ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తులసి రెడ్డిని అభినందించిన కేటీఆర్.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన హైదరాబాద్ - బౌరంపేటకు చెందిన యువ పర్వతారోహకుడు పాల్పనూరి తులసి రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘనంగా సత్కరించారు.
తెలంగాణ ప్రజల ఆత్మాభిమానం గురించి
తెలంగాణ ప్రాంత అస్తిత్వం గురించి
తెలంగాణ ఎదుర్కొన్న అణిచివేతల గురించి
తెలంగాణ చవిచూసిన అసమానతల గురించి
తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత గురించి
అద్భుతంగా చాటిచెప్పిన అసామాన్యులు ప్రొఫెసర్ జయశంకర్ సార్.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మొక్కవోని దీక్షతో మహా తపస్సు చేసిన మహనీయులు జయశంకర్ సార్ భౌతికంగా లేని లోటు ఎన్నటికీ తీర్చలేనిది.
ఉద్యమ సారథి కేసీఆర్ గారికి గురుతుల్యులు, ఉద్యమ చుక్కాని జయశంకర్ సార్ సేవలను గుర్తిస్తూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం వారి పేరును భూపాలపల్లి జిల్లాకు మరియు వ్యవసాయ విద్యాలయానికి పెట్టి గౌరవించుకుంది.
ఈరోజు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా.. వారికి ఘన నివాళులు 💐
సదా సార్ యాదిలో...
జై తెలంగాణ!
అబద్ధ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి రైతులను నిండా ముంచి మా రైతులను పోలీసుల తోటి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. 2023 ఎలక్షన్ అప్పుడు కాంగ్రెస్ నాయకులు మా చుట్టూ తిరిగి, ఫార్మసిటీని రద్దు చేస్తామని మమ్మల్ని నమ్మించి ఓట్లు వేయించుకుని ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అంటూ మా రైతులను వెన్నుపోటు పొడుస్తున్నారు. @ArvindKejriwal@PKakkar_
📢 హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన జన చైతన్య సభలో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి & తెలంగాణ ఇన్చార్జ్ @PKakkar_ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ప్రజా సమస్యలపై చర్చిస్తూ, సామాజిక చైతన్యం మరియు ప్రజాస్వామ్య విలువల బలోపేతానికి పిలుపునిచ్చారు. ✊🇮🇳
@AamAadmiParty@ArvindKejriwal@AAPTELANGANA
#JanChaitanyaSabha #PriyankaKakkar #AAPTelangana #JaiBharatMovement #Hyderabad #Telangana
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ ప్రధాన ప్రతినిధి మరియు తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అడ్వకేట్ @PKakkar_ గారు, 'జన చైతన్య సభ'తో సహా తన మూడు రోజుల హైదరాబాద్ పర్యటన నిమిత్తం షంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగా వారికి ఘన స్వాగతం లభించింది. @ArvindKejriwal
@KTRBRS అన్న నీ జన్మదినం సందర్బంగా 4 ఏళ్ళ క్రితం గ్రామంలో మియాజాకి మొక్కలు నాటాము,నేడు ఆ మొక్కలకు మామిడి పండ్లు కాశాయి, ఆ పండ్లు నేడు లక్షలో అదాయాని తెచ్చి పెడ్తున్నాయి,వచ్చిన ఆదాయంలో 50% అదాయాని మన పార్టీకి విరాళంగా ఇవ్వాలని నిర్ణయించాం అన్న -గాడ్గే మీనాక్షి ముఖరా కే
అభివృద్ధి పేరుతో రాత్రికి రాత్రి వందల చెట్లను నరికేస్తున్నారు, కానీ ఆ చెట్లు మళ్లీ పెరగడానికి ఎన్నో ఏళ్లు పడుతుంది. ప్రభుత్వం కడుతున్న ఫ్లైఓవర్లు కేవలం కార్ల సంఖ్యను పెంచడానికే అన్నట్లు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ సొంత వాహనాలే వాడితే ఎన్ని రోడ్లు వేసినా ట్రాఫిక్ తగ్గదు. వ్యక్తిగతంగా నేను కార్ వాడుతున్నందుకు గిల్టీగా ఉంది. దీనికి నిజమైన పరిష్కారం మరిన్ని ఫ్లైఓవర్లు కాదు, మెట్రో స్టేషన్ల దగ్గర లాస్ట్-మైల్ కనెక్టివిటీ, ఫీడర్ బస్సులు లాంటి అత్యుత్తమ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థను తీసుకురావడం. అందుకే, గడిచిన 10 ఏళ్లుగా మెట్రోని ఎందుకు ఎక్స్పాండ్ చెయ్యట్లేదు? కేవలం కార్ల కోసమే రోడ్లు ఎందుకు కడుతున్నారు? అని మనమందరం ప్రశ్నించాల్సిన టైమ్ వచ్చింది.
