కట్టేవాడు మేస్త్రీ.
కూల గొట్టేవాడు కాదు.
పేరుకు మేస్త్రీ అయినా విధ్వంసం చేసిన వ్యవస్థలు తక్కువ ఏమీ కాదు..
విద్య
వైద్యం
ఆర్థికం
సామాజిక రక్షణ
రైతు సంరక్షణ
శాంతి భద్రతలు
రియల్ ఎస్టేట్
విద్యుత్ సరఫరా
నీటి సౌకర్యం
ప్రజా సంపద
ఉపాధి కల్పన
మౌలిక వసతులు
ఇరిగేషన్
All fail GM
Municipal Minister @revanth_anumula garu
What is happening with Trimulgherry Lake Beautification Project ??
The previous BRS Government sanctioned ₹2.90 crore for lake development also asking Secunderabad Cantonment Board to deposit its share of Rs2.90crore and now the Congress Government claims to be escalate ₹10 crore on jogging tracks, walking tracks, and beautification. Foundation stones were laid in 2024 and again in April 2026 with much publicity MLA did photo-ops.
Today, there is not even a single JCB or work progress at the site. No visible progress, and the lake is once again covered with hyacinth and weeds.
How did the project estimate jump to ₹10 crore when even 10% of the work has not been progressed ?
Claims that GST alone is ₹4 crore raise serious questions. The public deserves transparency.
We demand that the works be started immediately before the monsoon season and that the Government clarify the revised project costs.
2020 సం॥లో కనీవినీ ఎరగని వరద హైదరాబాద్ లో వచ్చినప్పుడు గత #KCR ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన GO# 570 ద్వారా #SNDP స్థాపించి, రూ.985 కోట్లతో ఎక్కడెక్కడ ఏం పనులు చేపట్టిందో ఈ👇వీడియోలో🚨
2023 జూలైలో SNDP Phase-2 ప్లాన్ చేసి రూ.5,000 కోట్లు కేటాయించింది‼️
2023 డిసెంబర్ నుండి రేవంత్ ప్రభుత్���ం SNDP పనులను పడావు పెట్టడంతో ఈరోజు హైదరాబాద్ వరదలతో అతలాకుతలం ఐతున్నది‼️
#CongressFailedTelangana
@BRSparty @KCRBRSPresident @KTRBRS @BRSHarish @BRSTechCell
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ నాకు అపాయింట్మెంట్ ఇస్తలేడు
- రేవంత్ రెడ్డి
నిన్ను ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజలే కాదు, దేశంలోని ఏ ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా గుర్తించడం లేదు
రాజకీయ లబ్ధి కోసం కేసీఆర్ గారిని బద్నాం చేద్దాం అనుకుంటే రేవంత్ రెడ్డికే బూమరాంగ్ అయితుంది.
డైరెక్ట్ కెసిఆర్ కి విమర్శించే నోరు తెచ్చుకుంది,ఇవి చేసి పొందే లబ్ది ���ంటే వెయ్యి రెట్లు ఎక్కువ ఆమె అన్ని విధాలా నష్టం పోతది విలువ ఇక రాదు పూర్తిగా పోగొట్టుకుంది..ఎన్నో వెన్ను పోటు/దిగ జారుడు రాజకీయాలు చూసిన అంత నొప్పి ఎప్పడు కాలేదు ఈమెను చూసి రాజకీయాల మీద నాకు విరక్తి కలిగింది
Iran says ships that pay new security and safety fees will be given priority to pass through the Strait of Hormuz, while others may face delays.
