Ending poverty in Andhra Pradesh through Public-Private-People Partnership.
Contact us on - 1800 425-1999
Adopt a family. Change a life. #ZeroPovertyP4
కొంతమందికి ఒక అవకాశం, ఒక ప్రోత్సాహం, ఒక సహాయం వారి జీవితాన్ని మార్చగలదు. అలాంటి కుటుంబాలకు మార్గదర్శులు అండగా నిలుస్తూ, వారి జీవితాల్లో మార్పు తీసుకువస్తున్నారు.
మీరు కూడా ఈరోజే P4 కార్యక్రమంలో మార్గదర్శిగా నమోదు చేసుకొని, బంగారు కుటుంబాల అభివృద్ధికి మీ వంతు సహకారం అందించండి.
Visit: https://t.co/S2AwT1wGMc
Contact: 1800 425 1999
Email: [email protected]
#P4Initiative #ZeroPoverty #Margadarsi #BangaruKutumbam #mbk1020 #Fundaneed
Under the P4 initiative, timely support from Margadarsis has helped several families overcome hardships and move towards a more stable and hopeful future.
Join P4 and become a Margadarsi to support families in need and create lasting change.
Visit: https://t.co/S2AwT1wGMc
Contact: 1800 425 1999
Email: [email protected]
#P4Initiative #ZeroPoverty #Margadarsi #BangaruKutumbam #mbk1020
P4 కార్యక్రమంలో భాగంగా మార్గదర్శులు చేస్తున్న సేవా స్ఫూర్తికి ఆదర్శంగా విజయవాడకు చెందిన అనిల్ న్యూరో హాస్పిటల్ అధినేత డాక్టర్ అనిల్ గారు మార్గదర్శిగా ముందుకొచ్చి, బ్రెయిన్ స్ట్రోక్‌తో బాధపడుతున్న వృద్ధురాలు తలిశెట్టి శివకుమారి గారి పరిస్థితిని తెలుసుకొని, రూ.1 లక్ష విలువైన వీల్‌చైర్‌తో పాటు అవసరమైన హాస్పిటల్ బెడ్‌ను అందించారు. అలాగే మందుల ఖర్చుల కోసం ఆర్థిక సహాయం చేసి, ఆమెకు భరోసాగా నిలిచారు.
మీరు కూడా P4 కార్యక్రమంలో మార్గదర్శిగా ముందుకొచ్చి, బంగారు కుటుంబాల అభివృద్ధికి సహాయం చేయండి.
Visit: Zero Poverty P4 Portal
Contact: 1800 425 1999
Email: [email protected]
#ChandrababuNaidu #P4SuccessStory #ZeroPovertyP4 #Margadarsi #AndhraPradesh #Vijayawada #AnilNeuroandTraumaCentre #ZeroPoverty #SwarnaAndhra #BangaruKutumbam
పీ4 కార్యక్రమంలో భాగంగా, ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ స్కిల్స్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ ఆధ్వర్యంలో, పిఠాపురంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వేదికగా మెగా జాబ్ మేళా నిర్వహించబడుతోంది.
యువత ఈ మెగా జాబ్ మేళాలో పాల్గొని ఉపాధి అవకాశాలు పొందగలరు.
Visit: https://t.co/S2AwT1wGMc
Contact: 1800 425 1999
Email: [email protected]
#P4Initiative #ZeroPoverty #Margadarsi #BangaruKutumbam #MBK1020 #MegaJobMela #Pithapuram #DepartmentofSkillsDevelopmentandTraining #APSSDC #JobFair #Pithapuram #AndhraPradesh
విద్య ఒక వ్యక్తి భవిష్యత్తును మాత్రమే కాదు, ఒక కుటుంబ అభివృద్ధికి కూడా పునాది వేస్తుంది.
P4 స్పూర్తితో, కావలికి చెందిన మార్గదర్శులు డాక్టర్ పామూరు శ్రీధర్ గారు, డాక్టర్ పామూరు శివప్రసాద్ గారు, పామూరు రాజా గారు, 60 మంది విద్యార్థులకు నెల రోజుల పాటు ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ అందించి వారి నైపుణ్యాభివృద్ధికి తోడ్పడ్డారు.
మీరు కూడా P4లో మార్గదర్శిగా ముందుకొచ్చి, విద్య, ఉపాధి, ఆరోగ్యం లేదా ఇతర రంగాల్లో అవసరమైన కుటుంబాలకు చేయూత అందించండి.
Visit: https://t.co/S2AwT1wGMc
Contact: 1800 425 1999
Email: [email protected]
#ChandrababuNaidu #AndhraPradesh #P4Initiative #ZeroPoverty #Margadarsi #BangaruKutumbam #MBK1020 #Kavali #EducationForAll#SkillDevelopment
సమాజం అందించిన అవకాశాలతో ఎంతో మంది అభివృద్ధి చెందారు. ఇప్పుడు సమాజ అభివృద్ధి మనందరి బాధ్యత,
ఈ రోజే పీ4 మార్గదర్శిగా రిజిస్టర్ చేసుకొని, బంగారు కుటుంబాలకు సహాయం చేయండి.
