ఆర్థిక సంక్షోభంలో ఉన్న దేశాన్ని తన దూరదృష్టి, సంస్కరణలతో అభివృద్ధి పథంలో నడిపించి, భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి పోసిన మేధావి పీవీ నరసింహారావు గారు. భారత ప్రధానిగా దేశ ప్రగతికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమైనవి. నేడు పీవీ గారి జయంతి సందర్భంగా నివాళులు.
.@ncbn గారూ మీరు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? లేక గూండాల రాజ్యం నడుపుతున్నారా? రాజధాని రైతుల ఆహ్వానం మేరకు సీఆర్డీయే పరిరక్షణ కమిటీతో కలిసి వెళ్తున్న వైయస్సార్సీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలపై దాడు��ు చేయిస్తారా? పట్టపగలు ప్రజాస్వామాన్ని ఖూనీచేస్తారా? రైతుల కష్టాలు, అమరావతి పేరుతో మీరు చేస్తున్న అవినీతి, దోపిడీ, రైతులపై దౌర్జన్యాలు బయటకు రానీయకుండా ఉండేందుకే ఇలాంటి దారుణాలు చేస్తారా? ఇది స్వయంగా మీరు ఉసిగొల్పిన దాడికాదా ? పోలీసులు ఉన్నది భద్రత కల్పించడానికా? లేక అరాచకాలకు, దాడులకు కాపలా కాయడానికా? ఒకరిద్దరు పోలీసు అధికారులు దగ్గరుండి ఈ దాడిని కో-ఆర్డినేట్ చేయడం అత్యంత దారుణం.
అమరావతి పేరుతో మీరు చేస్తున్న దారుణాలకు బలైపోతున్న రైతులకు తోడుగా నిలవడం తప్పు అవుతుందా? భూములు ఇవ్వని వారిని భూసేకరణ నోటీసుల పేరుతో వేధించడం, వారి పొలాలకు ���ెళ్లే మార్గాలను ధ్వంసం చేయడం, ఈ రైతుల పొలాల్లో అక్రమంగా మట్టి తవ్వి దోపిడీచేస్తున్నారు. ఇంకా దారుణం ఏంటంటే కొండవీటి వాగును నీటిని వారి భూముల్లోకి బలవంతంగా మళ్లించి, గత్యంతరంలేని పరిస్థితులను వారికి కల్పించడం, భూములు ఇవ్వకపోయినా, రిటర్న్‌బుల్ ప్లాట్లకింద రైతుల పొలాలను, వారి అనుమతి లేకుండానే రిజిస్ట్రేషన్లు చేయించడం�� ఇన్నిరకాలుగా నరకయాతనకు గురిచేస్తుంటే, ఆ బాధలు భరించలేక రైతులు కన్నీరు పెడుతుంటే, వారి గోడు వింటూ వారికి భరోసా ఇచ్చే కార్యక్రమం మేం చేస్తుంటే, మీరు మీ వాళ్లచేత రౌడీయిజం చేయిస్తారా?
అమరావతి పేరుతో ఇప్పటికే వేలాది ఎకరాలు తీసుకున్నారు. ఇంకా ఎందుకు కావాలి? ఎవరి కోసం కావాలి? మీ బినామీలు, మీ నాయకులకు భూములు పంచడానికి తమను నాశనం చేస్తారా? అని రైతులు అడుగుతున్న ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం ఇవ్వగలరా?
చంద్రబాబుగారు, ఇవాళ మీ అవినీతి, దోపిడీకోసం రాష్ట్రంలో జంగిల్ రాజ్యాన్ని స్థాపించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని అధికార దుర్వినియోగంతో మీ పచ్చముఠాలతో స్వైరవిహారం చేయిస్తున్నారు. ప్రజా గొంతుకలను అణచివేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తున్నారు. దీనిపై ఇదివరకే మేం చాలాసార్లు హెచ్చరించాం. అయినా మీలో మార్పు రాలేదు సరికదా, రోజురోజుకూ మీ దుర్మార్గాలను రెట్టింపు చ���స్తున్నారు. ఇవాళ మీరు మొద��ుపెట్టిన ఈ దుష్ట సంప్రదాయానికి, రేపు రెట్టింపు స్పందన ఉంటుంది. ప్రజలు మిమ్మల్ని క్షమించరు. మీ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలించడం ఖాయం. మీరు చేసే దాడులకు వైయస్సార్సీపీ తలవంచదు. అమరావతి పేరుతో రైతులను మీరు పెడుతున్న ఇబ్బందులను, అవినీతి, దోపిడీలను, దౌర్జన్యాన్ని ఎప్పటికప్పుడు మేం ఎండగడతాం. రైతులు, బాధితులు ఎప్పుడూ ఒంటరివాళ్లు కాదు. వారి పక్షాన నిలబడుతూ, వైయస్సార్సీపీ వారిక�� తోడుగా నిలుస్తుంది.
