"India never forgets, India never forgives! 🇮🇳
ఆపరేషన్ సింధూర్ జరిగి నేటికి సరిగ్గా ఒక సంవత్సరం. దేశ భద్రత కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన మన జవాన్లకు సెల్యూట్. మన సైన్యం యొక్క పరాక్రమాన్ని స్మరిస్తూ జై హింద్
#OperationSindoor@narendramodi#OneYearOfOpSindoor#JaiHind"
ఆంధ్రప్రదేశ్,ఆలూరు అసెంబ్లీ నియోజవర్గం, కర్నూలు జిల్లా,ఆస్పరి మండలం, బైలుపతికొండ గ్రామం, పోవు రోడ్డు చాలా ఘోరంగా ఉంది, మా గ్రామం కి అంబులెన్స్, ఏలాంటి వాహనాలు రావు వచ్చినా ప్రమాదాలు జరుగుతున్నాయి, బండ్లు పూర్తిగా దెబ్బతింటున్నాయి,రోడ్డు వేయగలరాని కోరుకుంటున్నాము@PawanKalyan Sir
ఆంధ్రప్రదేశ్,ఆలూరు అసెంబ్లీ నియోజవర్గం, కర్నూలు జిల్లా,ఆస్పరి మండలం, బైలుపతికొండ గ్రామం, పోవు రోడ్డు చాలా ఘోరంగా ఉంది, మా గ్రామం కి అంబులెన్స్, ఏలాంటి వాహనాలు రావు వచ్చినా ప్రమాదాలు జరుగుతున్నాయి, బండ్లు పూర్తిగా దెబ్బతింటున్నాయి,రోడ్డు వేయగలరాని కోరుకుంటున్నాము @naralokesh sir
@Kiran_Abbavaram "క" సినిమా చాలా చాలా బాగుంది.
స్లోగా తీసుకెళ్ళి దుమ్ము లేపేశారు.. క్లైమాక్స్ అద్భుతంగా ఉంది...చాలా కష్టపడ్దారు టీం అంత .ఆ "క"సి కనిపించింది ప్రతి ప్రేం లో..
@Kiran_Abbavaram సార్ ఈ సబ్జెక్ట్ ��ో ,యాక్టింగ్ తో,కొంతమంది ట్రోలర్స్ కి సూపర్ హిట్ తో అందరికి సమాధానం చెప్పినట్టే..
టాటా గ్రూప్ వ్యవస్థాపకులు, ప్రముఖ వ్యాపారవేత్త , మార్గ దర్శకులు, గొప్ప మానవతావాది శ్రీ రతన్ టాటా గారి మరణం చాలా బాధాకరం, దేశం ఓ గొప్ప దార్శనికుడును కోల్పోయింది,
స్ఫూర్తి ప్రదాత రతన్ టాటా గారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని కోరుకుంటున్నాను.
#RatanTata
హైదరాబాద్ సిటికి కేవలం, 30 నిముషాల దూరంలో.కేవలం గజం 6000/-మాత్రమే
DTCP Approval layout
Ready to construct project
పెట్టుబడికి సిరులు కురిపించే భూమి.. స్పాట్ రిజిస్ట్రేషన్. లిమిటెడ్ ప్లాట్లు మాత్రమే ఉన్నాయి.
పూర్తి వివరాలు కోసం : 7013790860
#GaneshChaurthi#openplots#investment
మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు.
Wishing everyone a Happy Ganesh Chaturthi!
యాదగిరిగుట్ట లో ప్లాట్ అమ్మబడును కేవలం గజం 5999/- మాత్రమే పెట్టుబడి పెట్టటానికి ఇంతకంటే ఇంకేం కావాలి పూర్తి వివరాలు కోసం 7013790860
#HappyVinayagarChathurthi#VinayakaChaturthi
.@tarak9999 కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నువ్వు ఇలాంటి సంతోషకరమైన పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూ��్తిగా కోరుకుంటున్నాను. మీ అభిమాని ఎల్లగౌడ్ #HappyBirthdayNTR #Devara
.@tarak9999 కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నువ్వు ఇలాంటి సంతోషకరమైన పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను .#HappyBirthdayNTR
@SonuSood Wish You Many-Many Happy Returns Of Day... May God Bless You With Health-Wealth And Prosperity In Your Life.
Happy Birthday My Hero & My Inspiration @SonuSood Sir🎂💝
Have A Great Year ahead🙌🙏
#HBDSuperHeroSonuSood
.@tarak9999 కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నువ్వు ఇలాంటి సంతోషకరమైన పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను .#HappyBirthdayNTR