The turning point of okkadu is not the 15 second walk to obul reddy.
It's this moment when ajay listens to swapna's story, watches her cry and decides..right here..that he's never letting her go..
And then the music hits !!
Etched in the history books.
Purely heroic.
Expressions ivakunda only eyes tho aa emotion aa kasi motham convey chestadu evadu valla kadhu ~ Anduke ram oka show lo acting everest tag ichadu babu ki
@AddictedToPK Ippudu varanasi look alane vundhi ga super vuntadu with beard after varanasi match gangster movie dimpithe setuuuu.....without beard ehh hero match cheyaledu anukondi adi vere vishayam
చివరిగా వచ్చినా.. రికార్డులన్నీ తుడిచేసేలా: రాజమౌళి 'వారణాసి'లో మహేష్ బాబు విశ్వరూపం!
టాలీవుడ్ అగ్ర హీరోలందరూ ఇప్పటికే పాన్-ఇండియా మార్కెట్లో తమ జెండా పాతగా, అందరికంటే చివరగా అత్యంత భారీ హైప్‌తో #MaheshBabu గ్లోబల్ వేదికపైకి అడుగుపెడుతున్నారు.
దర్శకధీరుడు #SSRajamouli తో మహేష్ బాబు చేస్తున్న ఈ మొదటి క్రేజీ ప్రాజెక్ట్ ను కేవలం ఒక ప్రాంతీయ సినిమాగా కాకుండా భారతీయ చిత్ర పరిశ్రమ స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేలా ప్లాన్ చేశారు.
దాదాపు ₹1,400 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం, ఇండియన్ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్‌గా నిలిచి మార్కెట్ పరంగా సరికొత్త రికార్డులకు సిద్ధమవుతోంది.
సాధారణంగా క్లాస్ లుక్ యాక్షన్ క్యారెక్టర్లలో కనిపించే మహేష్ బాబును.. ఈ సినిమాలో 'రుద్ర' అనే రగ్గడ్ ఆర్కియాలజిస్ట్ పాత్రలో పూర్తిగా వైల్డ్, రా లుక్‌లో ప్రజెంట్ చేస్తూ రాజమౌళి కొత్త ప్రయోగం చేస్తున్నారు.
ఒక భారీ ఉల్క (Asteroid) వారణాసి నగరాన్ని ఢీకొట్టే విపత్కర పరిస్థితులు, టైమ్ ట్రావెల్, పురాణ ఇతివృత్తాల కలయికతో ఈ గ్లోబ్‌ట్రాటింగ్ అడ్వెంచర్ కథను విభిన్న కాలక్రమాల్లో (Timelines) నడిపిస్తున్నారు.
సుదీర్ఘ కాలం పాటు షూటింగ్‌కు కేటాయించినప్పటికీ, ఈ చిత్రం ద్వారా లభించే గ్లోబల్ మైలేజ్, బాక్సాఫీస్ విజయం మహేష్ బాబును వరల్డ్ క్లాస్ స్టార్‌గా నిలబెడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని టాలీవుడ్ వర్గాలు నమ్మకం వ్యక్తం చేస్తున్నాయి.
చాలా ఆలస్యంగా పాన్ ఇండియా రేస్ లోకి రావడం ద్వారా ఇప్పటికే చాలా సమయాన్ని వృథా చేసుకున్నాడని విమర్శలు చేస్తున్న వాళ్లకు #Varanasi మూవీతో మైండ్ బ్లాకింగ్ ఆన్సర్ ఇచ్చేందుకు మహేష్ రెడీ అవుతున్నాడని ఆయన అభిమానులు బలంగా నమ్ముతున్నారు.
Let’s start with “An Indian film with Hollywood-level grandeur, yet a box-office failure.”
Take a wild guess about the film. 😉🔥🔥🔥
Bookings open from Saturday 6:03pm.
#VARANASI#MaheshBabu#TeamBabu