In a successful operation, the Hasanparthy Police Team under the Warangal Police Commissionerate has traced and recovered lost mobile phones using the CEIR portal. The recovered devices were officially handed over to their rightful owners today.
@TelanganaDGP@cpwarangal
In a successful operation, the Hasanparthy Police Team under the Warangal Police Commissionerate has traced and recovered lost mobile phones using the CEIR portal. The recovered devices were officially handed over to their rightful owners today.
@TelanganaDGP@cpwarangal
In a successful operation, the Hasanparthy Police Team under the Warangal Police Commissionerate has traced and recovered lost mobile phones using the CEIR portal. The recovered devices were officially handed over to their rightful owners today.
@TelanganaDGP@cpwarangal
In a successful operation, the Hasanparthy Police Team under the Warangal Police Commissionerate has traced and recovered lost mobile phones using the CEIR portal. The recovered devices were officially handed over to their rightful owners today.
@TelanganaDGP@cpwarangal
In a successful operation, the Hasanparthy Police Team under the Warangal Police Commissionerate has traced and recovered lost mobile phones using the CEIR portal. The recovered devices were officially handed over to their rightful owners today. @TelanganaDGP@cpwarangal
పోలీస్ కంట్రోల్ రూం, కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను పరిశీలించిన సీపీ
వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ బుధవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లోని పోలీస్ కంట్రోల్ రూం మరియు కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కంట్రోల్ రూం సిబ్బంది పనితీరు, అత్యవసర కాల్స్ స్వీకరణ విధానం, సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణ, నగరంలోని వివిధ ప్రాంతాలపై నిఘా, అలాగే సాంకేతిక వ్యవస్థల పనితీరును కమిషనర్ సమీక్షించారు. ప్రజలకు అత్యవసర సేవలు మరింత వేగంగా అందేలా కంట్రోల్ రూం సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు.
అదేవిధంగా, కమాండ్ కంట్రోల్ సెంటర్లో అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించి నేరాల నియంత్రణ, ట్రాఫిక్ పర్యవేక్షణ, శాంతిభద్రతల నిర్వహణలో మరింత సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ పరిశీలనలో పోలీస్ కమిషనర్ వెంట అదనపు డీసీపీలు ప్రభాకర్ రావు, శ్రీనివాస్, ఏసీపీ జితేందర్ రెడ్డి, ఆర్ఐ సతీష్, క్లూస్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్, ఎస్ఐ రోహిత్, ఆర్ఎస్ఐ శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు.
@TelanganaDGP@TelanganaCOPs
పోగొట్టుకున్న, చోరీకి గురైన సెల్ఫోన్లను బాధితులకు అప్పగించిన వరంగల్ పోలీస్ కమిషనర్
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోరీకి గురైన, పోగొట్టుకున్న సుమారు రూ.50 లక్షల విలువైన 352 మొబైల్ ఫోన్లను సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CEIR) పోర్టల్ ద్వారా ట్రాక్ చేసి స్వాధీనం చేసుకున్నారు. ఈ మొబైల్ ఫోన్లను మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ బాధితులకు అందజేశారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, సెల్‌ఫోన్ పోగొట్టుకున్నా లేదా చోరీకి గురైనా బాధితులు వెంటనే CEIR పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. బాధితుల మొబైల్ ఫోన్లను గుర్తించి స్వాధీనం చేసుకోవడంలో ప్రతిభ కనబరిచిన ఐటీ సెల్ బృందాన్ని ఆమె అభినందించారు.
ఈ కార్యక్రమంలో డీసీపీలు అకింత్ కుమార్, ధారా కవిత, రాజమహేంద్ర నాయక్, కిషోర్ సింగ్, అదనపు డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, స్టేషన్ హౌస్ అధికారులు (ఎస్‌హెచ్‌వోలు), ప్రత్యేక విభాగాల అధికారులు, కమిషనరేట్‌కు చెందిన ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.
-వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం
@TelanganaDGP@TelanganaCOPs
ఆరోగ్య పరిరక్షణలో తోటి సిబ్బందికి స్ఫూర్తిగా నిలవాలి
- వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్
ఆరోగ్య పరిరక్షణలో పోలీస్ క్రీడాకారులు తోటి సిబ్బందికి స్ఫూర్తిగా నిలవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ తెలిపారు.
ఇటీవల మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన 5వ రాష్ట్ర స్థాయి పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ మొదటి క్లస్టర్లో వరంగల్ పోలీస్ కమిషనరేట్‌కు చెందిన క్రీడాకారులు మొత్తం 61 పతకాలు సాధించారు. ఈ సందర్భంగా సోమవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పతకాలు సాధించిన క్రీడాకారులకు అభినందన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ క్రీడాకారులను అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడల్లో వరంగల్ పోలీస్ కమిషనరేట్ తరఫున ప్రాతినిధ్యం వహించి పతకాలు సాధించడం గర్వించదగిన విషయమని పేర్కొన్నారు.
