SuperStar's reaction makes this adorable moment even more special ❤️
Pure love & wholesome vibes 😍 @urstrulyMahesh
https://t.co/UuUDaBsyPp…
#MaheshBabu
Cute Baby Klin Kara!
రామ్ చరణ్, ఉపాసన తమ ముద్దుల కూతురు క్లిన్ కారాను స్కూల్ నుంచి తీసుకెళ్తూ కెమెరాలకు చిక్కారు.
ఇప్పటివరకు పాప ముఖాన్ని ఎక్కువగా బయటకు చూపించని ఈ జంట..
ఈసారి మాత్రం క్లిన్ కారా ఫేస్ స్పష్టంగా కనిపించే ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెగా ప్రిన్సెస్ క్యూట్ లుక్స్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు.
#RamCharan #UpasanaKonidela #KlinKaara #MegaFamily #Tollywood