With the blessings of Sri KCR garu, I have joined Bharatha Rastra Samithi (BRS) today. Hoping for an impactful journey ahead.
ఈ రోజు నాకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించిన బీఆరెస్ వ్యవస్థాపకులు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి ధన్యవాదాలు.
Greetings to all on #NationalGirlChildDay. Today,Let’s pledge to let our girl to fly🧚let’s promise to save girl childs from harrasment, oppression. As Savitri Aai said we must provide them English Education to break the chains of Caste. #Swaero#Swaeroism@RSPraveenSwaero
తెలంగాణలో చారిత్రాత్మక విజయం సాధించిన కాంగ్రేసు పార్టీకి, ముందుండి నడిపించిన @revanth_anumula గారికి అభినందనలు.
బహుజన్ సమాజ్ పార్టీకి ఈ ఫలితాలు (నా సిర్పూర్ ఫలితంతో సహా) కొంత నిరాశ కలిగించినా చాలా గుణపాఠాలు నేర్చుకున్నాం. భవిష్యత్తులో బహుజనవాదాన్ని గడప గడపకు తీసుకొని వెళ్లి, పేదలకు గొంతుకగా ఉండడమే మా అందరి ముందున్న కర్తవ్యం.
మహనీయుల ఆశయాల కోసం రాత్రింబవళ్లు శ్రమించిన బీయస్పీ కార్యకర్తలకు నా డధన్యవాదాలు. 🙏🙏🙏
మీ కష్టాన్ని వృదా కానివ్వను.
మమ్ముల ముందుండి నడిపించిన గౌరవ బెహన్జీ @Mayawati గారికి, @ramjigautambsp గారికి ధన్యవాదాలు.
సిర్పూరు ఎమ్మెల్యేగా ఎన్నికైన డా. హరీష్ బాబు గారికి హృదయపూర్వక అభినందనలు.💐💐💐
నిన్న సిద్దిపేటలో జరిగిన ‘బహుజన దండయాత్ర’ కు వేలాదిగా తరలివచ్చిన బహుజన సైనికులకు జేజేలు. మీ గుండెల మీద రాసుకోండి, దొరల గడీలు కూలబోతున్నవి. మన రాజ్యంలో మన బతుకులు మారబోతున్నవి.
कल तेलंगाना के सिद्दीपेट शहर में हुई ज़ोरदार बहुजन रोड शो। यह पीछे हटना मना है।
No Reverse Gears👊