Once kalyan said :
🩸🩸కొత్త రక్తంతో కుత కుతలాడే రక్తంతో గుండెలు జడించుకునే యువ రక్తం కావాలి 🥵
కత్తులు పట్టుకొనే యుద్ధం చేసే
వీర... మహిళలు కావాలి ..🔪
#Janasena
అధికారంలో ఉన్నపుడు ఎవర్ని పడితే వాళ్ళని నడి రోడ్డు మీద నరికేసి.. మళ్ళీ ఇళ్లలో కూడా నరికేవాళ్ళు..నరికేసి heart attack అని సాక్షిలో చెప్పేవారు☺️
ఇప్పుడేం చేయలేని పరిస్తితి అంటా😊😊..
అంటే చేసే పరిస్థితి వస్తే నరుకుదాం అనే..😴
అసలు మీరు ఎందుకు ఓడిపోయారో మీరు ఇంకా తెలుసుకోలేకపోయారు....
మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం.. మీరు 2029 లో గెలవలేరు.. 2029 లోనే కాదు 2039 వచ్చినా కూడా గెలవరు 💯మీరు ఇంకా ఊహల్లో ఉన్నారు 😊
Part 2..
Meeku enduke tdp lo lokesh ye istam undadhu.. malli tdp cadre ni leaders ni question chestaru.. 💦🤡
Revanth reddy >> nara lokesh anta 🤣🤣
Chi real ga chepali antey
nara lokesh >> revanth ..
Congress istam ani telsu kani mari tdp kantey congress nayakulu antene istam veellaki ..
అమ్మానాన్నల ప్రేమను కోల్పోయిన చిన్నారులకు… నేనున్నాననే భరోసా !!
2024–2026 మధ్య తల్లిదండ్రులను కోల్పోయిన 48 మంది అనాథ చిన్నారులకు తన వ్యక్తిగత నిధుల నుంచి ఆర్థిక సహాయం అందిస్తూ అండగా నిలుస్తున్న గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.
తల్లిదండ్రులు లేని లోటును ఎవరూ తీర్చలేరు కానీ ఆ చిన్నారుల కన్నీళ్లను తుడిచి, వారి భవిష్యత్తుపై ఆశలు నింపే ప్రయత్నం చేయవచ్చు. అదే మానవత్వం… అదే నిజమైన సేవ .
అధికారం ఉన్నప్పుడు పాలించడం గొప్ప కాదు అవసరంలో ఉన్నవారికి అండగా నిలవడమే అసలైన గొప్పతనం .