"వైసీపీ వాళ్ల అదృష్టం ఏంటంటే... పవన్ కళ్యాణ్ గారు హోం శాఖ తీసుకోలేదు. తీసుకుని ఉంటే తప్పు చేసిన వాళ్లకు చుక్కలు కనిపించేవి. 💥🔥"
@PawanKalyan@JanaSenaParty
కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ గ్రామ పంచాయతీలకు సమర్థవంతమైన మానవ వనరుల వ్యవస్థ రూపకల్పన కోసం ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి కమిటీలో సభ్యులుగా నియమితులైన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ కమిషనర్ శ్రీ కృష్ణ తేజ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు 🎉
Congratulations Sir @mvrkteja 🎉
ఐదేళ్ల విధ్వంసాన్ని కప్పిపుచ్చుకుంటూ, కూటమి ప్రభుత్వ రెండేళ్ల అభివృద్ధిపై జగన్ రెడ్డి చేస్తున్న క్రెడిట్ చోరీని ప్రజలు నమ్మరు..!
@ravi_gottipati 🔥💥
#GottipatiRavikumar#Addanki
చందోలు - నిడుబ్రోలు రహదారికి కొత్త రూపు !!
రహదారి విస్తరణ, బలోపేత పనులు పూర్తవడంతో ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. కల్వర్టులు, వంతెనల నిర్మాణంతో ప్రయాణం సురక్షితంగా, వేగవంతంగా మారింది.
రైతులు, వ్యాపారులు, విద్యార్థులు, గ్రామీణ ప్రజలందరికీ ఇది పెద్ద ఊరట. గ్రామీణ అభివృద్ధికి మరో కీలక అడుగు.
మాట తప్పని నమ్మకం.. మడమ తిప్పని అభివృద్ధి...! ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ.. అద్దంకి, కందుకూరులను మళ్లీ ప్రకాశం జిల్లాలో కలిపి కూటమి ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. @ravi_gottipati ♥️🙏
#GottipatiRavikumar#Addanki
Guruji Trivikram Garu Chepinavi Anni Pawankalyan Garu Chesindhi Politics Rakamundhe ......
Again I am Saying Politics Rakamundhe 🥹♥️🙏🙇
My Man For The People
My Man For The Society
My Man For The Nation
Naam Yaadh Hai Na @PawanKalyan 😎
ఏళ్ల తరబడి ప్రజలు ఎదురుచూసిన గోడి ఏటిగట్టు రహదారి సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది.
డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, అల్లవరం మండలం గోడి గ్రామంలో నూతన బీటీ రహదారి నిర్మాణం పూర్తవడంతో గ్రామస్థుల ప్రయాణ కష్టాలు తీరాయి.
గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ, ప్రజల అవసరాలను గుర్తించి చర్యలు తీసుకుంటున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి చొరవతో మరో గ్రామానికి మెరుగైన రహదారి సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.
@mvrkteja !! @mgnregsap !! @mopr_goi
A few days ago, I came across a video of Niranjan from Hanumakonda, Warangal, who is bravely battling a rare disease and had expressed a heartfelt wish to meet me. Today, I had the privilege of visiting him and spending time with him and his family.
I went there believing I was fulfilling his wish. But it was Niranjan who left me inspired. His courage, resilience, and unwavering spirit in the face of adversity are truly remarkable.
I extend my sincere gratitude to the Hon’ble Chief Minister of Telangana, Shri @revanth_anumula Garu, the Government of Telangana, and the Telangana Police Department, from senior officers to every constable, for their support and coordination.
To everyone in Warangal including Janasainiks and Parents leaders@@JanaSenaParty , I thank you for the immense affection and warmth you have always showered upon me. Your love and blessings are a constant source of strength, and I shall cherish them forever.
@TelanganaCMO
With Utmost Positivity and hope in our hearts❤️
We are planning to meet Niranjan and his family Members Next week Personally and hand over a cheque worth ₹1,00,000 to support his treatment.
We sincerely hope that this small contribution will provide strength to Niranjan in his fight and bring comfort and encouragement to his family during this challenging time 🙏
1.Provided ₹1 lakh for immediate medical expenses 🙏🏻
2.Arranged a canteen setup to support the parents' livelihood 🫡
3.Promised Niranjan a puppy and secured the house owner's approval♥️
#OG2 - నువ్వే నా స్పెషల్ గెస్ట్ 🥺♥️
@PawanKalyan
"ఓరేయ్, నువ్వు మనిషివేనా? మానవత్వం ఉందా? ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు మీ నాయకుడు ఎప్పుడైనా వెళ్లి పరామర్శించాడా? ప్రజల బాధలు తెలుసుకోవడానికి ప్రయత్నించాడా? ముందు వాటికి సమాధానం చెప్పు." 😠
@perni_nani 🐕