English Version- https://t.co/VLL3jBidAz
గవర్నమెంటు స్కూళ్లలో మధ్యాహ్న భోజనం వండుతున్న దాదాపు 85వేల అక్కచెల్లెమ్మల జీవితాలతో @ncbn గారు చెలగాటం ఆడుతున్నారు. దాదాపు 20ఏళ్లకు పైబడి పనిచేస్తున్నవారు, వీరిలో చాలామంది ఉన్నారు. ఇప్పుడు, స్మార్ట్ కిచెన్స్ పేరుతో తన పార్టీవారి పొట్టలు నింపుతూ, అక్కచెల్లెమ్మలను మాత్రం రోడ్డున పడేసే కుట్ర చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు వారికి ఇవ్వాల్సిన జీతాలు గత రెండు నెలలుగా బకాయిపెట్టారు. గతం��ో మధ్యాహ్న భోజనం కార్మికులకు రూ.వేయి ఉండే జీతాన్ని రూ.3వేల వరకూ వైయస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే, మేం పెంచితే, ఈ ఎన్నికలకు ముందు ఇంకా మేలు చేస్తామని చెప్పిన చంద్రబాబు గారు, ఇప్పుడు స్మార్ట్ కిచెన్స్ పేరుతో వీరిని తొలగించి వారి జీవితాలను అల్లకల్లోలం చేస్తున్నారు. మధ్యాహ్నభోజన కార్మికుల తరఫున పోరాడుతాం, వారికి అండగా నిలుస్తాం. ఇప్పటికే బకాయిపెట్టిన వారి జీతాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇచ్చిన మాట మేరకు వారి జీతాలను కూడా పెంచాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం.
Heartiest Congratulations to Olympian Jyothi Yarraji!
From the shores of Visakhapatnam, you’ve once again ignited Andhra Pradesh’s pride on International stage. Qualifying for the 2026 Asian Games with a sharp 13.14s in the heats and then powering to gold in 12.99s at the National Inter-State Championships, that’s pure class and fighting spirit.
Here’s to more glory ahead!
సత్యం, న్యాయం కోసం తన ప్రాణాలను అర్పించిన హజ్రత్ ఇమామ్ హుస్సేన్ గారి మహా త్యాగాన్ని స్మరించుకునే పవిత��ర దినమే మొహర్రం ‘ఆషురా’. ఈ మొహర్రం సందర్భంగా ముస్లిం సోదరులు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ గారు చూపిన శాంతి, త్యాగం, మానవతా మార్గాన్ని అనుసరిస్తూ ప్రేమ, కరుణ, సోదరభావంతో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
𝗖𝗼𝗻𝘀𝗲𝗾𝘂𝗲𝗻𝗰𝗲𝘀 𝗼𝗳 𝗮𝗻𝗼𝘁𝗵𝗲𝗿 𝗯𝗿𝗼𝗸𝗲𝗻 𝗽𝗿𝗼𝗺𝗶𝘀𝗲 𝘁𝗼 𝘄𝗼𝗺𝗲𝗻
Credit growth to Self Help Groups is vital and is regarded as the lifeblood of rural economy. Credit growth indicates productive investments strengthening the SHGs' income generating ability and contributing to their sustainability.
Declining credit growth indicates lower investment, thereby lower incomes and resultantly lower consumption, clearly indicating the distress.
The negative year-on-year State Government tax revenues growth of 3.22% during FY 2025-26 also evidences this fall in consumption and economic distress.
Interest subvention to SHG loans is vital for promoting SHG credit growth. During the period of the YSRCP Government between 2019-24 the direct support given by the Government to the SHG sector through interest subvention alone is Rs. 4,969 crores. Further YSRCP Government through programmes such as Aasara and cheyutha provided immense support to SHG women enabling them to stand on their feet.
The TDP-JSP have made a commitment in their Manifesto to the effect that, 'The loan limit up to which SHG loans interest subvention scheme is applicable would be increased from Rs. 3 lakhs to Rs. 10 lakhs'.
As usual after assuming power, the TDP alliance hoodwinked the people by ignoring the commitment made. Let alone interest subvention on the increased loan limit, even the existing interest subvention programme has been rendered ineffective with no support whatsoever. Amount under interest subvention released during 2024-25 is 'zero', budgeted for FY 2025-26 is Rs. 100 crores and released is 'zero', budgeted for FY 2026-27 is again Rs. 100 crore and likely release is zero. Even if we assume Rs. 6,00,000 debt with respect to every SHG group, the interest subvention amount in tune with the commitment of TDP can be estimated to be around Rs. 3,000 crores. Therefore, during the first two years of the TDP alliance Government, the amount that the beneficiaries were deprived of is Rs. 6,000 crores.
