1) Dear Rahul garu, Here are the verifiable facts and figures on the key areas you raised regarding the work under Deputy CM Pawan Kalyan (Panchayati Raj & Rural Development, Environment & Forests Minister) in Andhra Pradesh as of mid-2026:
PESA Act, Grama Sabha strengthening, and tribal governance:
Andhra Shines Bright on the National Stage🇮🇳. Under the dynamic leadership of @PawanKalyan our state has once again proven its commitment to grassroots governance and rural excellence👍
🏆 Andhra Pradesh has secured FIVE prestigious National Panchayat Awards at the Ministry of Panchayati Raj ceremony on June 3, 2026.
4 Gram Panchayats received the Deen Dayal Upadhyay Panchayat Sustainable Development Awards for outstanding performance in governance, innovation, citizen-centric services, and sustainable rural development.
1 Block Panchayat bagged the Nanaji Deshmukh Best Panchayat Sustainable Development Award.
This is a powerful victory for true decentralization and Janmabhoomi spirit! Pawan Kalyan’s vision is strengthening democracy at the village level, empowering our rural communities, and building a Swarna Andhra Pradesh.
@Ponnam_INC తెలంగాణా ఏమైనా
రాజీవ్ గాంధీ
ఇందిరా గాంధీ
అయ్యల జాగీరా ?
లేదా రాజీవ్ గాంధీ కరీంనగర్ జిల్లా భూమిరెడ్డిపల్లి గ్రామంలో జన్మించాడా?
పోనీ ఇందిరా గాంధీ ఏమైనా భీంరావ్ వాడా లో పుట్టిందా ?
పాడిందే పాడరా అన్నట్లుగా ఉంది @RaoKavitha గారి వ్యవహారం...!
అమ్మా కవిత గారు, రాజకీయాల్లో మహిళలు ఉన్నత స్థానాల్లో ఉండాలని మేము ఎప్పుడూ కోరుకుంటాం. కానీ స్థాయి, సంయమనం, రాజకీయ విచక్షణ మరిచి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి పట్ల పదేపదే వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాను.
• దాదాపు రెండున్నర దశాబ్దాలకు పైగా అగ్ర నటుల్లో ఒకరిగా ఉంటూ, చట్టబద్ధంగా సంపాదించిన ఆదాయంతో, మీ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే జన్వాడ, శంకర్పల్లి ప్రాంతాల్లో వ్యవసాయ భూమి కొనుగోలు చేసి, వ్యవసాయం చేసుకుంటున్న పవన్ కళ్యాణ్ గారి విషయంలో మీకు ఇంత అభ్యంతరం ఎందుకు?
• ఆ స్థలానికి సంబంధించి ఏవైనా అక్రమాలు జరిగాయని మీరు భావిస్తే, వాటిని నిరూపించే ఆధారాలు ప్రజల ముందుకు తీసుకురావచ్చు కదా? నిరూపిస్తే ప్రభుత్వానికి అప్పగిస్తానని సవాల్ చేసిన తర్వాత కూడా అదే ఆరోపణలను పదేపదే చేయడం వెనుక ఉద్దేశం ఏమిటి?
• తెలంగాణ జాగృతి సంస్థ ద్వారా సేకరించిన విరాళాలు, ముఖ్యంగా ఎన్నారైల నుండి వసూల్ చేసిన నిధులపై పూర్తి వివరాలు ప్రజలకు వెల్లడిస్తారా?
• రాజకీయాల్లోకి రాకముందు, ఆ తర్వాత మీ ఆస్తుల పెరుగుదలపై మీ జన్వాడ ఫాం హౌస్ పై, ఖరీదైన కార్లపై చర్చకు సిద్ధమా?
• తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చినప్పుడు ప్రాంతీయవాదం, తెలంగాణ అస్తిత్వం వంటి ప్రశ్నలు మీకు ఎందుకు గుర్తుకు రాలేదు? ఇతర రాష్ట్రాల్లో రాజకీయ విస్తరణకు ప్రయత్నించడం సమంజసమైతే, తెలంగాణలో జనసేన పార్టీ కార్యకలాపాలపై అభ్యంతరం దేనికి?
