*వైఎస్సార్ మహోత్సవం కృతజ్ఞతా అభినందనలు*
"జననేత, అమరజీవి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి *'వైఎస్సార్ మహోత్సవం'* కార్యక్రమాన్ని ఈరోజు (జులై 4) సైప్రస్ లో అత్యంత ఘనంగా మరియు వైభవంగా నిర్వహించడం జరిగింది.
డీఎస్సీ అక్రమాలపై గవర్నర్ అబ్దుల్ నజీర్ గారికి వైయస్ జగన్ గారు ఫిర్యాదు
పార్టీ నాయకులతో బుధవారం విజయవాడలోని లోక్భవన్కి వెళ్లి.. డీఎస్సీ అక్రమాలపై సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేసి సీబీఐతో విచారణ చేయించాలని కోరిన వైయస్ జగన్ గారు.
సైప్రస్ నుంచి వచ్చిన YSRCP అభిమానులను సైప్రస్ కన్వీనర్ శ్రీ Y. సాయి కుమార్ రెడ్డి గారు రెండో విడతలో గౌరవనీయులు శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారిని కలిపించి పరిచయం చేశారు.
విజయవాడలోని శాప్ కార్యాలయం వద్ద ఈరోజు శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వైయస్ఆర్సీపీ శ్రేణులు, డీఎస్సీలో నష్టపోయిన అభ్యర్థులపై దాడులు చేయించడాన్ని ఎలా వర్ణించాలో కూడా అర్థం కావం లేదు
-సజ్జల రామకృష్ణా రెడ్డి గారు, వైయస్ఆర్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్
నిరసన తెలుపుతున్న రేపల్లె నియోజకవర్గం పార్టీ సమన్వయకర్త పీటా నాగమోహనకృష్ణ గారు, సత్తెనపల్లి నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి గారితో పాటు.. పార్టీ శ్రేణులపై లాఠీతో విరుచుకుపడిన పోలీసులు
ఆంధ్రాలో El Nino ఎఫెక్ట్ ఉంటుందని ఫిబ్రవరిలోనే చంద్రబాబుకి తెలుసు. కానీ.. పట్టించుకోలేదు. కాబట్టి ఇది ముమ్మాటికీ Man Made కరువు.
-వైయస్ జగన్ గారు, వైయస్ఆర్సీపీ అధ్యక్షులు
ఈరోజు విశాఖపట్నంలో తాగునీరు దొరకని పరిస్థితిని తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కింది. రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నా.. ఎందుకు కరువు మండలాలు ప్రకటించడం లేదు?
-వైయస్ జగన్ గారు, వైయస్ఆర్సీపీ అధ్యక్షులు
సైప్రస్ నుంచి వచ్చిన YSRCP పార్టీ కార్యకర్తలను సైప్రస్ కన్వీనర్ శ్రీ Y. సాయి కుమార్ రెడ్డి గారు ఈరోజు గౌరవనీయులు శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారిని కల్పించి పరిచయం చేశారు.
Y. సాయి కుమార్ రెడ్డి
సైప్రస్ కన్వీనర్
వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ
తాడేపల్లి
కూటమితో ప్రజలు పడే కష్టాలన్నీ తొలగిపోవాలి. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలి, ప్రజలందరికీ మంచి జరగాలి: వైయస్ఆర్ సీపీ నాయకులు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు ఆకాంక్ష
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు...
విశాఖపట్నంలో ఏ పరీక్ష రాయకుండానే యోగశ్వరరావు, అతని చెల్లికి స్పోర్ట్స్ కోటాలో ఎస్జీటీలో ఉద్యోగం ఇచ్చారు
నల్గొండలో జరిగిన ఖోఖో ఛాంపియన్షిప్లో ఈ ఇద్దరు అన్నాచెల్లెళ్లు పాల్గొనలేదని అసోషియేషన్ వాళ్లే అధికారికంగా ప్రకటించారు
-వైయస్ జగన్ గారు, వైయస్ఆర్సీపీ అధ్యక్షులు
డీఎస్సీ-2025లో జరిగిన భారీ అక్రమాలను చూస్తే నిరుద్యోగుల్లో నిర్లిప్తత ఆవహించే ప్రమాదం ఉంది. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాలు ఫర్ సేల్ అన్నప్పుడు.. ఇక ఏళ్ల తరబడి కష్టపడి ప్రిపేర్ అవ్వడం ఎందుకనే భావన నిరుద్యోగుల్లో రాదా? ఈ అక్రమాల ద్వారా యువతకి ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నా���ు?
#MegaDSCScam
మెగా డీఎస్సీ-2025��ో తవ్వేకొద్దీ అక్రమాలు బయటికి వస్తున్నాయి. దాంతో వాటిని చూసి చంద్రబాబుకి బీపీ పెరిగిపోతోంది. డీఎస్సీలో అక్రమాల్ని ప్రశ్నిస్తున్న వారిని బెదిరిస్తూ కేసులు పెడుతున్నారు. సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న వారి అకౌంట్లను బ్లాక్ చేయిస్తున్నారు.
అధికారం దు��్వినియోగం చేసి.. డీఎస్సీ-2025 నియామకాల్లో భారీగా అక్రమాలకి పాల్పడ్డారు
ఇప్పటికే ఈ అక్రమాలపై సాక్ష్యాధారాలతో మాట్లాడాను.. ఈరోజు కేస్ స్టడీస్ ను మీ ముందు ఉంచుతున్నాను
-తాడేపల్లిలోని పార్టీ కేంద్రం కార్యాలయంలో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్ లో వైయస్ జగన్ గారు