ఏదీ పట్టుకున్నా బొగ్గే - #YSJagan నీడ్స్ బ్రేక్ !
151 సీట్ల నుంచి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కని స్థితికి వైఎస్సార్సీపీ చేరడం నుంచి, తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలతో విభేదాలు, మేనకోడలి పెళ్లి వివాదం వరకు జగన్ నిర్ణయాలు ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
ప్రతి సమస్యను వివాదంగా మార్చుకోవడం కంటే, కొంత విరామం తీసుకుని ఆత్మపరిశీలన చేసుకోవడం జగన్కు అవసరమేమో!
Follow the link for complete analysis:
జనసేన రెబెల్స్ ని సస్పెండ్ చేస్తున్న ..
టీడీపీ మంత్రి కొల్లు రవీంద్ర ..
పార్టీ జనసేన కాదు ర టీడీపీ వాళ్ళది అంటే ఎన్ని తిట్టారు ర నన్ను ...
కాపు యూత్ ని నాశనం చేసే దానికి పెట్టిన పార్టీ ర ఇది ఇదే నిజం .. @JanaSenaParty#TDPTwitter#LocalPolitics
చంద్రబాబు గారు ఇలాంటి జుగుబ్సాకరమైన వ్యాఖ్యలు చేస్తారు అనుకోలేదు…
ఈరోజు వాళ్ళు ఉప్పూకారం తింటే YCP వాళ్ళు తినరా ⁉️
వాళ్ళు వస్తే మీ సంగతేంటి ⁉️
ఇదేనా అనుభవం ఇలానే మాట్లాడతారా ⁉️
చంద్రబాబు గారు ఇలాంటి జుగుబ్సాకరమైన వ్యాఖ్యలు చేస్తారు అనుకోలేదు…
ఈరోజు వాళ్ళు ఉప్పూకారం తింటే YCP వాళ్ళు తినరా ⁉️
వాళ్ళు వస్తే మీ సంగతేంటి ⁉️
ఇదేనా అనుభవం ఇలానే మాట్లాడతారా ⁉️