జగనన్న నవరత్నాలు +
మళ్ళీ మన ఒక్క ఓటుతో అవ్వాతాతలకు ఎప్పటిలాగా వాలంటీర్ మన ఇంటి దగ్గరకే 3500 రూపాయలు పెన్షన్ తీసుకొని వస్తాడు..
అవ్వ తాతల ముఖాల్లో చిరునవ్వు చూడటానికి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మళ్లీ జగనన్నను ముఖ్యమంత్రిగా గెలిపించుకుందాం! 🙏🏻
#YSRPensionKanuka#APVolunteers
#YSRCPNavaratnaluPlus
#JaganannaNavaratnaluPlus
Prashanth Kishor's predictions failed in almost all the states in recent times...
Examples: Telangana, Karnataka, Rajasthan, Madhya Pradesh…etc.
Have a look into the hypocrisy of Prashanth Kishor.
When he started his own party in Bihar, His primary priority was welfare and providing basic needs to the people.
Now, he is giving a contradictory statement to his previous statement.
In an interview as the president of his “Jan Suraj Party “ in Bihar, he said that welfare should be provided directly to the people, but now he is making quite the opposite statement.
PK is making such kind of statements after meeting CBN, though he is not working directly with TDP, big indirectly he and his team working for TDP along with Sunil Kanugoalu's team, Somehow, he is trying to create a narrative against Jagan by diluting welfare schemes.
PK lost his credibility in his election predictions and again with this kind of hypocritical statement.
#Andhrapradesh
#PrashantKishor #PKFailed
#AndhraPradeshElections2024
#AndhrapradeshPolitics
అధికారం కోసం ప్రజలను.. మభ్యపెట్టి.. మోసగించడమే చంద్రబాబు ఎజెండా...!
పత్రికలు చెప్పని నిజాలు.. విషం చిమ్ముతున్న పచ్చ మీడియా..
ఆంధ్రజ్యోతి: తేదీ, 24-1-2024.
పేదలను మోసం చేస్తున్న వైసీపీ ప్రభుత్వం
_ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్
కొల్లిపర: వైసీపీ ప్రభుత్వం పేద ప్రజలను అనేక రకాలుగా మోసం చేస్తున్నట్లు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు. మంగళవారం ప్రజా యాత్రల భాగంగా మండలంలోని కొత్తూరు లంక, అన్నవరం లంక, ఉన్నారం, అన్నవరం గౌడ గ్రామాల్లో స్థానిక నాయకులతో కలిసి పర్యటించారు. గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అవినీతి, అబద్ధపు మాటలతో, మోసపూరిత వాగ్దానాలతో అలవికాని హామీలతో రాష్ట్ర ప్రజలను వంచన చేసి అధికారంలోకి వచ్చినట్లు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలకు, దోపిడీలకు ప్రజలు హలో విసిగిపోయారన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెప్పాలన్నారు.
...................
గత తెలుగుదేశం పార్టీ పాలనలో చంద్రబాబు ప్రభుత్వం అవినీతికి పాల్పడటంతో ప్రజలను నయవంచిన చేసినందుకు 2014 ఎన్నికల్లో 23 స్థానాలు ఇచ్చి మూలన కూర్చోబెట్టారు. రాష్ట్ర ప్రజలు గుణపాఠం చెప్పి తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు చంద్రబాబుకు కనువిప్పు కలగలేదు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ శ్రేణులు ఏది చెప్పినా.. ఏది చేసిన ప్రజలు నమ్ముతారని అనుకోవడం హాస్యాస్పదం గా ఉంది. తెలుగుదేశం పార్టీ 2014లో ప్రజలకు ఇచ్చిన హామీలు, మేనిఫెస్టో నెరవేర్చకపోగా మేనిఫెస్టో లేకుండా మాయం చేసి, త్వరలో జరిగే ఎన్నికల్లో ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు, తోక పార్టీలు పగటి వేషాలు వేసి మభ్య పెట్టాలని చూస్తున్నారు.
అధికారం కోసం తెగించిన తెలుగుదేశం, జనసేన , లోపాయికారిగా మద్దతు పలుకుతున్న పార్టీలు ఎంతటి అవినీతి, అక్రమాలు, అహింస కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి, వైసిపి ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ప్రజలకు అబద్ధపు మాటలతో నయవంచన చేయటానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దిగజారి మాట్లాడుతున్నారు.
ఇప్పటివరకు తెలుగుదేశం మేనిఫెస్టో, ప్రజలకు అమలు చేసే సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల గురించి ప్రజలకు తెలియజేయకుండానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు చేస్తూ రాజకీయ ప్రభుత్వం గడుపుకుంటున్నారు.
ఇప్పటివరకు ఎన్నికల్లో పోటీ చేసే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ప్రకటించకుండా ఉండటం లోనే తెలుగుదేశం పార్టీ డొల్లతనం ప్రజలకు అర్థమైంది. చంద్రబాబుకు గుణపాఠం నేర్పటానికి ఎన్నికలు ఎప్పుడు వస్తాయని రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారు.
Symbolizing unity and harmony, CM @ysjagan extends a heartfelt gift to PM @narendramodi ahead of the Ram Mandir Inauguration—an idol of Ram Darbaar.
PM Modi is on a visit to Palasamudram in Sri Satyasai district today to inaugurate the National Academy of Customs, Indirect Taxes and Narcotics (NACIN) institute.
#UnityInDiversity #RamMandir #VoiceofAndhra #AndhraPadesh
Had a wonderful time interacting with these young and enthusiastic students hailing from humble backgrounds. The education revolution in our state, under the leadership of CM @ysjagan garu, has IGNITED & EMPOWERED millions of underprivileged students to dream big and achieve.
This is the real development our society deserves!
Stay tuned for the full video
#MaataMantri
#wingsoffire
#AndhraPradesh
#YSJaganAgain