Owing to the steps taken by YSRCP government, the credit growth to SHGs demonstrated a heathy growth during 2019-24 and the lack of support by the present Government resulted in decline in credit growth from Rs. 49,696 crores in FY 2023-24 to Rs. 41,623 crores in FY 2024-25 and further to Rs. 41,105 crores in FY 2025-26.
@ncbn
`పద్మ` పురస్కారాలు అందుకున్న తెలుగు వారికి అభినందనలు
వైద్య రంగంలో విశిష్ట సేవలకు గాను డా. నోరి దత్తాత్రేయుడు గారికి పద్మభూషణ్ పురస్కారం, వివిధ రంగాల్లో విశేష సేవలందించిన మరికొందరు తెలుగువారికి పద్మశ్రీ పురస్కారాలు లభించడం తెలుగు జాతికి గర్వకారణం. వీరందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వీరు సాధించిన విజయాలు భావితరాలకు స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాను.
Heartiest birthday wishes to Brother Vijay, the Hon’ble Chief Minister of Tamil Nadu. May you be blessed with good health and success in all your endeavors.
@TVKVijayHQ
రైతులపై చంద్రబాబు ప్రేమ బూటకం - మోసం నిజం!
@ncbn గారు రైతులను మోసం చేయడంలో మీ రికార్డులను మీరే బద్దలు కొడుతున్నారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అయినా, మేనిఫెస్టోలో మీరు ఇచ్చిన 143 హామీలు అయినా, అన్నీ మోసాలే.
•మా ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు ఐదేళ్లపాటు 53.58 లక్షల రైతు కుటుంబాలకు క్రమం తప్పకుండా ��ైతు భరోసా అందించింది. ఆర్థిక ఒత్తిళ్లు ఉన్నా, కరోనా వచ్చినా, ఒక్క సంవత్సరం కూడా తప్పలేదు. పైగా మేము మేనిఫెస్టోలో చెప్పినదానికన్నా మిన్నగా చేశాం.
•ఎన్నికల ముందు రాజమండ్రి వేదికగా నిలబడి, PM-KISANకు అదనంగా ప్రతి రైతు కుటుంబానికి ఏటా రూ.20,000 ఇస్తానని ఘనంగా ప్రకటించారు. ఇప్పుడు అదే రైతులను మోసం చేసి, మళ్లీ రైతు ప్రేమికుడిలా మాట్లాడటం విడ్డూరంగా ఉంది. ఈ ట్వీట్‌కు మీరు మాట్లాడిన మాటలు జతచేస్తున్నాను.
•2024-25లో PM-KISANకు అదనంగా మీరు ఇస్తానన్నది ఇవ్వకుండా ఎగరగొట్టింది రూ.20,000. రైతులకు ఇచ్చింది – సున్నా.
•2025-26లో ఇవ్వాల్సింది రూ.20,000. ఇచ్చింది కేవలం రూ.14,000 మాత్రమే.
•2026-27లో ఇవ్వాల్సింది రూ.26,000. ఇప్పటివరకు ఇచ్చింది – కేవలం రూ.5,000.
•అంటే మూడేళ్లలో ఒక్కో రైతు కుటుంబానికి మీరు ఇచ్చిన హామీ ప్రకారం PM-KISAN కాకుండా రూ.60,000 ఇవ్వాల్సి ఉండగా, ఇచ్చింది కేవలం ��ూ.19,000.
•పైగా మీరు పథకం నుంచి 7 లక్షల మందిని నిర్దాక్షిణ్యంగా తొలగించారు. మా హయాంలో 53.58 లక్షలమంది రైతు కుటుంబాలకు పెట్టుబడి సహాయం అందితే, మీరు దాన్ని 46.85లక్షల మందికి కుదించారు.
•కౌలు రైతులకు, ROFR పట్టాలున్న గిరిజనులకూ మొండిచేయి చూపారు.
•మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. ధరల స్థిరీకరణ నిధికి ఎగనామం పెట్టారు. ఐదేళ్లలో ధరల స్థిరీకరణ కింద రూ.7,800 కోట్లు ఖర్చు చేసి, రైతులకు గిట్టుబాటు ధరలకు కేరాఫ్ అడ్రస్‌గా మేం నిలిచాం. ఈ రెండేళ్లలో ��ీ హయాంలో వరి, మొక్కజొన్న, అరటి, కొబ్బరి, పత్తి, మినుములు, పెసలు, సజ్జలు, మిర్చి, పొగాకు, ఉల్లి, టమోటా, కోకో, చీనీ, మామిడి ఇలా పంటల ధరలు పడిపోయినా మీకు పట్టనట్టే వ్యవహరించారు.