@GHMCOnline@TelanganaCMO
#savekbr #HyderabadTraffic
ఎగ్జాక్ట్‌గా ఒక సంవత్సరం క్రితం, కంచె గచ్చిబౌలి కేసు జరుగుతున్నప్పుడు అక్కడ స్టూడెంట్స్‌కు సపోర్ట్‌గా వెళ్లాను. అన్ని రూల్స్ ఫాలో చేసి, పర్మిషన్స్ తీసుకుని, డిజిగ్నేటెడ్ గ్రీన్ జోన్లో నా 249 గ్రాముల నానో డ్రోన్ ఎగరేశాను.
కానీ దానికి బదులుగా నా మీద సీరియస్ ఛార్జెస్ పెట్టారు, నా ఫోన్ & డ్రోన్ సీజ్ చేశారు, నెలల పాటు కోర్ట్స్ చుట్టూ తిరిగాను.
అయినా నేను వెనక్కి తగ్గలేదు. చివరికి హైకోర్ట్ ఈ కేసును క్వాష్ చేస్తూ, ఇది “పోలీస్ పవర్ మిస్యూజ్” అని తీర్పు ఇచ్చింది.
#JusticeForTruth
#PolicePowerMisuse
The continuous rise in petrol prices is acting like a 'slow poison' for the common man. With fuel prices being hiked four times in just ten days, public frustration is mounting. The government needs to address this burden immediately.
@ArvindKejriwal
@AamAadmiParty
@V6News@PKakkar_@AAPTELANGANA
#PetrolPriceHike #FuelPriceRise #SlowPoison #PublicIssue #CommonMan #V6News
ఢిల్లీలా మారకముందే... KBR పార్క్‌ను కాపాడుకుందాం.
ప్రపంచంలోని అత్యంత వేడి కలిగిన 100 నగరాల జాబితాలో, ఒకే రోజున 97 నగరాలు భారతదేశంలోనే నమోదయ్యాయి.
India లో heat రోజురోజుకీ పెరుగుతోంది. ఇలాంటి సమయంలో KBR పార్క్ చుట్టూ చెట్లు కొట్టి, ఫ్లైఓవర్లు కట్టి ఇంకా heat పెంచడం అవసరమా?
#SaveKBR
Amazed to see the indomitable will and determination of young Venkata Ramana
What an inspiring story by @PTI_News 👍
Will try and help this young man in my personal capacity to keep him going and educating others
Request @KTRoffice to get in touch
The @BJP4India governs in 21 states, and the @INCIndia holds power in 4 states. However, neither party has any genuine intention of helping students.
Only @ArvindKejriwal ji truly cares about the youth. @AamAadmiParty is the party which cares for the youth of our country.
#KejriwalWithNEETAspirants
One Nation - One Tax
One Nation - One Election
BJP wants uniformity in all things
But when it comes to shielding their kith and kin;
One POCSO Act - But two standards; one for Union Minister’s Son and another for a common man
#POCSO#BetiBachao
ఎలాంటి పబ్లిక్ హీయరింగ్ లేకుండా , Environmental assessmentలేకుండా KBR పార్క్ చుట్టూ ఫ్లై ఓవర్ లు అండర్ పాస్ లు కట్టడాన్ని వ్యతిరేకిస్తూ... ఈ రోజు హైదరాబాద్ నగర ప్రజలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేయడం జరిగింది.
Say no to Flyovers , #SaveKBR@TelanganaCMO@GHMCOnline