Visit: https://t.co/S2AwT1wGMc
Contact: 1800 425 1999
Email: [email protected]#ChandrababuNaidu #AndhraPradesh #P4Initiative #ZeroPoverty #Margadarsi #BangaruKutumbam #MBK1020
#పేదలసేవలో #PensionsPandugalnAP #NTRBharosaPension
Zero Poverty P4 is about creating opportunities, nurturing aspirations, and helping families break free from poverty. By bringing people together to support those in need, P4 is building a stronger, more prosperous, and poverty-free Andhra Pradesh.
Join P4 today. Become a Margadarsi and help a family take the next step towards a better future.
Visit: https://t.co/S2AwT1wGMc
Contact: 1800 425 1999
Email: [email protected]
#ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh #P4Initiative #ZeroPoverty #Margadarsi #BangaruKutumbam #MBK1020
ఒక కుటుంబం అభివృద్ధి చెందితే ఆ కుటుంబ భవిష్యత్తు మారుతుంది. వేల కుటుంబాలు అభివృద్ధి చెందితే సమాజమే మారుతుంది.
కాకినాడ జిల్లా, తుని నియోజకవర్గంలోని చామవరంలో నిర్వహించిన పేదలో సేవలో కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పీ4లో భాగంగా బంగారు కుటుంబాల అభివృద్ధికి మార్గదర్శులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఈరోజే P4లో మార్గదర్శిగా రిజిస్టర్ చేసుకొని, ఒక కుటుంబ అభివృద్ధికి మీ వంతు సహకారం అందించండి.
Visit: https://t.co/S2AwT1wGMc
Contact: 1800 425 1999
Email: [email protected]
#ChandrababuNaidu #AndhraPradesh #P4Initiative #ZeroPoverty #Margadarsi #BangaruKutumbam #MBK1020
#పేదలసేవలో #PensionsPandugalnAP #NTRBharosaPension
ఈ వారం పీ4 కార్యక్రమంలో భాగంగా ఎందరో మార్గదర్శులు ముందుకు వచ్చి బంగారు కుటుంబాలకు అండగా నిలుస్తూ, విద్య, ఉపాధి మరియు ఇతర అవసరాల్లో తమ వంతు సహాయం అందిస్తున్నారు. ఇప్పుడు మీ వంతు, మీరు కూడా ఈరోజే పీ4లో మార్గదర్శిగా నమోదు చేసుకుని, ఒక కుటుంబం జీవితంలో వెలుగు నింపండి
Visit: Zero Poverty P4 Portal
Contact: 1800 425 1999
Email: [email protected]
#Margadarsi #ZeroPoverty #SwarnaAndhra #BangaruKutumbam #P4InitiativeSocialImpactDevelopment
P4 కార్యక్రమంలో భాగంగా, రామవరప్పాడులోని అబ్దుల్ కలాం నగర్ కాలనీ అభివృద్ధికి మార్గదర్శిగా ముందుకొచ్చిన SLV Group చైర్మన్ శ్రీ పెన్మెత్స శ్రీనివాస రాజు గారు, రూ.1 కోటి వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీ యార్లగడ్డ వెంకట్రావు గారు, స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ వైస్ చైర్మన్ శ్రీ చెరుకూరి కుటుంబరావు గారు శంకుస్థాపన చేశారు.
P4 కార్యక్రమం ద్వారా మార్గదర్శులు అందిస్తున్న సహకారం, కాలనీల అభివృద్ధికి, ప్రజలకు మెరుగైన వసతుల కల్పనకు తోడ్పడుతోంది.
మీరు కూడా P4లో మార్గదర్శిగా ముందుకొచ్చి, సమాజ అభివృద్ధికి మీ వంతు బాధ్యతగా సహాయం చేయండి.
Visit: https://t.co/S2AwT1wGMc
Contact: 1800 425 1999
Email: [email protected]
#ChandrababuNaidu #YarlagaddaVenkatrao #CherukuriKutumbaRao #PenmetsaSrinivasaRaju #ZeroPovertyP4 #Margadarsi #BangaruKutumbam #SwarnaAndhra #SLVGroup #CommunityDevelopment #AndhraPradesh
గుండె జబ్బుతో పోరాడుతూ, ఇద్దరు పిల్లల భవిష్యత్తు కోసం నిలబడిన ఒక తల్లి కథ ఇది.