•ఉచిత పంటల బీమాను రద్దుచేశారు. రైతులే ఇప్పుడు ఇన్సూరెన్స్ డబ్బులు కట్టుకోవాల్సిన పరిస్థితి. రైతులు కష్ట, నష్టాలు భరించి ఇన్సూరెన్స్ కట్టినా, మీరు ప్రభుత్వం నుంచి కట్టాల్సిన ప్రీమియంకూడా కట్టకపోవడంతో రైతాంగం ��ీవ్రంగా నష్టపోతోంది. కాని, మా హయాంలో రూ.7,802కోట్లు పంటల బీమా కింద ఇచ్చాం, రైతులు ఒక్క రూపాయి కూడా కట్టకుండానే.
•ఏ సీజన్లో నష్టం జరిగితే అదే సీజన్లో ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ ఆపేశారు. ఇప్పటికి 8 నెలలు దాటుతున్నా మోంథా తుపాను బాధిత రైతులకు ఇప్పటికీ ఒక్కపైసా ఇన్పుట్ సబ్సిడీ అందలేదు.
•రైతులకు అందే సున్నా వడ్డీ పథకాన్ని రద్దుచేశారు.
•ఉద్దేశ పూర్వకంగా ఆర్బీకేలను, ఈ-క్రాప్‌ను, టెస్టింగ్ ల్యాబులను నాశనం చేశారు.
•ఆక్వారైతులను నట్టేట ముంచారు. ముఖ్యమంత్రి ఛైర్మన్‌గా ఉన్న అప్సడా అనుమతి లేకుండానే ఫిబ్రవరిలో కిలో ఆక్వాఫీడ్కు రూ.4లు పెంచారు, జూన్‌లో మరో రూ.10- రూ.12లు పెంచారు. కిలోకు ఏకంగా రూ.14- రూ.16లు చొప్పున పెంచుకుంటూ పోయారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత టన్ను రొయ్యలమేత ధర రూ.72వేల నుంచి రూ.1.08లక్షలకు అమాంతంగా పెంచేస్తే, మరోవైపు 100 కౌంట్ రొయ్యల ధర రూ.225కు పడిపోయ��న పరిస్థితి.
•ధరలు తగ్గించాలని, లేదంటే రైతులతో కలిసి ఆందోళన చేస్తామంటూ మేం ఇచ్చిన అల్టిమేటంతో మళ్లీ కిలోకు రూ.4లు తగ్గిస్తామని ప్రకటించి, తీరాచూస్తే తగ్గించింది కేవలం రూ.2లు మాత్రమే. ఇక మీరు రైతులకు చేసిందేమిటి? మోసం తప్ప? పవర్ ఫ్యాక్టర్ పేరుతో ఆక్వారైతులకు మేం అమలు చేసిన కరెంటు సబ్సిడీ ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు.
•మామిడి రైతుల పరిస్థితీ అంతే. గత ఏడాది కిలోకు రూ.12లు చొప��పున రైతులకు ఇస్తామని ప్రకటించి, ఇవ్వాళ్టికీ రూ.380కోట్లు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. మళ్లీ ఈ ఏడాది ధరల సంక్షోభం వచ్చింది. కిలోకు రూ.4లు ఇస్తామంటూ మళ్లీ రైతులను మోసం చేయాలని చూస్తున్నారు. ఇంతకన్నా నిస్సిగ్గుతనం ఏముంటుంది?
•పొగాకు ధర కుప్పకూలిపోయినా మీకు చీమకుట్టినట్టైనా లేదు. సీఎం సరాసరి ధర కిలోకు రూ.200 ప్రకటిస్తే, ఆ మరుసటి రోజు ఆ ధర రూ.182లకు పడిపోయింది. ట్రాక్టర్లతో రైతులు చేసిన ఆందోళన మీ కళ్లకు కనిపించడంలేదా?
•ఇక మీరు రైతులకోసం ఏంచేసినట్టు చంద్రబాబుగారూ? మీరు ర��తులకు ఇచ్చింది వాగ్దానాల మోసం, బకాయిల భారం, నిరాశ మాత్రమే.
English Version- https://t.co/8IDfDDLVxo
మన శరీరానికి ఆరోగ్యాన్ని, మనసుకు ప్రశాంతతను అందించే అద్భుతమైన మార్గం యోగా. ప్రతి ఒక్కరూ యోగాను ఆచరించి ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రజలందరికీ ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు.
