అనంతపురము జిల్లా ఇంచార్జి మంత్రి వర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఘన స్వాగతం పలికిన #ఆనంతచంద్రారెడ్డిగారు అనంతరం కలెక్టర్ ఆఫీసు రెవెన్యూ భవన్ మీటింగ్ కు హాజరయ్యారు.
అనంతపురం టవర్ క్లాక్ దగ్గర మహా కవి గుఱ్ఱం జాషువ 124 జయంతి సందర్భముగా విగ్రహానికి పూలమాల వేసిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీ మాలగుండ్ల శంకర నారాయణ గారు ఎమ్మెల్యే #శ్రీఅనంతవెంకటరామిరెడ్డిగారు కలెక్టర్ శ్రీ సత్యనారాయణ గారు పాల్గొన్నారు
Good Morning Anantapur
కార్యక్రమ��లో భాగంగా మన ప్రియతమ ఎమ్మెల్యే #అనంతవెంకటరామిరెడ్డిగారు 9వ డివిజన్ నందు పర్యటించారు స్థానికులను ఆప్యాయంగా పలకరిస్తూ డివిజన్లలో ఉన్న సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కారం చేయాలని అధికారులను కోరారు.
#AVRR_ATP_MLA.
అనంతపురము కలెక్టరేట్ రెవిన్యూ భవన్ నందు రివ్యూ మీటింగ్.
కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి వర్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వర్యులు రంగన
రాజులు గారు, బిసి శాఖ మంత్రి వర్యులు శంకర్ నారాయణ గారు మరియు అనంతపురము ఎమ్మెల్యే #అనంతవెంకటరామిరెడ్డిగారు పాల్గొన్నారు.
అనంతపురము జిల్లాకు ఉపముఖ్యమంత్రి వర్యులు పిల్లి సుభాష�� చంద్రబోస్ గారు మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి వర్యులు రంగనాథ్ గారు విచ్చేసిన సందర్భంగా వారికి అనంతపురము ఎమ్మెల్యే #అనంతవెంకటరామిరెడ్డిగారు ఘన స్వగతం పలికారు. మరియు కొందరు వైస్సార్సీపీ రాష్ట్ర ,జిల్లా నాయకులు పాల్గొన్నారు.
#ప్రతిగ్రామానికి#పశువైద్యశాల
రానున్న రెండేళ్లలో రాష్ట్రంలో ప్రతి గ్రామంలో పశు వైద్య శాలలు ఏర్పాటుకు చర్యలు తీసుకోండి.
ద���ణా నిల్వకు అనువైన ప్రాంతాలను గుర్తించండి అధికారులకు వైస్ జగన్ గారు ఆదేశం.
#అనంతవెంకటరామిరెడ్డిగారు
ఎమ్మెల్యే అనంతపురము
#AP_CM_YSJ garu.
#ప్రజాసంక్షేమమే#మాలక్ష్యం
���అక్టోబర్ 2 నుంచి గ్రామ, వార్డు సచివాలయాలు అందుబాటులోకి వస్తాయి.
🔹పరిపాలనలో విప్లవాత్మక మార్పుకు అవి నాంది పలుకుతాయి.
🔹వర్గాలు, ప్రాంతాలు, రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు.
#అనంతవెంకటరామిరెడ్డిగారు
అనంతపురం అర్బన్ నియోజకవర్గం ఎమ్మెల్యే.
ఆటో రిక్షా, టాక్సీ, మాక్సి క్యాబ్ వాహనాలు వుండి, డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వాహనం యజమానులకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంవత్సరానికి 10,000 రూపాయలు ఆర్థిక సాయం.ఇంకా మనకు నాలుగు రోజులు సమయం మాత్రమే ఉం��ి చివరి తే��ీ (25-09-2019),
ఇట్లు
మీ
#అనంతవెంకటరామిరెడ్డి
MLA అనంతపురము
అనంతపురము 5వ రోడ్డుకి చెందిన రఘునాథ్ రెడ్డి గారి తండ్రి నరసింహ రెడ్డి గారు నేడు మరణించారు వారి తండ్రి మృతికి నివాళులు అర్పిస్తున్న #అనంతచంద్రారెడ్డిగారు
అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ నందు శాలివాహునుల సంక్షేమ సంఘము ఆధ్వర్యంలో నిర్వహించిన వైస్ జగన్మోహన్ రెడ్డి గారికి అభినందన సభకు ముఖ్య అతిధిగా హాజరైన అనంతపురము జిల్లా మంత్రివర్యులు శంకర్ నారాయణ గారు, ఎమ్మెల్యే #అనంతవెంకటరామిరెడ్డిగారు మరియు హిందూపూర్ యంపీ మాధవ్ గారు.
జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ గారు, అనంతపురం ఎమ్మెల్యే #అనంతవెంకటరామిరెడ్డిగారు అనంతపురము మున్సిపల్ కమిషనర్ ప్రశాంతి గారు కూడ���రు మండలం ముద్దలాపురం సమీపంలోని నీటి పంపింగ్ స్కీమ్ లను పరిశీలించి అక్కడ పరిస్థితి ని తెలుసుకున్నారు మరియు ఉన్నతాధికారులు.
పెను���ొండ R&B అతిధి గృహం నందు మంత్రులు గారితో కలసి జిల్లా పర్యాటక గురించి చర్చిస్తున్న అనంతపురము ఎమ్మెల్యే #అనంతవెంకటరామిరెడ్డిగారు మరియు జిల్లా ఎమ్మెల్యేలు ఎంపీ.
శింగనమల నియోజకవర్గంలోని ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం లో ఒక్కటైనా గూగుడు కుల్లాయప్ప స్వామిని దర్శించుకున్న ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా గార మంత్రివర్యులు శంకర్ నారాయణ గారు అనంతపురము శాసనసభ్యులు #అనంతవెంకటరామిరెడ్డిగారు అనంత చంద్రారెడ్డి గారు, శింగనమల ఎమ్మెల్యే పద్మావతి గారు.