former Minister of Home Affairs and Disaster Management of Andhra Pradesh.Member of Legislative Assembly From Prathipadu Constituency In YSR Congress Party.
ప్రజా గాయకుడిగా తన పాటలతో పేదల్లో చైతన్యాన్ని నింపి,వారి హక్కుల సాధన కోసం ఉద్యమబాట పట్టిన మహోన్నత వ్యక్తి గద్దర్ గారు.అలాంటి మహనీయుడిని కోల్పోవడం సమాజానికి తీరని లోటు.గద్దర్ గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను
థాయ్‌లాండ్‌లో జరిగిన 25వ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో స్వర్ణం గెలిచిన వైజాగ్‌కు చెందిన మా స్వంత #జ్యోతియార్రాజీకి నా అభినందనలు మరియు శుభాకాంక్షలు. మీరు మా అందరినీ చాలా గర్వపడేలా చేసారు జ్యోతి.
#asiaathletics@ysjagan@YSRCParty
పేదరికం, కరువు కాటకాలతో అల్లాడిన తెలుగు నేలకు జీవం పోసిన యుగ పురుషుడు మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి గారు.మాటతప్పం..మడమ తిప్పం అంటూ సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా వైఎస్ఆర్ పాలన అందించారు.
#LegacyLivesOn#YSRJayanthi#YSRLivesOn@ysjagan@YSRCParty
ఇండోనేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ - 2023 లో డబుల్స్ గెలిచిన మన తెలుగు అబ్బాయి #satwiksairaj మరియు #Shettychirag04 కి నా అభినందనలు మరియు శుభాకాంక్షలు!
మీరు మా అందరినీ చాలా గర్వపడేలా చేసారు.
ఈరోజు ప్రత్తిపాడు మండలం, కొండేపాడు గ్రామము నందు నిన్న ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడి అశువులు బాసిన 7 గురు మహిళల పార్ధివ దేహములకు ఘన నివాళులు అర్పించిన మేకతోటి దంపతులు శ్రీమతి. మేకతోటి సుచరిత గారు శాసనసభ్యులు మరియు మాజీ హోంశాఖామాత్యులు, శ్రీ.మేకతోటి దయాసాగర్ గారు IRS, Rtd.
ఈ రోజు ఉదయం, ప్రత్తిపాడు మండలం, ప్రత్తిపాడు-1 సచివాలయ "#మహిళా_పోలీస్#రజిని", గనికపూడి సచివాలయ మహిళా పోలీస్ భార్గవి ఇరువురు రోడ్ ప్రమాదంలో గాయపడి గుంటూరు పట్టణంలోని శ్రీబాలజీ హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్నారు అని విషయం తెలుసుకొని వారిని పరామర్శించడం జరిగినది.@ysjagan
మన నవరత్నాలు పథకాలను ప్రమోట్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా శిఖరాలను అధిరోహించిన కర్నూలు పర్వతారోహకుడు జి సురేష్ బాబుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు! ఆంధ్ర ప్రదేశ్ పట్ల మీ అంకితభావం మరియు ప్రేమ నిజంగా స్ఫూర్తిదాయకం.
@ysjagan@YSRCParty#Ysrcpnavaratnalu
అమరావతిలో పేదలకు ఇళ్ళ స్థలాలు ఇచ్చేందుకు మన ప్రభుత్వం సుప్రీంకోర్ట్ వరకూ వెళ్ళి పోరాడింది. నేడు అదే అమరావతిలో రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షలు విలువ చేసే ఇళ్ళ స్థలాలకు 50,793 మంది అక్కచెల్లెమ్మలను యజమానులను చేసింది మన ప్రభుత్వం. ఇంత మంచి కార్యక్రమం నిర్వహించే అవకాశాన్ని నాకు కల్పించిన దేవుడికి, మీకు జీవితాంతం రుణపడి ఉంటాను.
తెలుగు చలనచిత్ర రంగంలో కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా, సహాయ నటుడిగా అన్ని రకాల పాత్రలను పోషించి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న గొప్ప నటుడు శరత్‌బాబుగారు. నేడు ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళడం బాధాకరం. శరత్‌బాబు గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.
#RIPSarathBabu garu.
Today saw the culmination of the Chandi, Rudra, Raja Syamala, and Sudarshana Sahita Sri Lakshmi Maha Yagam after six days where thousands joined hands in prayer for the progress and prosperity of Andhra Pradesh.
I am grateful for the unwavering faith that people have bestowed upon me. Together, we envision a brighter future, filled with progress, development and abundance. Wishing health, wealth, and welfare to all.