23సం��త్సరాల నేను అభిమానించే AA కోసం ఎన్నో ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కొంటూ సినిమా పరంగా సామాజిక సేవతో సాగిన ఈ ప్రయాణాన్ని ప్రేక్షక అభిమానులకు త్వరలో మేము పడినశ్రమ సోషల్ మీడియాలో నిజాయితీగల అభిమానులకు త��లియజేస్తాను.@alluarjun @GeethaArts @imsarathchandra @AafBalaji @AA_CELEBRATIONS
WELCOME TO VIZAG 🔥 22 సం.క్రితం ఆర్య షూటింగ్ కి అల్లు అర్జున్ గారిని రైల్వే స్టేషన్ నుంచి మేఘాలయ హోటల్ వరకు భారీ ర్యాలీతో ఆహ్వానం పలికిన విశాఖ సిటీ అభిమానులు. ఆనాటి నుంచి ఈనాటి వరకు మీ��ెంట నడిచే అభిమానులుగా నడుస్తూనే ఉంటాము.
బాలాజీ రెడ్డి @alluarjun @imsarathchandra @AafBalaji
హాస్యబ్రహ్మ పద్మశ్రీ డాక్టర్ అల్లు రామలింగయ్య గారి 22వ వర్ధంతి సందర్భంగా ఆర్ కె బీచ్ రోడ్డు లో పిన్నాకిల్ హాస్పిటల్ వారిచే హెల్త్ చెకప్ మరియు చీరలు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.జి బాలాజీ రెడ్డి @alluarjun@AlluSirish@GeethaArts@imsarathchandra@Bunnyannacult55
ఈ నెల 31/07/26 "కీర్తిశేషులు ఆశయానికి భాష్యం చెప్పిన పద్మశ్రీ డాక్టర్ అల్లు రామలింగయ్య" గారి "22"వ "వర్ధంతి" సందర్భంగా ఆర్ కె బీచ్ రోడ్ లో ఉన్న విగ్రహానికి పెయింటింగ్ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది..@alluarjun@GeethaArts@AlluSirish@imsarathchandra
వేసే ప్రతీ అడుగు శిఖరాన్ని తాకూతుంటే, వెనక్కిలాగే విమర్శలకి సమాధానంగా మీ ప్రతీ మెట్టు ఉన్నతిని చాటుతూ సమస్యకు సమాధానం చెప్పేలా ని ప్రతిభకు పట్టం కడుతున్నాయి, నువ్వు పంచే వెలుగులో మేము నీ నీడగా మారి నీత�� కలిసి ప్రయనిస్తాం...@alluarjun @imsarathchandra @AafBalaji @Bunnyannacult55
My father is my God . He is the only God I can see, hear, speak to, touch & the one who has given me almost everything in life.
Happy Father’s Day to my dad and to every sweet dad in the world. 🖤
#FathersDay