Andhra Pradesh Dy CM Pawan Kalyan welcomes SC direction on lighting Karthigai Deepam at Thiruparankundram Hill
Read @ANI Story |
https://t.co/YSZKpTQfod
#Pawankalyan#karthigaideepam
మన దగ్గర డబ్బులు ఎప్పుడూ ఉండవు, మనం పార్టీ కార్యాలయాల్ని నిర్మించుకోము అని అర్థం. అప్పుడు తెలుగు దేశం పార్టీ కి ఎటువంటి నష్టం, భవిష్యత్తు కి ఇబ్బంది ఉండదు. అదే కదా అసలు TDP తో కళ్యాణ్ బాబు గారు కుదుర్చుకున్న ఒప్పందం!!
దేశం లో అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఇలా గొప్పగా ఆలోచించి ఉంటే, మనకు రాజకీయ పార్టీలే లేకుండా పోయి, రాజుల కాలంలో బతికే వారం. 😃
Rendu samvatsrala kindati daka comedy chesevallandarni oke chota ki teeskochi Bayapadela chestunav .. Achiever ra bhai nuvu @rrjjt_01
If you think CAPTAINCY is the Still Criteria for wining TROPHIES ..Rajat Patidar is Most Dangerous Captain in the History of IPL
అధినాయకుడి తర్వాత మొట్టమొదటిగా స్పందించిన నాయకుడు @DrSandeepJSP గారు..
ఎంతైన జనసేన కార్యకర్త నుంచి జనసేన నాయకుడిగా ఎదిగిన వ్యక్తి కదా అన్యాయం జరిగితే silent గా ఉండలేరు !!
వైసీపీతో కలిసి పంచాయతీ స్థానాలను టీడీపీ పంచుకోవడం తప్పు, హుందాగా పోటీ చేసి ప్రజల మద్దతుతో గెలుదాం అని కోరితే, రక్తం చిందించి భీమిలి నియోజకవర్గంలో కూటమి స్ఫూర్తి కోసం కష్టపడి పని చేసిన జనసైనికులను చెప్పుతో కొడతా అని దూషించి��� పద్మనాభం మండలం టీడీపీ ZPTC. పోనీ మేము పోటీ చేస్తాం అంటే మా జనసైనికుడి తల్లిని బావిలో పడేస్తాం అంటూ వార్నింగ్ ఇస్తున్నారు. ఇదేమి కూటమి స్ఫూర్తి, ఇది ఎక్కడి న్యాయం?
@PawanKalyan @ncbn @MadhavBJP
@JanaSenaParty @JSPShatagniTeam
ఒకటే అన్న @PawanKalyan టీడీపీ బ్యాచ్ పెట్టే ఇబ్బందులకి 2029 మీరు పిలుపు ఇచ్చిన ఓటు వేస్తారు అనుకుంటున్నారా..? మీ మీద ఎంత అభిమానం ఉన్నా లోకల్ గా వాళ్ళు పెట్టిన ఇబ్బందులకి మళ్ళీ వాళ్ళకి ఓట్ వేస�� సాహసం చేయరు