నువ్వు #PawanKalyan కి ఒకప్పుడు అత్యంత సన్నిహితుడివి కాబట్టి నిన్ను వాళ్ల కుళ్ళు రాజకీయాల కోసం వాడుకున్నారు. ఎప్పుడైతే నీ వల్ల ఏం ఉపయోగం లేకపోయిందో వదిలేశారు. కానీ మా ఓడికి, మాకూ నీ అసలు రంగు తెలిసి దూరం పెట్టారు. ఇప్పుడు పశ్చాత్తాపం పడి ప్రయోజనం లేదు అలీ
## **పవన్ కళ్యాణ్ ఆదేశాలతో.. 48 గంటల్లో AVA కాలువ ప్రక్షాళన! 🌿** 📍 రాజమహేంద్రవరం AVA కాలువలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలపై ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు. • 3 కిలోమీటర్ల మేర కాలువ శుభ్రత పూర్తి • 48 గంటల్లో ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపు • కాలుష్య నివారణకు ఫిల్టర్లు, నిరంతర పర్యవేక్షణ • పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యత **స్వచ్ఛమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యం!** 🌱 #NDA #APNews #GoodGovernance #janasenaforbettersociety #APDeputyCM #janasenaparty #PawanKalyan #janasenani #janasena #AndhraPradesh
అడవుల సంరక్షణకు ప్రాధాన్యం ఇస్తూనే, సాంప్రదాయ హస్త కళాకారుల జీవనోపాధికి భద్రత కల్పించేలా క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులు.
ముడి సరుకు దొరక్క ఇబ్బంది పడుతున్న హస్త కళాకారులకు ఈ వుడ్ బ్యాంకులు అక్కరకు వచ్చేలా ఏర్పాటు.
#Woodwork#TraditionalArts#Handicrafts#Artisans
#PawanKalyanMarkGovernance
🚨 "పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి తప్పు చేయలేదు"
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిపై వస్తున్న ఆరోపణలపై HYDRAA కమిషనర్ ఏ.వి. రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి తప్పు చేయలేదని రంగనాథ్ స్పష్టం చేశారు.
🎥 పూర్తి వివరాలను ఇప్పుడు @SumanTV లో చూడండి!
#PawanKalyan #Ranganath #HYDRAA #Hyderabad #AndhraPradesh #SumanTV #SumanTVNews #SumanTVOfficial
ఈ నెల 30వ తేదీన బెంగళూరులోని బంధుమిత్రులు, కుటుంబ సభ్యుల మధ్య జరగనున్న నా తనయుడు చిలకం జయవర్ధన్ రెడ్డి మరియు శ్రావ్య రెడ్డి గార్ల వివాహ కార్యక్రమానికి @JanaSenaParty అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిని కలిసి వివాహానికి ఆహ్వానించడం జరిగింది.
. 🙏🤝👍పవన్ కళ్యాణ్ గారిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను.. ఆయనకి ఆదాయ వనరుగా ఉన్నది కేవలం సినిమా మాత్రమే. ఆయన సినిమాలు చేస్తూ రాజకీయాలను బాధ్యతగా నడిపిస్తున్నారు. ఇకనైనా తొందరగా పవన్ కళ్యాణ్ గారిని అర్థం చేసుకున్నారు. సూపర్ గ్రేట్ జాబ్ సార్. 🙏🤝👍
-- జేడీ లక్ష్మీనారాయణ గారు.
స్వాతంత్ర్యం వచ్చి
79 సంవత్సరాలు గడిచినా కొత్తూరు మండలంలోని నివగం కూడలి నుంచి పాతపాడు గ్రామానికి వెళ్లే రహదారి మాత్రం రాలేదు.
కేవలం 3 రోజుల్లోనే రూ.1.5 కోట్లతో రహదారి మంజూరు చేసి ఎన్నో ఏళ్ల కలను నిజం చేశారు ఉప ముఖ్యమంత్రి @PawanKalyan గారు.
https://t.co/YHFhAaF4LQ
Thanks to @PawanKalyan, The Yeleswaram–J. Annavaram Road, neglected for 15+ years, is finally complete except for a few stretches🛣️ Great progress
#PawankalyanTransformsAP
🚨 పాముకాటుకు ఇక మరింత వేగంగా అత్యవసర చికిత్స!
రాష్ట్రవ్యాప్తంగా 108 అంబులెన్సుల్లో యాంటీ-స్నేక్ వెనం (ASV) అందుబాటులో ఉంచేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
జూన్ 2025 నుంచి ఇప్పటివరకు 3,104 పాముకాటు అత్యవసర కాల్స్ నమోదయ్యాయి.
తీవ్రమైన కేసుల్లో వైద్యుల సలహాతో EMTలు ASV అందించడం ద్వారా ప్రాణాలను కాపాడే కీలకమైన “గోల్డెన్ అవర్”ను మరింత సమర్థవంతంగా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. 🚑
#AndhraPradesh #Emergency #Snakebite
The difference 💥💥
2025 - YSRCP raised Road issue, JSP resolved the issue in less than a year.
2021- JSP raised Road issue. YSRCP couldn’t complete in 4 years. JSP completed in 1 year after coming to Power🙏