#InternationalYogaDay
నా జీవితంలో నేను చూసిన గొప్ప నాయకుడు, మంచి మనిషి మా నాన్న వైయస్ఆర్ గారు.
ప్రజల పట్ల ప్రేమతో ఉండాలి.. నిస్వార్థంగా సేవ చేయాలి.. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి.. ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొని నిలబడాలి.. ఇవన్నీ నాన్న నాకు నేర్పిన పాఠాలు. ఆయన చూపిన మార్గం, ఆయన నేర్పిన విలువలు ప్రతిరోజూ నాకు స్ఫూర్తినిస్తూ, ప్రజల కోసం పనిచేసే శక్తిని ఇస్తున్నాయి.
ఫాదర్స్ డే సందర్భంగా నాన్నను స్మరించుకుంటూ.. #HappyFathersDay
𝐇𝐞𝐥𝐥𝐨 𝐈𝐧𝐝𝐢𝐚 !!! 𝐓𝐡𝐞 𝐫𝐮𝐥𝐞 𝐨𝐟 𝐟𝐞𝐚𝐫 𝐢𝐬 𝐫𝐞𝐩𝐥𝐚𝐜𝐢𝐧𝐠 𝐭𝐡𝐞 𝐫𝐮𝐥𝐞 𝐨𝐟 𝐥𝐚𝐰.
Has Andhra Pradesh reached a point where people fear the police most?
Be it custodial death of Gade Sai Krishna, whose body was allegedly cremated secretly by the police or the suicide of Kranti Kumar after accusing police harassment in a selfie video, and a series of similar incidents across Andhra Pradesh are not isolated tragedies. They are the outcome of a dangerous culture fostered under the TDP coalition government's Red Book governance. Today, people are increasingly asking whether the police are functioning under the Indian Constitution or under @ncbn 's Red Book. Fear, not justice, is becoming the defining feature of policing in the state.
From the day the Red Book was unveiled, YSRCP warned that encouraging political vendetta through police harassment would allow the police to take the law into their own hands would corrupt institutions and embolden sections of the police force to operate beyond established laws, rules and constitutional safeguards . That warning has become a painful reality. Political opponents were targeted first. Social media activists followed. Journalists, intellectuals and dissenting voices came next. What began as political persecution has now evolved into a dangerous habit of unchecked policing, where ordinary people too are becoming victims of intimidation, harassment and abuse of authority.
The Sai Krishna case has shaken the conscience of Andhra Pradesh. A grieving mother is still pleading for answers and asking authorities to hand over even her son's ashes if his body cannot be produced. Has such a horrifying situation ever occurred in the state's history?
Kranthi Kumar’s case is equally disturbing. Before taking the extreme step of suicide, he publicly accused the police, naming officer’s sustained harassment. In Tuni, Tirupathamma recorded a selfie video alleging police harassment before ending her life. Kalavathi from Srikakulam district committed suicide due to police harassment. In Kurnool district, Dalit woman Gangamma allegedly died due to police torture during interrogation and was secretly buried with her family seeking a judicial probe into the circumstances surrounding her death. When such incidents occur repeatedly, they cease to be coincidences and begin to reflect a deep troubling pattern.
At the same time, police excesses have become routine. Opposition activists are publicly humiliated and paraded on roads for petty allegations involving the cutting of a hen or a goat. In the name of moral policing, officers are increasingly behaving as judge, jury and executioner. Yet when YSRCP leaders and workers approach police stations with complaints, cases are being ignored or brushed aside. This blatant double standard has severely damaged public confidence in the Police department.
The State DGP, Home Minister, and the Chief Minister Chandrababu Naidu cannot escape responsibility for this collapse of accountability. Andhra Pradesh deserves governance under Dr BR Ambedkar's Constitution, not Red Book rule. Police are meant to protect rights, uphold the law and serve justice, not function as instruments of political revenge.
𝐈𝐟 𝐟𝐞𝐚𝐫 𝐫𝐞𝐩𝐥𝐚𝐜𝐞𝐬 𝐣𝐮𝐬𝐭𝐢𝐜𝐞 𝐚𝐧𝐝 𝐩𝐨𝐰𝐞𝐫 𝐫𝐞𝐩𝐥𝐚𝐜𝐞𝐬 𝐥𝐚𝐰, 𝐝𝐞𝐦𝐨𝐜𝐫𝐚𝐜𝐲 𝐢𝐭𝐬𝐞𝐥𝐟 𝐛𝐞𝐜𝐨𝐦𝐞𝐬 𝐭𝐡𝐞 𝐯𝐢𝐜𝐭𝐢𝐦.
