మా ఇంటి పై దాడి చేసి తర్వాత రోజు ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యే మాధవి బెదిరింపులు
నాకు మెసేజ్ ఇవ్వడం కాదు...ముందు మీ పిల్లలకి ఏం మెసేజ్ ఇస్తున్నారు.. ఇలా దాడులు చెయ్యాలని
2000 మంది టీడీపీ గుండాలు దాడి చేసిన ఇంట్లో ధైర్యం గా కూర్చున్నాడు మా నాన్న
-టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవికి ఇచ్చి పడేసిన అంబటి మౌనిక🔥🔥
ఆదివారం ఉదయం 1గంటకు గల్లా ఫంక్షన్ హాల్లో రేల్లి సంఘం నాయకులు వైఎస్ఆర్సిపి ఎస్సి సెల్ జిల్లా ఉపాధ్యక్షులు కొట్నాన రవి గారి అమ్మాయి రజస్వల వేడుకలు పాల్గొని అమ్మాయిని దీవించారు.అనంతరం 1-30 గంటలకు 61 వ వార్డు మాజీ కార్పొరేటర్ దాసరి ఈశ్వరరావు గారి మనవరాలు దాసరి రవి గారి అమ్మాయి రజస్వల వేడుకలో పాల్గొని అమ్మాయిని దీవించారు.
🙏 *శ్రీ ఆడారి ఆనంద్ కుమార్,వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, విశాఖ పశ్చిమ నియోజకవర్గం*🙏
##పార్టీ కార్యాలయం##
ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటలకు 63వ వార్డు వైఎస్ఆర్సిపి అధ్యక్షులు సోమాదుల సురేష్ గారు నూతనంగా ప్రారంభించిన "హోటల్ టెక్సాన్స్ రాయల్ రెస్టారెంట్" ను శ్రీ ఆడారి ఆనంద్ కుమార్ గారు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన హోటల్లో కాసేపు వినియోగదారులతో ముచ్చటించారు. నాణ్యత పాటించినప్పుడే వ్యాపారం మనుగడ సాధ్యమవుతుందని ఆయన యజమానులకు సూచించారు.
🙏 *శ్రీ ఆడారి ఆనంద్ కుమార్,వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, విశాఖ పశ్చిమ నియోజకవర్గం*🙏
##పార్టీ కార్యాలయం##
అధికారం కోసం అర్రులు చాచే వ్యక్తి కాదు ఆయన. ఓట్ల పండుగ కానప్పుడు.. సీటు రానప్పుడు కూడా మనతోనే ఉన్నాడు మన ఆడారి ఆనంద్ కుమార్ అన్న. గెలిపిస్తే కూడా మనతోనే ఉంటారు.. మన కోసం పని చేస్తారు.
#పార్టీకార్యాలయం#onechanceforanandanna#VoteForFan#APCMYSJagan#adarianandhkumar #Ysrcpagain2024
#ysrcongresspartyofficial
#vizagwestmla
#vizagwestconstituency
#visakhawestsocialmedia