కష్టాల్లో ఉన్న మద్దెల రుతు గారికి పీ4 ద్వారా చేయూత అందించిన గుణాదిత్య ఇంటిగ్రల్ ఫౌండేషన్, ఆమె జీవితంలో కొత్త ఆశ నింపింది. ఇప్పుడు అదే రుతు గారు 50 మందికి పైగా మహిళలకు ఉచితంగా బ్యూటీషియన్ శిక్షణ అందిస్తూ, స్వయం ఉపాధి దిశగా నడిపిస్తున్నారు.
ఒక మార్గదర్శి అందించిన సహాయం, ఇప్పుడు ఎన్నో బంగారు కుటుంబాల జీవితాల్లో వెలుగుగా మారింది. మీరు కూడా పీ4లో మార్గదర్శిగా చేరి, బంగారు కుటుంబాలకు అండగా నిలవండి.
Visit: https://t.co/S2AwT1w8WE
Contact: 1800 425 1999
Email: [email protected]
#ChandrababuNaidu #GunadityaIntegralFoundation #ZeroPovertyP4 #Margadarsi #BangaruKutumbam #SwarnaAndhra #P4TransformingLives #P4SuccessStory #WomenEmpowerment #Vijayawada #MargadarsiForChange #InspiringStory #SelfEmployment #AndhraPradesh
పీ4 కార్యక్రమ స్పూర్తితో మార్గదర్శిగా ముందుకొచ్చిన CPF India Private Limited, కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని పెరవరం జెడ్పీహెచ్ స్కూల్లో మౌలిక వసతుల అభివృద్ధికి సహాయం అందించింది. అలాగే సిరిపురం జెడ్పీహెచ్ స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సౌకర్యాలు, యేలేశ్వరం ప్రభుత్వ సీహెచ్‌సీ ఆసుపత్రిలో 60 KVA జనరేటర్ మరియు షెడ్ ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చేసింది.
ఈ సేవల ద్వారా 13 గ్రామాల పరిధిలోని 4,089 బంగారు కుటుంబాలకు భరోసా కలుగుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మెరుగైన వాతావరణం, గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందుతున్నాయి.
మీరు కూడా P4 కార్యక్రమంలో మార్గదర్శిగా నమోదు చేసుకొని, సమాజ మార్పులో భాగస్వాములు అవ్వండి.
Visit: https://t.co/S2AwT1wGMc
Contact: 1800 425 1999
Email: [email protected]
#P4 #ZeroPoverty #BangaruKutumbam #Margadarsi #ChandrababuNaidu #AndhraPradesh #CPFIndia #EducationSupport #HealthcareSupport #P4SuccessStory #Margadarsi #APDevelopment #GovernmentSchools
స్వర్ణ ఆంధ్ర 2047 – పీ4 కార్యక్రమంలో భాగంగా నంద్యాలలోని పరివర్తన లైఫ్ సెంటర్లో చిన్నారుల కోసం పలు సేవా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
ఎమ్.ఆర్. రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ బాలికల వసతి గది, ఆర్.ఓ వాటర్ ప్లాంట్, బోర్వెల్ వంటి మౌలిక సదుపాయాలు అందుబాటులోకి తీసుకువచ్చారు. అవసరమైన చోట చేయూత అందిస్తూ, చిన్నారుల జీవితాల్లో మరింత భరోసా నింపే దిశగా మరో ముందడుగు పడింది.
మీరు కూడా మార్గదర్శిగా ముందుకు వచ్చి మార్పులో భాగం అవ్వండి.
Visit: https://t.co/S2AwT1wGMc
Contact: 1800 425 1999
Email: [email protected]
#ZeroPovertyP4 #P4AndhraPradesh #SwarnaAndhra2047 #Margadarsi #CommunitySupport #MRReddyCharitableTrust #Nandyal #P4Impact #SocialChange
Poverty reduction is not only about improving statistics, it is about creating opportunities that help families move forward with confidence. Lasting change happens when support goes beyond financial assistance and becomes guidance, mentorship, and long-term empowerment.
Through Zero Poverty–P4, Andhra Pradesh is building a people-driven movement that connects support with those who need it most and creates pathways toward a stronger future.
Join Zero Poverty–P4 and be a part of building a stronger and more inclusive future.
Visit: https://t.co/S2AwT1wGMc
Contact: 1800 425 1999
Email: [email protected]
#ZeroPovertyP4 #P4 #PovertyFreeAP #SustainableDevelopment #SocialImpact #BuildingFutures #AndhraPradesh #PartnerForChange
స్వర్ణ ఆంధ్ర 2047 – పీ4 కార్యక్రమంలో భాగంగా తిరుపతి నియోజకవర్గంలో బంగారు కుటుంబాలకు చెందిన యువత కోసం జాబ్ మేళా నిర్వహించారు.
నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో అమర రాజా కంపెనీ ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ జాబ్ మేళా ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు అందించడంతో పాటు, వారి కుటుంబాల ఆర్థిక స్థిరత్వానికి మరో అడుగు పడింది.
మీరు కూడా మార్గదర్శిగా ముందుకు వచ్చి బంగారు కుటుంబాలకి అండగా నిలవండి.
Visit: https://t.co/S2AwT1wGMc
Contact: 1800 425 1999
Email: [email protected]
#ZeroPovertyP4 #P4AndhraPradesh #SwarnaAndhra2047 #BangaruKutumbam #Margadarsi #AmaraRajaFoundation #Tirupati #JobMela #YouthEmpowerment
ఏలూరు జిల్లా, ఉంగుటూరు మండలం, నల్లమాడు గ్రామానికి చెందిన జాలాది లక్ష్మి గారి కుటుంబానికి, ఆర్థిక ఇబ్బందుల కారణంగా సగంలో ఆగిపోయిన ఇంటి నిర్మాణం ఒక పెద్ద సమస్యగా మారింది.
మార్గదర్శి శ్రీ పసుపులేటి వెంకట రామారావు గారి అండతో ఆ ఇల్లు పూర్తయి, ఆ కుటుంబానికి కొత్త భరోసా లభించింది.
మీ చిన్న చేయూత ఎన్నో కుటుంబాల జీవితాల్లో మార్పుకు కారణం కావచ్చు. మీరు కూడా మార్గదర్శిగా ముందుకు వచ్చి ఒక బంగారు కుటుంబానికి అండగా నిలవండి.
Visit: https://t.co/S2AwT1wGMc
Contact: 1800 425 1999
Email: [email protected]
#ZeroPovertyP4 #P4AndhraPradesh #Margadarsi #BangaruKutumbam #SwarnaAndhra #CommunitySupport
ఈ వారం పీ4 కార్యక్రమంలో భాగంగా ఎంతోమంది మార్గదర్శులు ముందుకు వచ్చి ఎన్నో బంగారు కుటుంబాలకు అండగా నిలుస్తూ, విద్య, ఉపాధి, అవసరమైన సహాయం అందించే దిశగా తమ వంతు సహకారం అందిస్తున్నారు.
ఇక మీ వంతు, మీరు కూడా ఈరోజే పీ4లో మార్గదర్శిగా నమోదు చేసుకుని, బంగారు కుటుంబాల జీవితాల్లో మంచి మార్పుకు కారణం అవ్వండి.
Visit: Zero Poverty P4 Portal
Contact: 1800 425 1999
Email: [[email protected]]
#Margadarsi #ZeroPoverty #SwarnaAndhra #BangaruKutumbam #P4InitiativeSocialImpactDevelopment
మీ చిన్న చేయూత ఎంతో మందికి కొత్త దారిని చూపిస్తుంది. ఒక చిన్న అవకాశం ఎన్నో జీవితాల్లో మార్పు తీసుకురాగలదు. మీరు మార్గదర్శిగా అండగా నిలిచినా బంగారు కుటుంబంగా కొత్త ప్రయాణం మొదలుపెట్టినా ప్రతి అడుగులో P4 మీతో ఉంటుంది.
Visit: https://t.co/S2AwT1wGMc
Contact: 1800 425 1999
Email: [[email protected]]
#ZeroPovertyP4 #P4AndhraPradesh #Margadarsi #BangaruKutumbam #SwarnaAndhra #CommunitySupport
పీ4 కార్యక్రమం గురించి మాట్లాడిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, సమాజంలో ఆర్థికంగా ముందున్న 10% మార్గదర్శులను, వెనుకబడిన 20% బంగారు కుటుంబాలతో కలిపే ఎంబీకే 10–20 ఆలోచన గురించి వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా బంగారు కుటుంబాల జీవితాల్లో స్థిరమైన మార్పు తీసుకురావచ్చని తెలిపారు.
మీరు కూడా మార్గదర్శిగా నమోదు చేసుకొని ఒక కుటుంబానికి చేయూత అందిస్తూ ఈ మార్పులో భాగస్వామి అవ్వండి.
Visit: https://t.co/S2AwT1wGMc
Contact: 1800 425 1999
Email: [email protected]
#ChandrababuNaidu #AndhraPradesh #P4Initiative #ZeroPoverty #Margadarsi #BangaruKutumbam #MBK1020
P4 is not just about extending support for today, it is about creating opportunities that build stronger families, empowered communities, and a better future. Real change happens when support becomes sustainable progress.
Join Zero Poverty–P4 and be a part of building a stronger and more inclusive future.
Visit: https://t.co/S2AwT1wGMc
Contact: 1800 425 1999
Email: [email protected]
#ZeroPovertyP4 #NationBuilding #SustainableDevelopment #BuildingFutures #SocialImpact #Empowerment #AndhraPradesh #PartnerForChange #P4