నువ్వు చల్లగా అంటే చాలు అన్న..@ysjagan 🙇🙇
నిజమైన కరుడుగట్టిన అభిమానం అంటే ఇదే రా...🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
కార్యకర్తతో ఫోన్ కాల్ మాట్లాడుతున్న జగనన్న.! 🙏
#YSJagan#BringBackYCP
BREAKING NEWS🚨
బిగ్ బ్రేకింగ్ న్యూస్.
ఈ నెల 25న తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి లో జననేత వైఎస్ జగన్ పర్యటన.
యువనేత పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి తో ములాకత్
2024 నుండి మళ్ళీ మొదలు పెట్టారు? ప్రభుత్వంలోకి రాగానే నవీ ముంబై తో స్టార్ట్ చేసి, మొన్న నెదర్ లాండ్స్ అన్నారు , నిన్న సింగపూర్ తరహా పోర్టులు అన్నారు, ఇక నేడు అది కూడా పోయి వియత్నం వచ్చింది.. ఇంకా ఎన్ని దేశాలు వచ్చి పడతాయో చూడాలి....
జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖ శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని, ప్రతి కుటుంబానికి విజయాలు వరించేలా దుర్గామాత దీవించాలని కోరుకుంటూ.. తెలుగు ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు.
#Dussehra#Vijayadashami#YSJagan#AndhraPradesh
@ysjagan జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖ శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని, ప్రతి కుటుంబానికి విజయాలు వరించేలా దుర్గామాత దీవించాలని కోరుకుంటూ.. తెలుగు ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు.
#Dussehra#Vijayadashami#YSJagan#AndhraPradesh