నటుడిగా కాదు..ఈరోజు ఓ కొడుకుగా మీ ముందు ఉన్న..మా అమ్మగారు కాన్సర్ బారిన పడినప్పుడు ఎంతో బాధపడ్డం,డబ్బు ఉంది కాబట్టి పోరడం,డబ్బు లేని వారు ఈ వ్యాధితో ఎలా పోరాడతారు అని మా అమ్మగారు ప్రశ్నించ్చారు..డబ్బుల్లేక ఎవరూ చికిత్సకు దూరం కావొద్దు-NBK Emotional speech👏
#NandamuriBalakrishna