నా పదవీ విరమణ సందర్భంగా ఆప్యాయతతో వివిధ మద్యమాల ద్వారా మీరు తెలియజేసిన శుభాకాంక్షలకు మరియు ప్రత్యక్షంగా హాజరైన వివిధ ఉద్యోగ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు మరియు ఆయా సంఘాల ప్రతినిధులు మరియు నా సచివాలయ, లోభవన్,అసెంబ్లీ ఉద్యోగ మిత్రులు వివిధ సంఘాల ఆత్మీయులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు
Namasthe 🙏
*"ఉపవాసం..జాగరణం..ధ్యానం"* అనే మూడు ధర్మాలను విధిగా పాటించి సుఖశాంతులతో వర్ధిల్లమని తెలిపే పర్వదినమే *"మహాశివరాత్రి".*
మహాశివుని కరుణకటాక్షాలు దివ్యాశీస్సులు
మెండుగా ఉండాలని కోరుకుంటూ.......
👏
మీకు, మీ కుటుంబ సభ్యులకు *మహాశివరాత్రి* పర్వదిన శుభాకాంక్షలు...!!
ఉద్యమ గొంతుకలకు ఊతంగా నిలిచే 'తెలంగాణ సాంస్కృతిక సారథి'కి చైర్‌పర్సన్‌గా డాక్టర్ గుమ్మడి.వి.వెన్నెల (గద్దర్ గారి కూతురు) గారిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన మన ప్రభుత్వానికి ధన్యవాదాలు.... Congratulations 🎉 maa..
Today we the members remember the memories / movement of day to day steps taten @ Secretariat for achieving separate state of Telangana under Telangana Dashabdi Utsavalu conducted by Telangana State Secretariat Udyamakarula sammelan...🙏 you're Yadagiri. Tiramdas,