్నారు.
ఈ ఎగ్జామ్ ను రద్దు చేసి మళ్లీ రీ ఎగ్జామ్ పెట్టండి
ప్రభుత్వం పారదర్శకంగా రిక్రూట్ మెంట్లు చేసి ఉంటే రాత్రికి రాత్రే అపాయింట్ మెంట్లు ఇవ్వాల్సిన అవసరమేముంది?
మా పేపర్లను ఇస్తామంటూ ప్రతి విద్యార్థి ఛాలెంజ్ చేస్తున్నాడు.. ఉద్యోగాలు వచ్చిన వారి పేపర్లు బయట పెట్టడానికి ప్రభుత్వానికి భయం ఎందుకు?
ర్యాంకర్ల పేపర్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ఎందుకు వెనక్కి పోతుంది.
ప్రతిభ, ధైర్యం ఉన్న విద్యార్థులు ఛాలెంజ్ చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు ముందుకు రావటం లేదు.
అర్హత లేని వారికి ఉద్యోగాలు రావద్దనే మేము కోరుతున్నాం.
ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ను తుంగలో తొక్కి నాన్ లోకల్స్ 8 మందికి ఉద్యోగాలు ఇచ్చారు.
రాహుల్ గాంధీ గారు బీహార్ ఎన్నికల్లో తిరుగుతూ తెలంగాణలో విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నా పట్టించుకోవటం లేదు.
రాహుల్ గాంధీ ఇక్కడకు రావాలి. లేదంటే మేము బీహార్ కు వస్తాం.
ఈ విధంగా విద్యార్థులకు అన్యాయం చేయవద్దని కోరుతున్నా.
రేపు కోర్టులో ఈ అంశంపై విచారణ ఉంది. న్యాయమూర్తులు కూడా ఆలోచన చేయాలని కోరుతున్నా
తెలుగులో పరీక్షలు రాసిన విద్యార్థులకు అన్యాయం చేశారు
గ్రూప్ -1 రాసిన వాళ్లలో పోలీసోళ్ల పిల్లలు కూడా ఉన్నారు
మీ పిల్లలకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వాన్ని ఎందుకు కాపాడుతున్నారని పోలీసులను అడుగుతున్నా.
తెలుగు, ఉర్ధూ మీడియంలో రాసిన అభ్యర్థులకు అన్యాయం చేశారు
ఇది వరకు ఉన్న ప్రభుత్వం అన్యాయం చేసినందుకే ఆ ప్రభుత్వాన్ని ఓడించారు.
2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ పేరు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది
కానీ పాత 50 వేల ఉద్యోగాలే ఇచ్చారు తప్ప ఒక్క కొత్త నోటిఫికేషన్ వేయలేదు.
తెలంగాణలో విద్యార్థులకు జరుగుతున్న అన్యాయం పై పార్లమెంట్ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎందుకు మాట్లాడటం లేదు?
గ్రూప్-1 విషయంలో డివిజన్ బెంచ్ లో అనుకూలంగా తీర్పు రాకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తాం.
ప్రభుత్వం బేషజాలకు పోకుండా గ్రూప్ -1 ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నా.
ప్రత్యేకంగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ను తుంగలో తొక్కి నాన్ లోకల్ పేరు చెప్పి 8 మంది ఆంధ్రావాళ్లను తీసుకొచ్చి ఉద్యోగాలు ఇచ్చారు.
మేము ఆంధ్రోళ్లకు ఉద్యోగాలు రావాలని ఉద్యమాలు చేయలే. తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాల కోసం ఉద్యమాలు చేశాం.
గత ప్రభుత్వంలో నేను కూడా భాగస్వామినే మా వల్ల తప్పు జరిగి ఉండవచ్చు.
మనలో మనం తెలంగాణ వాళ్లం తప్పు సరిదిద్దుకోవాలి.
అంతేగానీ ఆంధ్రవాళ్ల కోసం ఈ ప్రభుత్వం తలవంచింది. ఆంధ్రోళ్లకు ఎట్ల ఉద్యోగాలు ఇస్తారన్న విషయాన్ని అందరు గమనించాలి.
తప్పులు మనం చేస్తే మనమే సరిదిద్దుకుందాం.
గ్రూప్-1 ఉద్యోగాలు కచ్చితంగా అమ్ముకొని అవినీతి చేశారు.
