చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దసరా.
ధర్మాన్ని అనుసరించమని చెప్పే పండుగ దసరా.
విపత్తుల నుండి కాపాడుతూ
ఆ ఆదిపరాశక్తి కరుణాకటాక్షాలు మనందరిపై ఉంచాలని వేడుకుంటూ ప్రజలందరికీ విజయ దశమి శుభాకాంక్షలు.
#VijayaDashami#Dussehra#HappyDussehra
ఈ విజయదశమి మీ కుటుంబానికి కొత్త ఆశలు, కొత్త ఆరంభాలు, కొత్త విజయాలను తీసుకురావా��ని ఆకాంక్షిస్తూ… మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికి దసరా శుభాకాంక్షలు 🔱✨
#HappyDussehra #VijayaDasami #Dussehra
I have officially assumed responsibilities as the Commissioner of Police, Hyderabad(@CPHydCity) today. We will continue to focus on maintaining peace and security across the city, striving to serve the community with effectiveness and integrity.
@hydcitypolice@TelanganaDGP@TelanganaCOPs
'గ్లాస్' సింక్ లో ఉన్నా తెల్లారితే మళ్లీ తేనేటి విందునిస్తుంది,
కాని
'ఫ్యాన్' రెక్కలు విరిగితే విసనకర్ర ఇచ్చినంత గాలీ కూడ ఇవ్వదు...
అయిన సారూ మీరు పబ్లిక్ మీటింగ్స్ లో ప్రాసలు,పంచులు మీద పెట్టిన శ్రద్ధ లో సగం 'ప్రజాపరిపాలన' మీద పెట్టుంటే బాగుండేది.
I'm telling that.
#HelloAP_ByeByeYCP