https://t.co/fDdiyPXPlx పర్యావరణం బాగుండి ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని
ఎర్రగట్టు శ్రీ వారి పాదాలకు వెళ్ళు దారి పరిరక్షించాలని మరియు మాన్యం భూములు పరి రక్షించాలని, ఏర్పాటు చేసిన
ఆటో కాలనీ మట్టి గణనాధుడు కి నాలుగవ రోజు !
@Collector_HNK@CPHydCity@cpwarangal@shohasanparthy
గౌరవ CPవరంగల్ గారికి,
మేము ఆటో కాలనీ, హసన్ పర్తి వాసులం.మా దారిని (ఆటో కాలనీ -rtc కాలనీ కేశవ పూర్ రోడ్)ఆక్రమణలకు గురి కాకుండా గత 3ఏళ్ళుగా గణపతి మంటపాన్ని ఏర్పాటు చ���సుకుంటు.కాపాడుకుంటున్నాం మాదారిలో గణపతి ఉత్సవాలకు అనుమతులు& మాదారి పరిరక్షణకు ప్రభుత్వం రక్షణ ఇవ్వాలని కోరుతున్నా0
గౌరవ SHO HASANPARTHY గారికి,
మా దారిని (ఆటో కాలనీ -rtc కాలనీ కేశవ పూర్ రోడ్)ఆక్రమణలకు గురి కాకుండా కాపాడుకుంటూగత 3ఏళ్ళుగా గణపతి మంటపాన్ని ఏర్పాటు చేసుకుంటు.కాపాడుకుంటున్నాం మాదారిలో గణపతి ఉత్సవాలకు అనుమతులు& మాదారి పరిరక్షణకు ప్రభుత్వం రక్షణ ఇవ్వాలని కోరుతున్నా0
@shohasanparthy
గౌరవ కలెక్టర్ గారికి,
మేము ఆటో కాలనీ, హసన్ పర్తి వాసులం.మా దారిని (ఆటో కాలనీ -rtc కాలనీ కేశవ పూర్ రోడ్)ఆక్రమణలకు గురి కాకుండా గత 3ఏళ్ళుగా గణపతి మంటపాన్ని ఏర్పాటు చేసుకుంటు.కాపాడుకుంటున్నాం మాదారిలో గణపతి ఉత్సవాలకు అనుమతులు& మాదారి పరిరక్షణకు ప్రభుత్వం రక్షణ ఇవ్వాలని కోరుతున్నా0
వెయ్యి సంవత్సరాలపైగా ఈ ఊరు ఎర్రగట్టుపల్లె (హసన్పర్తిపూర్వనామం)* భీమారం ప్రజల ఇలవేలుపు శ్రీ ��్రీ దేవీ భూదేవి సమేత శ్రీ శ్రీ ఎర్రగట్టు వెంకటేశ్వర స్వామి ఆలయం భూములు ,కోనేరు భూములు ,
గిరి ప్రదక్షిణ భూములు పరిరక్షించండి...
🙏తెలంగాణ రాష్ట్ర వారాల కుల సంఘం - ఎర్రగట్టుపల్లె
@all
Respected Madam,
Sub: To stop encroachments on public route from AutoColony to keshavapoor road and RTC COLONY and this same root connects to nallagattu gutta hillock SrivariPadham,Mailapolu (of Erragattu Venkanna) by hasanparthy over centuries of worshipping.
@Collector_HNK@TelanganaCMO@PMOIndia Respected Madam,
Sub: To stop encroachments on public route from AutoColony to keshavapoor road and RTC COLONY and this same root connects to nallagattu gutta hillock SrivariPadham,Mailapolu (of Erragattu Venkanna) by hasanparthy over centuries of worshipping.🙏🙏🙏🙏🙏
Respected Madam,
Sub: To stop encroachments on public route from AutoColony to keshavapoor road and RTC COLONY and this same root connects to nallagattu gutta hillock SrivariPadham,Mailapolu (of Erragattu Venkanna) by hasanparthy over centuries of worshipping.
ఓరుగల్లు పరువు రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా తియ్యడానికి మా జిల్లా మంత్రి కొండా సురేఖ @iamkondasurekha గారు కంకణం కట్టుకున్నట్టుకున్నారు.
గణతంత్ర దినోత్సవానికి, స్వాతంత్య దినోత్సవానికి, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి తేడా తెలియని వాళ్ళు క్యాబినెట్ మంత్రులుగా వెలగబడుతున్నారు.
వీళ్ల ఏలుబడిలో తెలంగాణ వెలిగిపోతుందంటే మనం నమ్మాలి. వెలిగిపోవడం ఏమో కానీ సర్వనాశనం అయ్యే పరిస్థితి దాపురించింది.
భారత ప్రజాస్వామ్యంలో చదువు రాకున్నా ఎందరో ప్రజా నాయకులు తమ సంస్కారం ��ో, ప్రజల మీద చిత్తశుద్ధి తో గొప్పగా ప్రజాసేవ చేశారు. ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసారు.
కానీ, చదువులు లేదు, సంస్కారం లేదు. ప్రజలంటే చిత్తశుద్ధి లేదు. ప్రజాస్వామ్యం అంటే వాళ్లకు వ్యాపారం. ఇలాంటి నాయకులు ఎమ్మెల్యేలుగా పైగా మంత్రిగా ఉండటం ఓరుగల్లు ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం.
#TelanganaFormationDay2025
#CongressfailedTelangana
Today we published our most comprehensive Transparency Report to-date. Learn more about the progress we've made to increase transparency into our content and moderation practices, and how we continue our work to maintain the integrity of our platform. https://t.co/dXEeHMoVCp