@Rcfan_sk@AlwaysRamCharan Hindi lo 45cr ani ela nammutunnav easy ga 75-80 esaru fake akkada
BMS okka ss ledu hindi version
Peddi ki still day 12 na pedtunaru manollu !
OS funds
1am shows iethey bhootu
TN lo day 2 mottham nill iyna sare eskunaru
2018 – Déjà vu ?
Rangasthalam ~ Peddi
Both turned out to be blockbusters in #RamCharan's career.
Mahanati ~ #SingGeetham
Both from Nag Ashwin & Vyjayanthi Productions.
C/O Kancharapalem ~ #RaoBahadur, Both directed by Venkatesh Maha releasing on July 3rd.
Geetha Govindam ~ Raanabali
#VijayDeverakonda & #RashmikaMandanna Their first film together before marriage and now their first film together after marriage, arriving on September 11th.
History Repeating Itself!!!
@RahulD089@pRRRadeep Boduppal lo cheruvu half remove chesi(poodchesi) bus stand chesaru recent ga
& That flyover damnn 5 yrs nundi it's been the same
@Xi95229684@pRRRadeep That's the thing here
Chennai and Bangalore had underground metros and now hyd govt can't make it
Forget about that
Even uppal to ghatkesar flyover has been pending since 5 years & now they even removed half of lake/pond in boduppal and made it to busstand
@VasishtaSalaar Dont worry bro. Appudappudu manaki ee avamanaalu common ey
Stress kosam ilanti shows ki veltham but standup batch emo consent lekunda kulli jokes esthadu manapy
Stay strong
@6footdisgrace Chikiri shot at multiple locations
Srilanka kennedy lo few scenes and chikiri locations
And Karnataka, mysore etc lo few bits in chikiri
So hair continuity cheppalem depends on ADs
గర్భిణీ చితాభస్మంలో బయటపడ్డ కత్తెర
వైద్యుల నిర్లక్ష్యానికి తల్లి, బిడ్డ మృతిచెందిన ఘటనలో వెలుగులోకి కీలక అంశాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం శంభూనిగూడెం గ్రామంలో వనజ(20) అనే గర్భిణీకి పురిటి నొప్పులు రావడంతో గుండాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు
ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో సాధారణ కాన్పు చేసిన నర్సు
నర్సు అవగాహన రాహిత్యం వల్ల శిశువు అక్కడికక్కడే మృతిచెందగా, తీవ్ర రక్తస్రావంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన తల్లి
అయితే తల్లీబిడ్డలకు కర్మకాండ నిర్వహించాక, తల్లి చితాభస్మం సేకరిస్తుండగా అందులో శస్త్ర చికిత్సకు వాడే కత్తెర బయటపడడంతో బోరున విలపించిన కుటుంబ సభ్యులు
వైద్యుల నిర్లక్ష్యం వల్లే తల్లి, బిడ్డ ప్రాణాలు కోల్పోయారనేందుకు ఇదే నిదర్శనం అంటూ కుటుంబ సభ్యుల ఆగ్రహం
మరోవైపు ఆసుపత్రిలో సాధారణ ప్రసవమే జరిగిందని, కత్తెర ఎలా వచ్చిందో తమకు తెలియదని చెప్తున్న వైద్యాధికారులు

@AlooParatha__@filmisconstant Adhi kadu vadu evado evadra aamir khan antene amma nanna nundi modi varku oke round lo tidtunte alane anipinchindi
You can say aamir > RCor any healthy debate ,