#Dulquer - The only Malayalam hero to have five films which crossed the one-million-dollar mark in North America & all five films were non-Malayalam films. Incredible!
పుదుచ్చేరి సముద్రంలో తెలంగాణ విద్యార్థుల గల్లంతు
మహబూబ్నగర్ నుంచి పర్యటనకు వెళ్లిన ఏడుగురు విద్యార్థులు పుదుచ్చేరి సముద్రంలో స్నానానికి దిగి కొట్టుకుపోయారు.
అప్రమత్తమైన కోస్టల్ గార్డ్స్, లైఫ్ గార్డ్స్ ఆరుగురిని సురక్షితంగా రక్షించారు.
మరో విద్యార్థి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది.
#Puducherry #Telangana #Students
Looks like #DivikiDiviki is going to be the song of this Sankranthi season!
40M+ views and counting, with audiences loving every bit of it.
#January12Vidudala is already way ahead in the sankranthi releases 👏🏻