అతనొక ఆకాశం అంతెరుగని శూన్యం
ఆ ఆకాశాన్ని నేను తాకాను ❤️
వెలుగుల వైభోగం ఆతని నయనం
ఆ నయనాలని చూసి మైమరచిపోయాను 😍
my smile and eyes says it all ❤️😍
oh meerena Committee Kurrollu, Randi photo digudhaam , this is what #powerstar said to us and we are all in awestruck 😍
#pspk