Warm birthday greetings to the Hon’ble President of India, Smt. Droupadi Murmu Garu. May you be blessed with good health, happiness, and a long life as you continue to serve our Nation.
@rashtrapatibhvn
Heartiest congratulations to Dhiraj Bommadevara from Vijayawada on creating history at the Archery World Cup by winning the Men’s Singles Gold Medal. Winning two gold medals in a single day, including the Mixed Doubles title, is a remarkable achievement that has made Andhra Pradesh and India proud. Wishing him many more victories and glory in the years ahead.
#IndianArchery
@BommadevaraD
The @ncbn government continues to suppress the voices of the people and the opposition. After the takedown of our official Instagram handle earlier this year, the official YSRCP Facebook page has now been made inaccessible in India.
This is not just an attack on YSRCP; it is an attack on democratic values and freedom of expression. We only reveal facts, expose the government’s failures and corrupt practices, and bring to light issues that affect the people. Silencing an opposition party’s official handles, there by opposition voices for speaking the truth sets a dangerous precedent and is most undemocratic.
From cases being filed against those questioning the government on expenditure profligacy associated with Amaravati capital development, irregularities in the DSC process, TTD ghee tenders, and other matters of public importance bringing to light appropriate evidence of rampant corruption, to the restriction of critical content online, a disturbing pattern is emerging.
We will challenge these unfair actions through every legal and constitutional avenue. No intimidation, censorship, or misuse of institutions can silence the voice of the people. We remain committed to holding those in power accountable and defending the fundamental right to freedom of speech and expression.
We demand the immediate restoration of the official page in the interest of democracy and to uphold the constitutional spirit.
@AshwiniVaishnaw, @GoI_MeitY, @AmitShah, @PMOIndia, @Meta, @MIB_India, @Facebook
#SaveDemocracy #FreedomOfSpeech
The so-called 'Mega' DSC was a carefully engineered policy sketch for a 'Mega' scam, a dark operation by CM Chandrababu and his son Nara Lokesh as Minister-in-charge, grievously damaging the lives of meritorious aspirants. Lakhs of aspirants are in anguish today, shedding tears because of the manipulation and deception by the @ncbn Government. Andhra Pradesh never witnessed such a disastrous recruitment process before. For the recruitment process for 16,000 DSC posts, every safeguard that protected transparency was dismantled, every institutional check was weakened, through a carefully laid out a scheme of fraud for purposes of converting the DSC recruitment into a money-spinning scam. Never before in the history of Andhra Pradesh has a recruitment process been marred by irregularities at such scale.
DSC represents hopes and aspirations of lakhs of unemployed youth. Malpractices and corruption in the DSC recruitment process executed by the department, whose Minister-in-charge is Nara Lokesh, are extremely condemnable and the situation warrants a CBI inquiry.
The corruption ridden DSC recruitment process is a multi layered scam and the following are the key aspects of it.
1. Chandrababu's government dismantled long-standing institutional safeguards. The entire conspiracy began with preparation of question papers (handled by SCERT) and the conduct of the examination (handled by the DSC Convenor). These responsibilities were traditionally separated to preserve confidentiality. This process was completely compromised when the separation of responsibilities was done away with. Chandrababu government sidelined the DSC Convenor and entrusted both crucial responsibilities to the Director of SCERT, thereby undermining the transparency of DSC examination and deliberately paving the way for irregularities. This arrangement created a convenient mechanism as the first step for the Mega Scam.
2. Making matters worse, the highly confidential tasks of question paper preparation and its upload were entrusted to outsourcing employees, creating a system vulnerable to abuse while conveniently providing potential scapegoats if design were to get exposed. The case of an outsourcing employee securing top rank in DSC in the very examination process he was associated with is a classic example of the consequences of the irregularity. This is direct proof of the paper leak scam.
