"నిత్య పోరాట నారీమణి మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్ అక్క గారికి జన్మదిన శుభాకాంక్షలు"
💐🎂🎂
నేను ఎంతగానో అభిమానించే నాయకురాలు మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్ అక్క గారి పుట్టినరోజు ఈ రోజు..
పోరాటాన్ని ఇష్టంగా స్వీకరించే ఆదర్శ వనిత. ఎల్లప్పుడు ప్రజా మద్దతు సంపూర్ణంగా ఉందనడంలో సందేహమే లేదు
మధురమైన ప్రతిక్షణం నిలుస్తుంది జీవితాంతం... రాబోతున్న కొత్త సంవత్సరం అలనాటి క్షణాలని ఎన్నో ఇవ్వాలని ఆశిస్తూ మీరు మీ కుటుంబ సభ్యులు ఎప్పుడు ఆయు,ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు...
నిజమైన సమాఖ్య స్పూర్తి పరిఢవిల్లేలా మన భారత ప్రజాస్వామ్య గణతంత్ర వ్యవస్థ మరింతగా బలపడాలని ఆకాంక్షిస్తూ...
దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు...
#RepublicDay2026
"ఓం...శ్రీ స్వామియే శరణం అయ్యప్ప"
నేడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్పస్వామి ఆశీస్సులతో మా స్వాగతం కంబదూరు అయ్యప్పస్వామి దేవాలయం నుండి ఇరుముడితో శబరిమలై కు ప్రయాణం...
దేశంలో తొలి మహిళ ఉపాద్యాయురాలు, స్త్రీల విద్యాభివృద్ధికి జీవితాంతం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త సావిత్రి బాయి పూలే వారి జయంతి సందర్భంగా బోధనా వృత్తిలో రాణిస్తున్న స్త్రీ మూర్తులకు మహిళా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ పూలే వారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాము...
మన ఇండియన్ పొలిటికల్ సూపర్ స్టార్ జననేత మా బుడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ YS జగనన్నకు జన్మదిన శుభాకాంక్షలు.
YS Jagan Mohan Reddy
#HappyBirthdayJaganAnna
నేడు మన ఇండియన్ పొలిటికల్ సూపర్ స్టార్ జననేత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ YS జగన్మోహన్ రెడ్డి గారిని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మన మాజీ మంత్రి,జిల్లా అధ్యక్షురాలు ఉషాశ్రీచరణ్ అక్క గారితో పాటు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
ఓం..శ్రీ స్వామియే...శరణం అయ్యప్ప...
ఎన్ని జన్మల పుణ్యఫలమో నా జీవిత ప్రయణంలో నీ మాల వేయడానికి మరొక్క సారి అవకాశం కల్పించావు..స్వామి..
నేడు మా స్వగ్రామం కంబదూరులో అయ్యప్పమాల ధరించడం జరిగింది.
నా జీవితంలో ఎన్నిటికీ మారువను గాకమరువను నీ నామస్మరణ ..
ఓం...శ్రీ స్వామియే...శరణం అయ్యప్ప
నేడు రెండవసారి దిగ్విజయంగా శబరిమలై యాత్ర పూర్తి చేసుకుని శ్రీ హరిహరసుతుడు అయ్యప్పస్వామిని దర్శించుకోవడం జరిగింది.....
నేడు మా స్వగ్రామం కంబదూరులో నిర్వహించిన నా ఇరుముడి కార్యక్రమంకు ముఖ్య అతిధిగా హాజరైన రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీమతి కే.వి.ఉషాశ్రీచరణ్ అక్క గారు.
ఓం..శ్రీ స్వామియే...శరణం అయ్యప్ప...🕉️
✍️ ఎన్ని జన్మల పుణ్యఫలమో నా జీవిత ప్రయణంలో నీ మాల వేయడానికి మరొక్క సారి అవకాశం కల్పించావు..స్వామి..
నేడు మా స్వగ్రామం అనంతపురం జిల్లా కంబదూరులో వెలసి వున్న చారిత్రాత్మక పురాతన శ్రీ కమల మల్లేశ్వరస్వామి దేవాలయంలో అయ్యప్పమాల ధరించడం జరిగింది.