• మీ కుటుంబంలో రాజకీయ, ఆస్తి విభేదాలు, పార్టీ అంతర్గత అంశాలు మీ ఇష్టం. మీ రాజకీయ భవిష్యత్తు గురించి మీరు నిర్ణయాలు తీసుకోవచ్చు. కానీ జనసేన పార్టీపై, మా అధ్యక్షులపై ఆధారరహిత ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోము.
రాజకీయాల్లో విమర్శలు సహజం. కానీ వ్యక్తిగత స్థాయికి దిగజారి ఇలాంటి చిల్లర విమర్శలు చేస్తూ, మీపై ఉన్న గౌరవం పోగొట్టుకోకండి.
#JanaSenaMissionTelangana
#JanaSenaForTelangana
#PawanKalyanLovesTelangana
You're no longer a cinema guy Anna @PawanKalyan !! 100% Strategic Politician నువ్వు 🔥 తెలంగాణ ఎపిసోడ్ చూస్తే క్లారిటీ వచ్చింది నాకు 🙏
• నిన్ను పొన్నం, లక్ష్మణ్, అనిరుధ్ రెడ్డి, మహేష్ గౌడ్ ఇలా చాలా మంది కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నారు, వాళ్ళని లెక్కలోకి తీసుకోకుండా నువ్వు గురి @RahulGandhi కే పెట్టావ్ 🤣
• నిన్ను ఎదుర్కునే దమ్ము లేక ప్రాంతీయ వాదం తీసుకొస్తే నువ్వు జాతీయవాదం తీసుకున్నావ్ 🔥 ఇది టర్నింగ్ పాయింట్ అసలు 🤌
• ఇప్పుడు నేషనల్ మీడియా మొత్తం రాహుల్ గాంధీ వేర్పాటు వాదాన్ని బలంగా expose చేస్తోంది 🤣🙌 తెలంగాణ రాష్ట్రంలో కూడా హిందుత్వ వాదులు, బిజేపి వాళ్ళు నీ వెంట నిలబడ్డారు 🤙
Remarkable Anna @PawanKalyan 🔥
#Telangana
#TelanganaJanaSena
నీకెందుకురా ప్రతి దాంట్లో వేలుపెట్టడం? అసలు నువ్వెవడివి? తమిళోడివా, తెలుగోడివా, కన్నడోడివా? నీ ఊరు ఏది, నీ కథ ఏంటి? ప్రతి ఊర్లో, ప్రతి ఇష్యూలో దూరి జడ్జిమెంట్లు ఇవ్వడానికి నువ్వేమైనా కలెక్టర్‌వా లేక దేశ ప్రధాని వా? ఎక్కడ చూసినా నువ్వే, ఏ విషయం వచ్చినా నువ్వే. నీ బతుక్కి పని లేకపోతే చూసుకో, కానీ అందరి విషయాల్లో దూరి హీరోలా ఫీలవ్వకు. ముందు నీ అడ్రస్ నువ్వు తెలుసుకో, తర్వాత ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేయ్!”
As Clear as Water ⚡⚡(2016)
Same thoughts he echoed yesterday and today.
Telangana Leaders ≠ Telangana People
Respect to Telengana Culture ❤️
Differentiate between Political class & public ⚡⚡
జనసేన పార్టీ అధినేత, గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిపై, ఆయన స్వార్జితంతో కొనుగోలు చేసిన శంకర్ పల్లి ఫాం హౌస్ స్థలంపై అవాస్తవాలు, విమర్శలు చేస్తున్న ఎర్నలిస్ట్ లకు, కుహనా మేధావులకు కళ్ళు తెరిపించేలా ఆధారాలతో వాస్తవాలు వెల్లడించిన ప్రముఖ న్యాయవాది, జనసేన పార్టీ LB నగర్ నాయకురాలు శ్రీమతి @sirishaponnuru గారు.