The sequence of events that follow generate further suspicion about the fragility of the system enabling paper leak and other irregularities. Why was that individual not provided the job despite him securing first rank? Why were the individual's ID and data removed from the merit list subsequently? Why wasn't he invited for the certificate verification? Are these not the reasons cited by that individual when he approached the Court? An outsourcing employee working in SCERT and intimately involved in question paper preparation, securing 1st rank, speaks volumes about the paper leak. For purposes of ascertaining the depth of the paper leak issue an inquiry by CBI is necessary. (supporting doc refer 1-5 slides in the attachment - extracts of candidate rankings, changes made to the merit list, Candidate's letter to the department and Court filing)
3. The total lack of transparency with respect to declaration of results is also absolutely worrisome, with merit lists and merit-cum-roster lists not being placed on the notice boards of collectors' offices, as was the prevailing practice. Instead, the process was centralized with only online display and messaging. This resulted in candidates facing significant hardship owing uncertainty, with them running from pillar to post with nobody to redresses their grievances, not at the district collector level and not at head office level.The cruelest aspect of the entire DSC examination is that, several candidates who received call letters on 1:1 basis and whose certificates were successfully verified, did not find their name in final selection list. Strict adherence to Rule 20 of Scheme of Selection Rules 2025 necessitated preparation of merit-cum-roster list after taking into consideration, marks, ranks, cutoff and all forms of reservations in place, be it vertical or horizontal, be it under meritorious sportspersons quota, be it under persons with benchmark disabilities quota, and so forth. Under the rule position, successful verification of certificates after this step must only result in the candidate's name being placed in final selection list, however, such has not been the fate of several call letter recipients. (Supporting doc refer 6-7 slides in the attachment - Rule 20 of Scheme of Selection Rules, 2025).
4. The most revealing aspect of the entire scandal is the manner in which the sports quota was dealt with. The shameless manner in which, the policies were altered to enable recklessness in the recruitment process is indeed very distressing. Injustice was done not only to meritorious candidates but also to genuine sportspersons who have worked hard for their achievements. Doing away with the existing policy mandating qualification in examination as provided in G.O. No. 74 dated 9th August, 2012, through a new sports policy introduced vide G.O. no. 8 dated 10th December, 2024 and bringing it into implementation through G.O. No. 4 and G.O. No. 47, Chandrababu and his son had already prepared what can only be described as a "policy blueprint for a scam." For the first time in history, sports quota candidates were exempted from appearing for the DSC examination, creating a backdoor entry through which they were brought into the system. Once the recruitment process was complete, the policy was reverted to what it was earlier, through G.O. No. 23, G.O. No. 25 and G.O. No. 56, thereby superseding G.O. No. 4 and G.O. No. 47, citing difficulties that have arisen and several representations and grievances received from sportspersons. So, once the purpose was served and the recruitment was completed without sportspersons having to appear in the written examination, the backdoor that enabled the system being compromised was shut and the Government also cold-heartedly admitted that the policy change caused difficulties and resulted in several grievances. (Supporting docs refer 8-13 slides in the attachment - extracts from G.O. No. 74 conveying original policy, G.O. No. 4 & 47 conveying modification, G.O. No. 23, 25 & 56 conveying policy reversal again after the recruitment is complete)To utter disgust of the entire State, a video of a negotiation for a teacher post between an aspirant and another person has come to light and thereafter, callously, the authorities merely registered a token case, granted station bail without even arresting the accused. No meaningful investigation was conducted. (Supporting evidence - video clip and extract from the FIR, wherein even after knowing the telephone number, the police avoid mentioning the name of the individual and merely refer to him as the suspect.)
In the most insensitive and wholly unscrupulous manner, the TDP Government has made a mockery of the aspirations of lakhs of candidates.
The scandal is deeply rooted and dangerously conceived by the people at the helm of the present State Government including the Chief Minister Mr. Chandrababu Naidu and the Education Minister, Nara Lokesh. The investigating agencies in the State report to the perpetrators and therefore, to unearth facts the need for an enquiry by an independent agency such as CBI is warranted.
Details attached - https://t.co/EVasCZSQ6Y
రెండేళ్ల “నారాసుర’’ పాలన - రాష్ట్రానికి, ప్రజలకు వెన్నుపోటు !
ప్రజాగ్రహానికి అద్దంపట్టిన ప్రజలతో కలిసి వైయస్ఆర్సీపీ ర్యాలీలు
1.రెండేళ్ల క్రితం @ncbn గారు ప్రజల ముందుకు వచ్చి ఎన్నో హామీలు ఇచ్చారు. సూపర్ సిక్స్ అన్నారు.. సూపర్ సెవెన్ అన్నారు.. మొత్తం 143 హామీలు తన మేనిఫెస్టోలోను బాండ్ల రూపేనా, ప్రతి ఇంటికీ వెళ్లి ఈ బాండ్లు రాసి మరి ఇచ్చారు! కానీ ఈరోజు రాష్ట్ర ప్రజలు ఒకటే ప్రశ్న అడుగుతున్నారు... ఆ హామీలు ఏమయ్యాయి చంద్రబాబుగారూ? అని.
2.రైతులను మోసం చేశారు, మహిళలను మోసం చేశారు, యువతను మోసం చేశారు, విద్యార్థిని మోసం చేశారు. చివరకు ప్రతి కుటుంబాన్ని మోసం చేశారు. ఎన్నికల సమయంలో చెప్పిన మాటలకు, అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన పనులకు ఏమాత్రం పొంతనే లేదు. ప్రతి క్షణం మోసం, దగాయే, స్కాంల మయమే!