ఇవ్వాళ కాకపోయిన సరే రేపు ఈ విషయం బయటపడుతుంది.
వీటిని ఎదుర్కొనే ధైర్యం లేకనే ముఖ్యమంత్రి గారు సుప్రీంకోర్టు వరకు వెళ్తున్నారు.
పేద విద్యార్థులతో ఈ ప్రభుత్వం తలపడుతోంది. ఇది న్యాయమా?
లక్షలు ఇచ్చి లాయర్లను తీసుకొచ్చి పేద విద్యార్థులపై ప్రయోగిస్తారా?
#WATCH | Hyderabad, Telangana | Telangana Jagruthi President K Kavitha says, "The public service commission exams have been conducted in Telangana. Unfortunately, at every step, the procedure has been violated. The government was never transparent in conducting these exams. Thousands of students are coming onto the streets; they have many doubts, but unfortunately, the Telangana government is not listening to the students of Telangana. We are here at the martyrs' memorial in the middle of Hyderabad, and we are trying to draw the attention of the government to the problems of the students... We are demanding that the government to review their orders to give jobs to undeserving candidates and stand with the meritorious students."
To
Shri KTR Garu
Working President
BRS Party
Respected Sir,
On behalf of the entire aspirant community of Telangana, I make this most humble request for your help in filing an SLP in the Supreme Court through a senior-most advocate regarding the Group-1 irregularities.
This is not a selfish request—it about the future Governance of Telangana. If officers selected through such malafide and unfair means are allowed to enter administration, just imagine the damage it will cause to the state’s development for the next 30 years.
We request you, with folded hands, to please stand with us and help secure a fair and transparent recruitment proces
@KTRBRS@BRSparty@KTR_News@KTRoffice
How can Hon’ble CM @revanth_anumula interfere in the affairs of constitutional body such as TGPSC? Isn’t it illegal?
TGPSC is an independent body. This illegal and unconstitutional intervention would hamper the credibility, autonomy and integrity of @TSPSCofficial .
Yesterday, even the Hon’ble ministers Shri Ponnam Prabhakar @Ponnam_INC and Jupally Krishna Rao @jupallyk_rao said that the Government will plan further steps on Hon’ble High Court’s verdict on Group 1. How can they do so?
TGPSC is not TPCC for you to politically intervene and make it your puppet. If TGPSC wants to take orders from political bosses, then it would only mean that its failing to fulfil its constitutional responsibility.
So, it’s time for the Hon’ble Governor @tg_governor@Jishnu_Devvarma to intervene and protect the integrity of TGPSC and also should summon the CM.
Respected @bandisanjay_bjp garu asked about some details about #Group1 like 1)How many telugu medium candidates selected 2)medium of evaluators 3) about PML 3) Evaluators and their strength in different medium 4) why there are 17 extra members before and after results tgpsc reply
We got much more surprising pattern in Telangana Group-1 mains results.
Descriptive nature , 6 papers and each 150 marks.
Each student papers evaluated by 18 subject experts and twice (18*2=36 experts).
Some papers went for 3rd Evaluation also.
But at the end there were many patterns surprised us ending in the same marks out of 900 unlike 200 marks in UPSC.
Coincidences are rare but clerical/technical mistakes are common in these days. Need much more care while dealing with these prestigious exams.
@AspirantsTspsc
#TGPSC
గ్రూప్-1 కుంభకోణాన్ని బహిర్గతం చేసినందుకు…
బాధితుల పక్షాన పోరాటం చేస్తున్న నాపై అక్రమ కేసులా..?
సీఎం రేవంత్ రెడ్డి గారు… నాకు కేసులు కొత్తకాదు, పోరాటం కొత్తకాదు!
Y TGPSC issued 2 Different Halltickets for Prelims and Mains..?
Y Gender Medium based seggregation Taken place ?
Y Telugu medium students are not in the list?
Y Marks are not Published in Public domain?
Only from koti women's college 12.62% selection in 563 🙄.?
@kishanreddybjp
గ్రూప్ 1 మేయిన్స్ పరీక్ష ఫలితాలకు సంబంధించిన తక్షణ సమాచారం కోసం కోరుతూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ శ్రీ బుర్ర వెంకటేశం, ఐఎఎస్ గారికి లేఖ.
@TSPSCofficial