బాలినేని జనసేనలో చేరినప్పుడు జనసేనలో చేరినా వదలం అన్నారు టీడీపీవాళ్లు …
ఇప్పుడు చిన్న శ్రీనులాంటి అరాచకవాది టీడీపీలో జాయిన్ అయినప్పుడు మేము కూడా అదే అనొచ్చా?
సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో ఇ��్దరు విద్యార్థుల చావుకి కారణం అని విజయనగరం తరిమి కొట్టారు.అక్కడనుంచి మొదలు అనేక అరాచకాలు చేసిన చిన్న శ్రీను గురించి మేము మాట్లాడొచ్చా?
కొన్ని రోజులుగా ఇలా బెదిరింపులు వస్తున్నా��ి... ఇలాంటి వారందరికీ నేను చెప్పాలనుకుంది ఏంటంటే...
నేను జనసేన జెండా పట్టుకున్నప్పుడే ఏ యుద్ధానికైనా సిద్ధం అని దిగా...
శత్రువు ఎంత పెద్దవాడైనా... సిద్ధపడ్డ జనసైనికుడి ముందు చిన్నవాడే!
ఇప్పుడు కేవలం నేను ఒక ఆదివాసీ ఆడబి��్డకి న్యాయం జరగాలి అని ప్రయత్నిస్తున్నా...
దీనిని పర్సనల్ గా తీసుకెళ్లకండి... లేదు.. పర్సనల్ గానే తీసుకునేలా చేస్తే ఇసుక మాఫియా నుంచి కమిషన్ కాంట్రాక్ట్ దందాల వరకు అన్నీ మాట్లాడతా!
చూసుకుందాం! ✊🏻
#JaiJanasena
@JSPTelangana @JanaSenaParty @JSPShatagniTeam @PawanKalyan @itsRamTalluri
World's Fastest Growing Major Economy
2000 ⟶ 🇨🇳 China
2001 ⟶ 🇨🇳 China
2002 ⟶ 🇨🇳 China
2003 ⟶ 🇨🇳 China
2004 ⟶ 🇨🇳 China
2005 ⟶ 🇨🇳 China
2006 ⟶ 🇨🇳 China
2007 ⟶ 🇨🇳 China
2008 ⟶ 🇨🇳 China
2009 ⟶ 🇨🇳 China
2010 ⟶ 🇨🇳 China
2011 ⟶ 🇨🇳 China
2012 ⟶ 🇨🇳 China
2013 ⟶ 🇨🇳 China
2014 ⟶ 🇮🇳 India
2015 ⟶ 🇮🇳 India
2016 ⟶ 🇮🇳 India
2017 ⟶ 🇮🇳 India
2018 ⟶ 🇮🇳 India
2019 ⟶ 🇨🇳 China
2020 ⟶ 🇨🇳 China
2021 ⟶ 🇮🇳 India
2022 ⟶ 🇮🇳 India
2023 ⟶ 🇮🇳 India
2024 ⟶ 🇮🇳 India
2025 ⟶ 🇮🇳 India
2026 ⟶ 🇮🇳 India
Source: International Monetary Fund (IMF) World Economic Outlook Database & World Bank Group Historical Datasets.
కూటమిలో జనసేన పార్టీ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ గారిని ఉద్దేశించి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభలో చెప్పిన మాటలు:
“పనితీరు బాగోలేదు. మీరు, నియోజకవర్గ అధికారులు సక్రమంగా పనిచేయడం లేదు. జిల్లా మొత్తం పనితీరు బాగానే ఉంది, కానీ మీ నియోజకవర్గం మా���్రం బాగోలేదు. దాదాపు అన్ని అంశాల్లోనూ మీరు మైనస్‌లో ఉన్నారు. 25 సూచికల్లో 23 ప్రతికూలంగా ఉన్నాయి. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు.
ఎమ్మెల్యేగా మీరు తప్పనిసరిగా పనిచేయాలి. నరసాపురం నియోజకవర్గం వెనుకబడిపోయింది. సమస్యలను నా దగ్గరకు తీసుకురావడం మాత్రమే కాకుండా, ప్రజల సహకారంతో వాటిని మీరే పరిష్కరించాలి. నోడల్ అధికారిని మార్చి, చురుకుగా పనిచేసే అధికారిని నియమించండి.”
ఒక ఎమ్మెల్యే పనితీరును ప్రజల సమక్షంలో బహిరంగంగా ప్రశ్నించడం చాలా మంచి ప్రజాస్వామ్య సంప్రదాయమే అయితే, ఇలాంటి మంచి సంప్రదాయాన్ని ముందుగా తన బావమరిది, హిందూపురం ఎమ్మెల్యే శ్రీ నందమూరి బాలకృష్ణ గారి నియోజకవర్గంలోనో, లేదా దెందులూరు నియోజకవర్గంలో తాను ఏరికోరి తీసుకొచ్చ��న తనకు అత్యంత ప్రీతిపాత్రుడైన ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ గారి నియోజకవర్గంలోనో ప్రారంభించి ఉంటే మరింత సమంజసంగా ఉండేదని నా అభిప్రాయం.
ప్రజల ముందు ఎమ్మెల్యేల పనితీరుపై ప్రశ్నించే ఈ మంచి సంప్రదాయం అందరికీ సమానంగా వర్తిస్తేనే దానికి నిజమైన విలువ ఉంటుంది, కూటమికి మంచి జరుగుతుంది.
మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్లో తెల���యజేయండి.
@AndhraPradeshCM @ncbn
@JaiTDP
@APDeputyCMO @PawanKalyan @JanaSenaParty
@PMOIndia @narendramodi @BJP4India
Thousands of people in India have Ki!!ed by Islamic terrorism till date but these leftists are unable to find their religion till now, but one person replied to CJP goons in their way they have started calling it Hindu terrorism.