Source: CNN
షాకింగ్ వీడియో
మాదాపూర్ లో స్కూటీని ఢీకొట్టి 5 కిలోమీటర్లు లాక్కెళ్లిన డీసీఎం
స్కూటీపై వెళ్తున్న అయేషా(22), అబ్దుల్ బాసిత్ అనే దంపతులను ఢీకొట్టి దాదాపు 5 కిలోమీటర్లు లాక్కెళ్లిన డీసీఎం
జూబ్లీహిల్స్ వద్ద డీసీఎంను అడ్డుకుని, క్లీనర్‌ను పోలీసులకు అప్పగించిన యువకులు
డ్రైవర్ పారిపోగా, గాయపడిన దంపతులను ఆసుపత్రిలో చేర్చిన స్థానికులు
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అయేషా మృతి
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Life in Telangana Sounds like this, ఇదీ మా తెలంగాణ! ❤️
మట్టి మనుషులం, కష్టజీవులం
చెట్టును, పుట్టను, రాయిని, రప్పను దేవుడని కొచిలే సాంప్రదాయం మాది
ప్రకృతిని పూజిస్తం, మట్టి కుండలో అమ్మవారికి బోనాలు తీస్తం, పూలను ప��జించే గొప్ప సాంప్రదాయం మాది
ఇంటికొస్తే బుక్కెబుడు బువ్వ పెడ్తం
మంచిగ ఉండు బిడ్డా అని దీవిస్తం
కాయకష్టం చేసుకుంటం
మా బుక్కెడు మేం తిట్టం, మాకు మందిని ముంచుడు, మోసం చేసుడు తెల్వది, ఒకరిని చూసి ఈర్ష్య పడడం అసలికే తెల్వదు
జై తెలంగాణ!!
2025 SLBC Tunnel - 8 Lives
2025 Gulzar House - 17 Lives
2025 Spurious Liquor Kukutpally - 16 Lives
2025 Sigachi Blast - 40 Lives
2025 Chevella Bus - 20 Lives
Last night's Kondagattu Fire Mishap is Crores of Loss to 30 Families....
Hoping another 30days of this year Telangana doesn't hear anymore tragic news 🙏🏽
As Congress CM Revanth is all set to sign MoU with Ambani's VANTARA in Telangana,
this Tweet of Jairam Ramesh reminds how National Congress Leader opposed VANTARA....
𝐃𝐨𝐮𝐛𝐥𝐞 𝐒𝐭𝐚𝐧𝐝𝐚𝐫𝐝𝐬 𝐨𝐟 𝐂𝐨𝐧𝐠𝐫𝐞𝐬𝐬 𝐄𝐱𝐩𝐨𝐬𝐞𝐝
NDTV's @PadmajaJoshi asks
Which of the following Politicians you think is best at Perception Management
1. Narendra Modi
2. Rahul Gandhi
3. Arvind Kejriwal
4. Revanth
Listen in to @KTRBRS 👇🏽👇🏽
మాకు ఎవరూ ఫోన్ చేయొద్దు
రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాడని.. జాగ్రత్త పడుతున్న మంత్రులు
ఆరుగురు మంత్రులు .. 25 మంది ఎమ్మెల్యేల ఫోన్లను ఆరు నెలలుగా ట్యాప్
సొంత ఫ్యామిలీ ఫోన్ కాల్స్ ఎత్తడానికీ భయపడుతున్న మంత్రులు
ఏ విషయమైన నేరుగా కలిసి మాట్లాడాలని సన్నిహితులకు పీఏల ద్వారా సమాచారం
వ్యక్తిగత విషయాలను ఫోన్ కాల్లో మాట్లాడొద్దని కుటుంబ సభ్యులకు సూచన
సౌత్ ఫస్ట్ ఫోన్ ట్యాపింగ్ కథనంతో కాంగ్రెస్ ప్రభుత్వంలో తీవ్ర ప్రకంపనలు
గత నెల రోజులనుంచి ఫోన్ ట్యాపింగ్ మన్ను మషాడం ఇదే మాట్లాడుతా ఉన్నాడు ఏమైంది నిన్న ఆగ లేదు ఆయనకి దొంగతనం చేయటం దరికిపోవటం రేవంత్ రెడ్డి కి అలవాటే మళ్లీ దొరికి పోయిండు సున్నితంగా ట్రీట్మెంట్ ఇచ్చారు @drsanjayBRS టైం టు టైం ఇలా ట్రీట్మెంట్ ఇస్తూ ఉండ��డి