అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు
2023, ఆగస్టు 1 - డిసెంబర్ 31 మధ్య ఏవైనా కారణాలతో ಲಭಿ పొందని వారికి నేడు జగనన్న ప్రభుత్వం సాయం లబ్దిదారులు 68,990 లబ్ది 97.76 కోట్లు
- లోక్ సభ సభ్యులు, యువనేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి.
#MSpecial#PVMithunReddy#AnnamayyaYSRCPSocialMedia
ఆపత్కాలంలో ఆరోగ్య ఆసరా
👉అనారోగ్యం బారినపడిన నిరుపేద, మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వం భరోసా
👉ఆరోగ్యశ్రీ కింద చికిత్స అనంతరం విశ్రాంత సమయానికి భృతి
👉నాలుగున్నరేళ్లలో 21.92 లక్షల మందికి రూ.1,309 కోట్ల మేర సాయం
- మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి
#PRamachandraReddy
సాగునీటి సమస్యను అధిగమించేలా..
👉 2 నుంచి విశాఖలో ప్రతిష్టాత్మక ఐసీఐడీ 25వ ఇంటర్నేషనల్ కాంగ్రెస్
👉 57 ఏళ్ల తర్వాత భారత్లో ఈ సదస్సు నిర్వహణ
👉 హాజరుకానున్న 74 దేశాలకు చెందిన 1,200 మంది ప్రతినిధులు
- లోక్ సభ సభ్యులు, యువనేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి.
ఇంటికి చేరువలోనే విద్యుత్ సేవలు
👉 14 రకాల పనులు గ్రామ, వార్డు సచివాలయాల్లోనే పూర్తి
👉 వినియోగదారులు మీ–సేవా కేంద్రాలకు వెళ్లనవసరం లేదు
👉 ప్రజలకు అందుబాటులో 7,883 మంది ఎనర్జీ అసిస్టెంట్లు
- మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి
ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాకారం
👉 వైద్య, ఆరోగ్య రంగాల్లో సీఎం వైఎస్ జగన్ విప్లవాత్మక మార్పులు
👉 దేశంలో అత్యధిక ఆస్పత్రులు ఏపీలోనే. బెడ్ల సంఖ్యలో రాష్ట్రం రెండో స్థానం
- కడప జెడ్పీ చైర్మన్ అకేపాటి అమర్నాథ్ రెడ్డి
#AARSpecial#AnnamayyaYSRCPSocialMedia#AnnamayyaSpecial
యువనేత, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి గారు రాజంపేట నియోజకవర్గం నందలూరు కు పూర్వ వైభవం కల్పించే దిశగా కృషి
👉నందలూరు రైల్వే పై కదిలిన బోర్డు.
👉నివేదిక సిద్ధం చేయాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఆదేశం.
#MSpecial#PVMithunReddy#AnnamayyaYSRCPSocialMedia