Complaint 19.08.2017
Accused into Custody 18.09.2017
Bail granted on 11.10.2017
Court bail ichindhi report lo accused DNA match avvaledani
Min sense unte incase Proofs tampering jariginte evari tenure lo jariguntundo artham aithundi
Mari intha cheapest anukoledu ninnu🤮🤮🤮
మన రాయలసీమ ని ఇంత దారుణంగా చూపించిన ఘనత కేవలం తెలుగు సినిమా వాళ్ళకే చెందాలి!
మన రాయలసీమ ప్రకృతి అందాలు వెలబోసుకున్న నేల కానీ తర తరాలు మన రాయలసీమ మీద విషం చిమ్మి ఇక్కడ ఎండలు ఉంటాయి, కుట్రలు ఉంటాయి అని చూపిస్తూ మనకి రావాల్సిన అభివృద్ధి మొత్తము దోచుకున్నారు.
కనీసం ఇప్పుడు అయినా అందరికి రాయలసీమ అభివృద్ధి మరియు రాయలసీమ ఘనత తెలుస్తుంది.
రాయలసీమ పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చెంది నాటి రాయలు ఏలిన రతనాల సీమగా మళ్లీ ఖ్యాతి చెందాలి
ననుగన్న నా తల్లి రాయలసీమ రతనాల సీమ తనువెల్ల తరగని ఘనులున్న సీమ గిరులున్న సీమ
జై తెలుగు తల్లి