3.ఈ రెండేళ్లలో రాష్ట్రం చూసింది అభివృద్ధి కాదు... పచ్చి అబద్ధ��ల ప్రచారం! సంక్షేమం కాదు... రాష్ట్ర ప్రజలు చూసింది మోసం! ప్రజాపాలన కాదు... రాజకీయ కక్షసాధింపులు, వివక్ష, అరాచకాలు, రెడ్‌బుక్ రాజ్యాంగంతో భయానక పాలన!
4.వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయి. మహిళలకు, చిన్నారులకు రక్షణ అనేదే లేదు. పోలీసు సహా అన్ని వ్యవస్థలనూ భ్రష్టు పట్టించారు. శాంతిభద్రతలను దారుణంగా దెబ్బతీశారు. జంగిల్‌రాజ్‌లా రాష్ట్రాన్ని నడుపుతున్నారు. సొంత ప్రజలపై కక్షగట్టిన నాయకుడ్ని ఏమంటాం?
5. అమరావతి నిర్మాణం పేరుతో అంతులేని అవినీతి. ఇసుక,మట్టి, లిక్కర్, క్వార్ట్జ్, లేటరైట్ అన్నీ మాఫియాలు నడుపుతున్నారు. రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు.
6.మరోవైపు ప్రజలపై భారం మాత్రం రోజు రోజుకూ పెరుగుతోంది. కరెంటు ఛార్జీలు పెరిగాయి, పెట్రోల్, డీజిల్ వ్యాట్లు పెరిగాయి, బస్సు ఛార్జీలు పెరిగాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి, పన్నులు పెరిగాయి! కానీ ప్రజల ఆదాయం పెరగలేదు! ప్రతి కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులతో సతమతమవుతోంది! దీనివల్ల ప్రజల జీవన ప్రమాణాలు పడిపోతున్నాయి. పేదరికం బుసలు కొడుతోంది.
7.విద్యా రంగం దెబ్బతింది! వైద్య రంగం దెబ్బతింది! వ్యవసాయం సంక్షోభంలో ఉంది! ఏ పంటకూ గిట్టుబాటు ధరలేదు! నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆశలు చూపించారు. కానీ డీఎస్సీ నిర్వహణలో అక్రమాలు, అవకతవకలు, స్కామ్‌లతో యువత భవిష్యత్తును దారుణంగా దెబ్బతీశారు. ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు, ఉపాధి అవకాశాలు కల్పించలేకపోయారు, సూపర్-6, సూపర్-7లో చెప్పిన హామీలు మోసాలుగా మార్చారు! ప్రచార కార్యక్రమాలకు మాత్రం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.
8.ఈరోజు రాష్ట్రంలో ఏ వర్గాన్ని అడిగినా అసంతృప్తే కనిపిస్తోంది. ఏ కుటుంబాన్ని కలిసినా మోసపోయామనే బాధ వినిపిస్తోంది. ప్రతి ఇంట్లో చంద్రబాబు ప్రభుత్వ మోసాలు, వ��ఫల్యాల గురించే చర్చ జరుగుతోంది. అందుక�� ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్సీపీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన ర్యాలీలు ప్రజల ఆవేదనకు, ఈ ప్రభుత్వం పట్ల వ్యతిరేకతకు అద్దంపట్టాయి. ప్రజల ఆగ్రహానికి ప్రతీకగా నిలిచాయి. ఈ పోరాటంలో ప్రజలకు తోడుగా పాల్గొన్న ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు, యువతకు, ప్రజలకు నా హృదయపూర్వక అభినందనలు.
9.చంద్రబాబుగారికి ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. అబద్ధాలతో కొంతకాలం ప్రజలను మోసం చేయవచ్చు. కా��ీ ఎప్పటికీ మోసం చేయలేరు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ప్రతి హామీని గుర్తుంచుకున్నారు. ప్రతి మోసాన్ని లెక్కపెడుతున్నారు.
10.ఈ “నారాసుర పాలన’’కు వ్యతిరేకింగా ప్రజల తరఫున మా పోరాటం ఆగదు. మోసాలను నిలదీస్తాం. స్కామ్‌లను, మీ అన్యాయాలను ప్రశ్నిస్తాం! ప్రజల గొంతుకగా నిలబడతాం. అన్నివర్గాల అండతో, ప్రజాబలంతో, దేవుడి దయతో ఈ దుర్మార్గపు ప్రభుత్వం గద్దెదిగక తప్పదు.
#2YearsForCBNBackStabbing