క్రీడాకారులు ఇదే స్ఫూర్తితో క్రీడల్లో రాణిస్తూ, నిత్యం సాధన ద్వారా ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. వారిని ఆదర్శంగా తీసుకుని తోటి పోలీస్ సిబ్బంది వారానికి మూడు నుంచి నాలుగు రోజులు కొంత సమయం కేటాయించి, క్రమశిక్షణతో తమ ఆరోగ్య పరిరక్షణకు కృషి చేసేలా ప్రేరణ కలిగించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీలు సురేష్ కుమార్, శ్రీనివాస్, బాలస్వామి, ప్రభాకర్ రావు, ఏసీపీ నాగయ్య, ఆర్ఐ స్పర్జన్ రాజ్‌తో పాటు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
@TelanganaDGP@TelanganaCOPs
Hasanparthy Police led by A. Mahender, Inspector of Police conducted surprise raids on local pan and grocery shops. Banned tobacco, gutkha, and narcotics were targeted to protect youth. Police warned of strict legal action against violators. @cpwarangal@TelanganaDGP#Hasanparthy
శాంతి భద్రతల పరిరక్షణే ప్రధాన లక్ష్యం: వరంగల్ సీపీ ఎన్. శ్వేత
వరంగల్ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎన్. శ్వేతకు సాయుధ పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం బదిలీపై వెళ్తున్న పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ నుంచి బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఎన్. శ్వేత మాట్లాడుతూ, కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజలకు మెరుగైన పోలీసు సేవలందించడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజల విశ్వాసాన్ని మరింత పెంపొందించేలా ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది సమన్వయంతో సమర్థవంతమైన పోలీసింగ్‌ను అమలు చేస్తామని పేర్కొన్నారు.
@TelanganaDGP@TelanganaCOPs
లైంగిక దాడుల బాధితులకు సకాలంలో న్యాయం అందించడంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి
- వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్
లైంగిక దాడులకు గురైన మహిళలు, చిన్నారులకు చట్టబద్ధమైన రక్షణతో పాటు వైద్య, న్యాయ, మానసిక పరామర్శ, పునరావాస సేవలను సకాలంలో అందించడంలో భరోసా కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ తెలిపారు.
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వరంగల్, జనగామ జిల్లాలకు చెందిన భరోసా కేంద్రం ద్వారా అందిస్తున్న సేవలను మరింత సమర్థవంతంగా కొనసాగించడంతో పాటు సంబంధిత ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడానికి గురువారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, బాధితుల గౌరవం, గోప్యతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ప్రతి కేసును సున్నితంగా విచారించాలని సూచించారు. కేసు నమోదు నుంచి దర్యాప్తు, వైద్య పరీక్షలు, ఫోరెన్సిక్ ఆధారాల సేకరణ, కౌన్సెలింగ్, న్యాయ సహాయం, పునరావాసం వరకు ప్రతి దశలో ఎలాంటి జాప్యం లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
ముఖ్యంగా పోక్సో (POCSO) చట్టం కింద నమోదయ్యే కేసుల్లో నిర్దేశిత గడువులో దర్యాప్తు పూర్తి చేసి, కోర్టులో బలమైన సాక్ష్యాధారాలు సమర్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. బాధితులకు అవసరమైన వైద్య సేవలు, మానసిక పరామర్శ, న్యాయ సహాయం ఒకే వేదికపై అందేలా భరోసా కేంద్రం ద్వారా మరింత సమర్థవంతమైన సేవలు అందించాలని సీపీ ఎన్. శ్వేత తెలిపారు.
@TelanganaDGP@TelanganaCOPs
Hasanparthy Police & Sujatha Vidyanikethan High School jointly organized a massive anti-drug awareness seminar & rally on International Day Against Drug Abuse. CI Mahender, SI's Devendar Sujith urged students to stay away from addictions & stay health. @cpwarangal@TelanganaDGP
Ahead of Int'l Day Against Drug Abuse, Hasanparthy Police conducted a powerful awareness drive at ZPHS Nagaram.
Inspector A. Mahendar & SI Govardhan inspired students to become 'Anti-Drug Soldiers' and lead the fight for a drug-free society. @cpwarangal@TelanganaDGP
Hasanparthy Inspector A. Mahender led an Anti-Drugs Awareness Session at MJP School, Jayagiri. Students were educated on the 1908 helpline and pledged to be Anti-Drug Soldiers! @cpwarangal@TelanganaDGP
Hasanparthy police conducted intensive anti-drug checks along NH 563 & school zones using dog squads. Inspector A. Mahendar warned youth against drug abuse & stated strict action will be taken against peddlers. #DrugFreeTelangana@cpwarangal@TelanganaDGP
Orbit E Techno students celebrated International Yoga Day at the parade grounds with a photo session with Commissioner of Police, Warangal Sri.Sunpreet Singh, DCP Dara Kavitha Madam Inspector A. Mahender and police staff attended. @TelanganaDGP@cpwarangal#InternationalYogaDay