తెలంగాణలో మేము Ofline లో చాలా క్లోజ్‌గా ట్రాక్ చేసిన సినిమాలు #PEDDI & #Irumudi. మిగతా సినిమాలనూ ట్రాక్ చేశాం, కానీ ఈ రెండు సినిమాలు మాత్రం ప్రత్యేకం.
చాలా సెం��ర్లలో, దాదాపు 60-65% ఏరియాల్లో #PEDDI, #Devara కంటే లీడింగ్‌లో ఉన్నట్లు మేము చేసిన ఆఫ్‌లైన్ ట్రాకింగ్ ద్వారా స్పష్టంగా తెలిసింది. అందుకే #Devara ని కూడా ఈ పోలికలో ప్రస్తావించాం.
అలాగే #Irumudi విషయంలో తెలంగాణలో Offline > Online Bookings కనిపించిన సందర్భాలు చాలానే ఉన్నాయి.
#PEDDI & #Irumudi తెలంగాణలో అద్భుతమైన జర్నీ ఈ మద్య.
This is a True Run.
Note: ఈ ట్వీట్ ఉద్దేశ్యం ఎవరినీ తక్కువ చేయడం కాదు, ఎవరినీ ఎక్కువగా చూపించడం అంతకన్నా కాదు. ఆదిలాబా��్, నిర్మల్, మంథని, పెద్దపల్లి, సిరిసిల్ల, గోదావరిఖని, మంచిర్యాల వంటి ఎన్నో ఏరియాల్లో సేకరించిన Ground Data , Offline Tracking ఆధారంగా, పూర్తి అవగాహనతో చేసిన విశ్లేషణ మాత్రమే.
🔥 India Today రిపోర్ట్‌లో ప్రతిధ్వనించిన ప్రజల ఆకాంక్ష..
“పవన్ కళ్యాణ్ గారిని ఒక్కసారి ముఖ్యమంత్రిగా చూడాలి” — ఇదే ఆంధ్రప్రదేశ్ ప్రజల మనసులోని మాట. ❤️
2029లో జనసేనాని సీఎం కావాలన్నదే జనం కోరిక✊🔥
#CMPAWANKALYAN
#Irumudi Nizam Grows Further on 2nd Sunday with 10th Day Gross of ₹7.6Cr and ₹4.02Cr Share!
Telangana Total ₹37.66Cr SHARE Excl GST and Gross ₹67.92Cr!!
NOTE: Being 2nd Week, Plexes Share% goes down by 10% for any Movie.
Yash’s mother, Pushpa, has given a strong response to the conspiracy and criticism surrounding her son. This is a direct counter to Telugu actor @RaviTeja_offl ‘s earlier remarks.
Ravi Teja sir, it’s worth remembering what your own early days in the film industry were like. 🙏🔥
#Yash #RaviTeja #IndianCinema #ToxicTheMovie
"Kashmir pandit's pain not a punchline:" J&K Peace Forum slams Samay Raina and Sharon Verma over Bihari-Kashmiri jokes
Read @ANI Story | https://t.co/TpPdyeKFyb
#SamayRaina#SharonVerma#JKPeaceForum