అనాధ పిల్లలను అక్కున చేర్చుకునే దేవత లాంటి వ్యక్తిత్వం మా భారతమ్మది.
రాజకీయాలతో సంబంధం లేని అలాంటి మహిళపై ఈ నీచమైన దుర్భాషలు దారుణం!!
~ వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి (NRI Affairs) @DrPradeepChinta గారు
#YSJagan#YSRCongressParty#UKYsrcp

వైఎస్ జగన్ గారు సొంత నిధులతో చేసిన ధర్మకార్యాలకు గుర్తింపుగా ఆ సాక్ష్యాలు శిలాఫలకాలపై స్పష్టంగా కనిపిస్తున్నాయి. దేవుడి సేవలో సొంతంగా భాగస్వామ్యం కావడం నిజమైన భక్తికి నిదర్శనం.
#YSJagan#APPolitics#TempleDevelopment#YSRCP#SanatanaDharma