అల్లు అర్జున్ మీద తాజాగా వచ్చిన వివాదం ఆయన ముంబయి మేనేజర్ల అతిగానే కనిపిస్తోంది .. షూటింగ్ లొకేషన్ లో ఆయన 42 రూల్స్ అంటూ కావేరి బారువా చేసిన వ్యాఖ్యలపై ఆమెకు లీగల్ నోటీస్ ఇవ్వడం ,అలాగే ఇంటర్వ్యూ చేసిన శ్రీకృతి ని బెదిరించి వీడియో డిలీట్ చేయించడం ఆయన ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తుంది ..