యాంకర్ : మీరు సింగిల్ స్క్రీన్స్ ను బ్రతికించాలి అనుకుంటున్నారా? చంపాలి అనుకుంటున్నారా?
ప్రొడ్యూసర్ @vamsi84 : ఈ మాట ఆసియన్ సునీల్ ను అడగండి.. సింగిల్ స్క్రీన్స్ బ్రతకాలి అనేది వాళ్ళే... ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్క Multiplex కట్టేది వాళ్ళే
#Kingdom
హృదయాన్ని హత్తుకుంటున్న వీడియో
మహారాష్ట్ర-జల్నా జిల్లాలోని అంభోరా జహంగీర్ గ్రామానికి చెందిన నివృతి షిండే(93), శాంతాబాయి(85) భార్యాభర్తలు
ఇద్దరికీ వివాహమై 70 ఏళ్లకుపైనే అయినట్లు సమాచారం
భార్య కోరిక మేరకు మంగళసూత్రం కొనివ్వాలని షాపుకు తీసుకెళ్లిన షిండే
తొలుత డబ్బులు అడగడానికి షాపు లోపలికి వచ్చారని భావించిన షాపు యజమాని
మంగళసూత్రం కొనడానికి వచ్చానని షిండే చెప్పడంతో భావోద్వేగానికి గురైన షాపు యజమాని
దీంతో కేవలం 20 రూపాయలకే ఆ వృద్ధుడికి మంగళసూత్రం ఇప్పించిన షాపు యజమాని
#Dhanush sir if u don't mind నాకు ఫ్లైట్ టైం అవుతుంది shall I leave?
#Nagarjuna Garu : నేను స్టేజి మీద నీ గురించి Few Words నీకు ఫ్లైట్ టైం అవుతుందని చెప్పేసి నేను పంపించేస్తా.